Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కామెంటర్స్ కోసం.......
#11
అలాగే SanthuKumar

కథ పూర్తి అయ్యేంతవరకు ఆగవలసిన అవసరం ఏమి లేదు కామెంటు పెట్టడానికి.
మీరు చదివినంత వరకు , పేజీ నెంబరు పెట్టి ఇక్కడైవరకు చదివాను అని అక్కడివరకు మీకు అనిపించింది ఒక రెండు మాటలు పెడితే సరిపోతుంది.

ఇలా జరుగుతుందేమో అని కథను ఊహించి కామెంటు పెట్టొచ్చు.
కొన్ని సార్లు ఆ ఊహాలోనుంచి మరొకరికి మరో కథకు కథా వస్తువు దొరకవచ్చు.
ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు రచయితలకు , కథను అల్లుకుపోవడానికి.

చూస్తూ ఉండండి ఎప్పుడో ఒకసారి మీలో దాగిఉన్న రచయిత బయటకు వస్తాడు.

సరిత్
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: కామెంటర్స్ కోసం....... - by sarit11 - 28-03-2019, 11:50 PM



Users browsing this thread: 2 Guest(s)