Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
56.1

 
మేము అందరం స్నానాలు , టిఫిన్ లు చేసి రెడీ అయ్యే కొద్దీ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేశారు రెండు కార్లల్లో, వాళ్ళను రిసీవ్ చేసుకొని , పందిట్లో కావలిసినవన్ని అరేంజ్ చేసి పంతులు కోసం వెళ్ళి ఆయన్ను తీసికొని వచ్చేసరికి, ఊర్లో మిగిలిన బందువులంతా వచ్చేశారు. ఈ లోపుల  శాంతా వాళ్ళ అమ్మా నాన్నా కుడా వచ్చారు.  రమణి , శాంతా ఇద్దరు కలిసి  నిర్మలాను తయారు చేసి తిసికొచ్చారు.  నిర్మలా అమ్మా నాన్న స్తానంలో వాళ్ళ అన్నా వదినా కూర్చొన్నారు,  అటువైపు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న కుచోన్నారు. సరిగ్గా అనుకొన్న ముహూర్తానికి  తాంబూలాలు మార్చుకొని పెళ్లి 2 నెలలు తరువాత మంచి ముహూర్తం ఉందని ఫిక్స్ చేసారు.
 
ముహూర్తం అయిన వెంటనే బోజనాలు చేసి శాంతా వాళ్ళ నాన్నకు అర్జెంట్ పని వుందని వెళ్ళిపోయారు. అంతా బోజనాలు అయిన తరువాత రమణి , రాజి , నిర్మలా    కూచొని మాట్లాడు కొంటుంటే రమణి వాళ్ళ భర్త వచ్చాడు. తనను నాకు పరిచయం చేస్తూ
“శాంతా వాళ్ళ  డ్రైవర్ , శివారెడ్డి , ఈయన్న  లేకపోతె ఈ హారం దొరికేది కాదు,  మా ఆయన  ప్రసాద్ రెడ్డి , బెంగుళూరులో సాఫ్టవేరు లో జాబ్ చేస్తున్నాడు”  అంటూ పరిచయం చేసింది
“ఏమన్నావు, ఈ సారూ  డ్రైవరా , నీకు బుద్దుందా అంటూ  తిడుతూ , తనేవరను కున్నావు  నాకంటే 4 రెట్లు జీతం ఎక్కవచ్చె పోస్ట్ లో ఉన్నాడు, నాలాంటి వాళ్ళు సారు  కింద 15 మంది పని చేస్తారు”  అంటూ నా బండారం బయట పెట్టేసాడు.
తను చెప్పే మాటలు విని అందరు నోళ్ళు వేళ్ళ బెట్టేసారు.
“ప్రసాద్ , వాళ్ళకు నేను డ్రైవర్ నే , కూల్ డౌన్” అంటూ సమదాయించాను.
“నా వైఫ్ తరుఫున  సారీ  సర్,తనేమైనా తప్పుగా అనుంటే నన్ను చూసి క్షమించండి”  అంటూ నా రెండు చేతులు పట్టుకొన్నాడు. 
రమణి వాళ్ళ ఆయన దగ్గరకు వెళ్లి తన చెవిలో నిన్న  నా మీద తను చేసిన హంగామా అంతా చెప్పింది.  అది విన్న తరువాతా తను రమణి ని కొట్టినంత పని చేసాడు.  సరిగ్గా సమయానికి నేను తనను గట్టిగా పట్టుకొని పక్కకు తీసికొని వెళ్లాను.
“సార్ , తను పల్లెటూరున్ నుంచి వచ్చింది తనకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిదు, గొప్పలు చెప్పుకోవడం మాత్రమె తెలుసు ,  మీరు ఏమి  మనసులో పెట్టుకోకండి,  I  am very very sorry  సర్” 
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 11:55 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 8 Guest(s)