09-11-2018, 11:46 PM
54.2
నిశ్చితార్తం రేపు అందుకే సగం బందువులు వచ్చేశారు. ఎక్కువుగా రాజి వాళ్ళ నాన్న వైపు బందువులు. రాజీ వాళ్ళ తాత గారు ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళే కానీ రాజీ వాళ్ల నాన్న ఉన్న ఆస్తి ని సగం చేసాను తన వ్యసనాల వల్ల. రాజి పోట్టిన తరువాత వాళ్ళ తాత ఆస్తి అంతా రాజి పేరు మీద పెట్టి చనిపోయాడు. అప్పటి నుంచి పొలాలన్నీ కవులకి ఇచ్చి , వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో బ్రతక సాగారు. ఇప్పుడు నిర్మలా పెళ్లి కర్చులు అన్నీ అబ్బాయి వాళ్ళు పెట్టుకొంటా మన్నారు విల్లు నిస్చితార్తం మాత్రమె విల్లు కర్చు పెట్టుకొని చేసుకోవాలి అంతే. రాజి వాళ్ళ అమ్మ బయట కూచొన్న నన్ను చూసి
"శివా , ఇంకా షామియానా తేలేదు, వంట వాళ్ళు రాలేదు , సరుకులు కుడా తేలేదు , మా ఆయన పక్కురుకు వెళ్ళాడు , నువ్వు వేలతావా పక్కరులో అన్నీ దొరుకుతాయి నీకు తోడుగా ఇదుగో ఈ అబ్బాయిని తీసుకెళ్ళు అని" వాళ్ళ బడువుల అబ్బాయిని నాకు తోడుగా పంపించింది.
వాళ్ళకు ఏమి కావాలో అన్ని ఓ లిస్టు రాసుకొని అవి ఎక్కడ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని ఆ అబ్బాయితో పాటు టౌన్ కు వెళ్ళాము. కావలిసిన సరుకులన్నీ తీసుకోని వచ్చేటప్పుడు షామియానా వాళ్ళకు చెప్పి వాళ్ళను వా వెంటే తీసుకోని పల్లెకు వచ్చాము.
శామియానావల్లకు చెప్పి అన్ని సక్రమంగా అరేంజ్ చేసి , వంట వాళ్ళకు రాత్రికి , రేపు పొద్దున్న మరియు రేపు మద్యానం భోజనానికి ఏమి వండాలో వాటికి కావలిసిన సరుకులన్నీ అప్పచేప్పి అక్కడే ఉన్న కుర్చీలో కుచోన్నా. ఇంతలో
"ఓ డ్రైవర్ అబ్బి , వాళ్ళకు చెప్పి 4 గ్లాసులు కాఫీ పంపు ఇక్కడికి " అంటూ ఎవరో చెప్పినట్లు వినబడితే వెనక్కు తిరిగి చూసా. అక్కడ రాజీ పరిచయం చేసిన రమణి వయ్యారంగా వాకిట్లో నిలబడి నాకు ఆర్డర్ వేసింది.