09-11-2018, 11:48 PM
54.5
మేము రాజి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే కొద్ది అక్కడ దాదాపు ఓ 20 మంది గుమి కుడారు. వాళ్ళ మాటల వాళ్ళ తెలిసింది ఏమంటే. బడిని ఇంటి ముందు నిల్లు తాగడానికి అపాడట పిల్లోని వాళ్ళమ్మ చెంబుతో నీళ్ళు ఇచ్చి , సంకలో పిల్లగాడు వాళ్ళ నాయన మీదకు ఎగబడుతుంటే , అయన చేతికిచ్చి లోనకు వెళ్ళింది. ఆయనేమో నిల్లు తాగి పిల్లోని నగల్లో కూచోబెట్టి చెంబు ఎయడానికి లోపలి వెళ్ళాడంట. ఈ లోపున వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎదో రిపేసి చేసుకుంటూ అక్కడున్న రేకు డబ్బాను గట్టిగా కొట్టారంట అసౌండ్ కు గిత్తలు బయపడి దౌడు తీసాయి. అయన బయటకు వచ్చి చూసే లోపు ఆయనకు అందకుండా పోయాయి.
"నీకేం కాలేదుగా అన్నా " అంటూ పిల్లగాని వాళ్ళ నాయన వచ్చి నా చేతులు పట్టుకొన్నాడు. ఆ హడావుడిలో చూసుకోలేదు కానీ బండి లోనికి దుంకినప్పుడు అక్కడున్న రేకు చేతికి గీసుక పోయింది. ఆ గీత వెంట రక్తం చుక్కలు తేలాయి నేను గమనించలేదు. వాళ్ళ అమ్మదగ్గరున్న పిల్లగాడు నా చేయి వైపు చుపిస్తూ " అమ్మా , మామకు నేత్తర వస్తుంది" అంటూ వాళ్ళ అమ్మకు చూపెట్టాడు.
"అయ్యో , నేత్తర కారుతుంది ఏదన్నా గుడ్డ పెట్టి తుడవండి " నా చేయి వైపు చూపించింది. అప్పుడు చేయి వైపు చూసుకుంటు , జేబులోని హంకి తో అక్కడ నొక్కి పట్టి ఇంట్లోకి వెళ్లాను. పిల్లగాని వాళ్ళ నాన్న బండి తోలుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు , కాని పిల్లగాని వాళ్ళ అమ్మ మాతో పాటు ఇంట్లోకి వచ్చి.
"అన్నా మా ఇంట్లో టించరు వుంది పట్టిద్దాం రా " అంటూ రాజీ వాళ్ళ అమ్మ వైపు చూసింది.
"వెళ్ళు శివా, వాళ్ళు మన వాళ్ళే , వుండు రాజిని కుడా పంపుతాను " అంటూ రాజీ ని కేకేసింది , అంత వరక రాజీ ఇక్కడ లేదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళమ్మ కేకేసినప్పుడు ఇంట్లోకి అడుగు పెడుతుంది.
"ఏంటమ్మా ?"
" ఇదిగో శివాని మీ ఫ్రెండ్ యశోద వాళ్ళ ఇంటికి అంట తీసుకెళ్ళు చేతికి దెబ్బ తగిలింది " అంటూ రాజికి నన్ను అప్పగిచ్చింది.
"నేచేతికి ఏమైంది అన్నా ? అయ్యో నేత్తర వస్తుందే, అక్కా బాబుని నేను ఎత్తుకుంటా " అంటూ ఆ బాబుని తను తీసుకోని వాళ్ళ అమ్మతో కలిసి 5 గడపల అవతల ఉన్న యశోద వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
ఎల్లా రెడ్డి ఆ ఊర్లో ఓ భుసామి , ఓ కొడుకు ఆనంద రెడ్డి , కోడలు భారతి , కూతురు యశోద రాజి క్లాసు మేటు పెద్ద మెడ ఇల్లు , మేము వెళ్లేకొద్ది పెద్దాయన ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ కొడుకు అప్పుడే బండి విప్పి ఎద్దులను కట్టేసి ఇంట్లోకి వచ్చాడు.
"టయానికి నువ్వు బండి మిందకు దుంక కుంటే , నా మనమడిని ఇలా చూసి వుండే వాళ్ళం కాదు , నీకు చేతికి దెబ్బ తగిలిందంటనే " అంటూ యశోదా , ఆ గూట్లో టించరు వుంటుంది ఇట్లా తే అంటూ కేకేసాడు.
===================================================================