29-03-2019, 08:53 AM
(28-03-2019, 12:18 AM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారు... మీ కొత్త కథని చూసాను... చూసానంతే! చదివాక మళ్ళా రిప్లయ్ ఇస్తాను... సెలవు. మీ ఇన్స్పిరేషన్ తో నేనూ గతంలో చదివిన ఒక కథని ఇక్కడికి సరిపోయేలా తెరకెక్కిద్దాం అనుకుంటున్నాను. ముందు నా అసలు కథ వ్రాయటానికి సమయం కుదుర్చుకొని ఒక అప్డేట్ పెట్టాకా ఆ కథకి శ్రీకారం చుడతాను.
స్వస్తి
Vikatakavi02 గారు త్వరగా రండి... మీ కథల కోసం waiting... త్వరగా సమయం కుదుర్చుకుని ఓ అప్డేట్ తో వస్తారని ఆశిస్తున్నా...