Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!

అనుకున్నదే అయ్యింది, నేహా ని అమిత్ కన్విన్స్ చేసేసాడు అలాగే నేహా కూడా ఇక్కడ డబ్బు కోసం అలాగే లక్సరీ లైఫ్ కోసం లొంగిపోయింది. అమిత్ నేహా ని కన్విన్స్ చేసే విధానం అయితే బ్రిలియంట్, ప్రాక్టికల్ గ ఒకరిని తీసుకొని వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, ఎంత సంపాదించారో చూపించాడు. అలాగే టాక్స్ తగ్గించటానికి, లోనే ఇప్పించటానికి తాను ఎలా హెల్ప్ చేస్తాడో, ఎంత కమిసన్ తీసుకుంటాడో చెప్పి నేహా ఆలా బ్రతికేలా నేహా లో ఒక ఆశ కలిపించాడు. నేహా కూడా అలాగే బ్రతకాలని నిశ్చయించుకొని ఇంతక ముందు తన ఆలోచన అలాగే మనసు పడిన ఆవేదన ఒక్క దెబ్బతో మరిచిపోయింది. నేహా ఏ డెసిషన్ అయినా స్ట్రాంగ్ గ తీసుకోలేక పోవడమే ఇప్పుడు తనకి ఈ పరిస్థితి తీసుకు వచ్చింది. చూడాలి ఇంకా నేహా అన్ని సంవత్సరాలు కొనసాగుతుందా లేదా అనేది అలాగే నేహా కోరుకున్న లైఫ్ ని పొందుతుందా లేదా అనేది చూడాలి.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Seas... - by vickymaster - 10-12-2018, 07:32 PM



Users browsing this thread: 9 Guest(s)