Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
55.2

"తనకు అంతగా డౌట్ గా ఉంటో  నా బ్యాగు , ఆ జేబులు  ఓ  సారి చూడండి , మేడం గారి డౌట్  తీరిపోతుంది "  అంటూ  నా బ్యాగు తెచ్చి  వాళ్ళ ముందర  గుమ్మరించి   నా జేబులన్నీ విదిలించి చూపించా.
"సారి  శివా  ఆవిడ పట్టు పట్టింది  అందుకే  నేను ఏమి  అనలేక పోయాను "  అంటూ శాంతా  సంజాయషి  ఇచ్చింది .    
"అది సరే  ఇంతకీ  ఆ  చైన్  ఇక్కడ పడిపోయిందో  చూడండి మొదట."   అంటూ  అందర్నీవెతికే పనిలో పెట్టా  ఇల్లంతా జల్లడిలో వేసి గాలించి నట్లు బీరువాలు ,  అలమారాలు వెతికారు కానీ ఇక్కడా   కనబడలేదు.   రాత్రి బోజనాలు చేసి ఇంకా  దొరకదులే    అనుకుంటూ   పడుకోండి పోయారు.  రమణి  , శాంతా  వో  రూమ్ లో పడుకోండి పోయారు నేనేమో  చాపా దిండు తీసుకోని మిద్ది మీదకు వెళ్లాను.   పగలంతా  పనితో  అలసి పోవడం వలన వెంటనే నిద్ర పట్టేసింది.
 
ఉదయం  కాఫీ తాగుతుండగా  శాంతా నా దగ్గరకు వచ్చి 
"శివా  రాత్రంతా రమణి  ఏడుస్తూనే  వుంది,  వాళ్ళ అయన  మొదటి సారి చేయించినాడట , వాళ్ళ అత్త గారు  ఏమంటారో  అని  చాలా బయపడుతుంది.   "
"ఇంతకూ  తను ఎప్పుడూ గమనించింది  ఆ  హారం లేదని " ఏమో   ఉండు  నేను తనను పిలుచోకి వస్తాను  అంటూ  లోనకు వెళ్లి  కొద్ది సేపటికి  తనతో వచ్చింది. 
"రమణీ   , నువ్వు  ఎప్పుడూ  చుసుకున్నావు  అది పోయింది అని ?? "
"మద్యానం భోజనం చేసేటప్పుడు కుడా ఉంది , కాని సాయంత్రం  చుస్కుంటే  లేదు, మా అత్తా  ఇక్కడికి వచ్చేటప్పుడే చెప్పింది  ఒకదానివె వెళుతున్నావు  బంగారం జాగ్రత్త అని , కాని నేనే  ఇక్కడ అందరికి చుపిచ్చాలని తెచ్చాను  ఇప్పుడీ  అది పోయింది "  అంటూ  ఏడవ సాగింది.
"ఎక్కడికి  పోడులెండి ఎక్కడో పెట్టి పరిచి పోయి ఉంటారు అంటే  కనబడు  తుంది  లెండి"
"నేను అసలు తీయలేదు  వేసుకొని వచ్చిన దగ్గరనుంచి  "
" నేనో సారి మీ  రూము చూడొచ్చా "
"శివా  నేను తిసికేలతా  రా "  అంటూ శాంతా   లోనకు తీసికొని వెళ్ళింది   తన వెంట నేను రమణి ఇద్దరం వెళ్ళాము. తను  కచ్చితంగా తీలేదు అంటుంది  కాని  మెళ్ళో నగ  మాయమై పోయింది పగలే  ఆనుకొంటుండగా   ఓ డౌట్ వచ్చింది.   
"మీరు పొద్దున్న  పంజాబీ  డ్రెస్ వేసుకొన్నారు కదా "
"అవును   ఆ తరువాత  సాయంత్రం చుట్టాలు వస్తారు అని , డ్రెస్  విప్పేసి చిర కట్టుకొన్నా "
"ఆ డ్రెస్ ఎక్కడుంది ?"
"మాసిపోయింది  కదా  అందుకే  చాకలి  వస్తే   వుతకదానికని వేసేసా "
"చాకలి వాళ్ళ ఇల్లు ఎక్కడ ,   వాళ్ళు బట్టలు ఎప్పుడూ ఉతుకుతారు "  .   ఇంతలో రాజి అక్కడికి వచ్చింది
"అన్నా  నాకు తెలుసు వాళ్ళ ఇల్లు  ,  బట్టలు  రేపు ఉతుకుతారు "
"రాజీ  వాళ్ళ ఇంటికి ఓ సారి వెళదామా "  
"ఇంతకీ  నీ  డౌటే  ఏంటి "  అంటూ శాంతా  అడిగింది
"అది ఓ డౌట్ మాత్రమే  సరిగ్గా చుస్తే గాని  తెలిదు  , ఓ   20 నిమిషాలు ఓపిక పట్టండి  "  అంటూ నేను రాజి   చాకలి వాళ్ళ ఇంటికి వెళ్ళాము.  వాళ్ళ ఇంటిముందర  అందరి  ఇళ్లనుంచి తెచ్చిన బట్టలు మూటలు మూటలు గా కట్ట బడి వున్నవి.    అక్కడ వున్నా చాకలి ని   బయటకు  పిలిచి.
"నిన్న గుడ్డలు తెచ్చావుకదా   మా ఇంట్లో బట్టలు ఎక్కడ ?"
"ఏమైంది అమ్మా ?   అన్ని  వెతికే  తెచ్చా  ఏమి లేవు "
"ఆయన్న  ఎదో చీటి  మరిచి పోయాడంట జేబులో  , ఓ సారి చుపిచ్చావా" .  చాకలి  రాజి వాళ్ళ బట్టల  ముట  చూపించగానే ,  ఆ ముట  విప్పి   తను నిన్న వేసుకొన్న  డ్రెస్ ను బయటకు తీసాను.  మెడ దగ్గర  ఉన్న  హుక్  కు   తన వజ్రాల  నెక్లెస్  తగులుకొని  డ్రెస్ లోపలి వైపున వేలాడ బడి వుంది.     జాగ్రత్తగా దానిని  ఆ హుక్ నుంచి వేరు చేసి రాజి చేతికి ఇచ్చాను.   
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 11:53 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: [email protected], 5 Guest(s)