29-03-2019, 03:46 AM
ఏమి చేద్దాం"అన్నాడు ఆలీఖాన్."రెండు రోజుల ప్రయాణం తో అలిసిపోయాము.మనకి ఉండటానికి రూం కావాలి"అంది అనూష.
"ఎలా"ఆలోచిస్తున్నాడు ఆలీఖాన్."హోటల్ లో దిగిదామా "అన్నాడు.
"నో సెక్యూరిటీ అధికారి చెకింగ్ ఉంటుంది"అంది."రూం అద్దెకు కావాలి"అంది అనూష.
ఆలీఖాన్ హోటల్ ఓనర్ నీ అడిగాడు.
"మీరు ఎవరు ఎందుకు రూం"అన్నాడు.
"ఇతను నా మొగుడు ఆలీఖాన్ ,నా పేరు ఆదిల,కాశ్మీర్ నుండి పనికోసం వచ్చాం"అంది అనూష.
"సరే అద్దె నెలకు రెండు వేలు,అడ్వాన్స్ ఒక నెలది కావాలి"అన్నాడు."సరే"అంది అనూష.
ఓనర్ ,సర్వర్ నీ పిలిచి గల్లి అడ్రెస్ చెప్పి "నేను పంపాను అని చెప్పు" అన్నాడు.
""మీ కమ్మిషన్ ఎంత "అంది అనూష.
"అరే ఆదిల ,దీనికి డబ్బు ఎందుకు,మీకు సాయం చెయ్యటం మా అదృష్టం"అన్నాడు హోటల్ ఓనర్.
+++
సర్వర్ కుర్రాడు గల్లి లోకి తీసుకు వెళ్లి ఇలు చూపాడు.చిన్న ఇల్లు.మూడు గదులు.చుట్టూ కొంచెం జాగా.అనూష కి నచ్చింది.ఇంటి ఓనర్ పక్క సందులో ఉంటాడు.వచ్చి ఇల్లుచుపాడు.
ఇండివిడ్యువల్ కాబట్టి 2000 అంటే,అనూష నెల అడ్వాన్స్ ఇచ్చింది.ఓనర్ వెళ్లి పోయాడు.సర్వర్ కుర్రాడికి 100 పాక్ కరెన్సీ ఇస్తే సంతోషం గ వెళ్లి పోయాడు.
అప్పటికి టైం సాయంత్రం ఏడు.
++++
ఇంట్లో సామాను ఏమీలేదు.అనూష దగ్గర్లో ఉన్న మార్కెట్ కి వెళ్లి ఎలక్ట్రిక్ స్టౌ, కూరలు,సరుకులు,బిందె,బుక్కెట్,చెంబులు,గ్లాస్ లు కొని ఆటో లో ఇంటికి వచ్చింది.
టైం 9 అయ్యింది.
అప్పటికే ఆలీఖాన్ నిద్రలోకి వెళ్ళాడు.
అనూష గబ గబ వంట చేసి లేపితే,అతికష్టం మీద తిని మళ్లీ పడుకున్నాడు.
అనూష కూడా ఫుడ్ తినేసి ,రెండు రోజులుగా ప్రయాణం చెయ్యటం తో నిద్రలోకి వెళ్ళిపోయింది.