28-03-2019, 03:53 PM
ధన్యవాదాలు బ్రదర్ నేను కూడా సైలెంట్ రీడర్ నే xossip లో అన్ని కథలు చదివేవాడిని ఏ ఒక్క కథకు కామెంట్ పెట్టలేదు నేను ఇన్ని కధలు చదివి ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు నా మీద నాకే కోపం వచ్చింది అందుకే నాకు నచ్చినా కథలనీటికి నాకు టైం చాలా తక్కువ వుంటుంది కాబట్టి నాకు తోచినట్టు కామెంట్స్ పెట్టుతున్నాను సైలెంట్ రీడర్స్ కి ఒక్క విన్నపము మన నుంచి రచయితలు ఏమి కోరలేదు ఒక్క కామెంట్స్ మాత్రమే కదా