10-12-2018, 08:35 PM
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల చాల బాగుంది, అప్డేట్ మొదట్లో చదువుతుంటే ఆటోమేటిక్ గా చిరునవ్వు వస్తోంది ఆలా రాసారు మీరు ఆ సంభాషణల్ని. అలాగే రేణుక-రాము మధ్య సంభాషణలు కూడా చాల బాగున్నాయ్. త్వరగానే రాము-రేణుక ల ఐదేళ్ల దాంపత్య బంధాన్ని, వాళ్ళ పిల్లలు పుట్టడాన్ని చెప్పారు. రాము తన కాలాన్ని యాద్రుచియకంగా వచ్చేలా ప్రమాదవస్తు ఆ బావిలో పడిపోవడం, రేణుక కన్నీరు పెట్టుకోవడం నిజంగా బాధ వేసింది. నాకు వచ్చిన చిన్న అనుమానం ఏంటి అంటే, రాము వస్తువులు ఇంకా ఒబెరాయ్ విల్లా లో ఎలా ఉంటాయి అని? ఆ విల్లాలో వున్నా రేణుక & ఫామిలీ ఏమైపోయారు అని? నేను అనుకుంటున్నది ఏంటి అంటే రేణుక కి రాము అతని కాలంలో ఎక్కడ ఉంటాడో తెలియదు కాబట్టి రేణుక ముంబై కి వెళ్ళిపోయి ఆ విల్లాకి ముంబై నుండి ఆల్బమ్ అలాగే లెటర్స్ కూడా పంపుంటుంది అని. వాటి ద్వారానే రాము, రేణుక ని కలవడానికి ముంబై వెళ్తాడు అని నా అభిప్రాయం, ఇది నా అనాలసిస్ మాత్రమే . నిజమో కాదో మీరే చెప్పాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=