Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
(41)

ఇద్దరం అపార్ట్మెంట్ లాక్ చేసి కార్ ఎక్కాము. 

"నీ దగ్గర చెక్ బుక్ ఉందా ??"

"ఉంది"

"ఎక్కడ ??"

"నా హ్యాండ్బ్యాగ్ లో"

"చూడు ఒకసారి ఉందా లేదా అని...."

నేను హ్యాండ్బ్యాగ్ ఓపెన్ చేసి చూసాను, చెక్ బుక్ ఉంది. 

"ఐన హ్యాండ్బ్యాగ్ లో చెక్ బుక్ ఎవరైనా కారీ చేస్తారా నేహా డియర్ ??"

"ఎప్పుడు ఒక 3-4 చెక్స్ కారి చేస్తుంటాను...... సైన్ ఉండవుగా వాటిల్లో..."

"ఏదైనా ఇప్పటి నుంచి నీ బ్యాంకు లో బాగా డబ్బులుంటాయి కాబట్టి ఇలా ఎప్పుడు చేయకు...."

"అమిత్ ఇప్పుడు చెక్ బుక్ ఎందుకు ??"

"నీకు ఏ కలర్ కావలి ??"

"అమిత్ అసలు నువ్వు ఎం మాట్లాడుతున్నావు ??"

"కార్ గురించి"

"కార్ ఏంటి ??"

"కార్ కొంటాను అని చెప్పావుగా....."

"అయితే ??"

"ఇక నుంచి నా కార్ ఇలా వాడటానికి వీలుపడదు.... నీ కేర్ వాడుకో.... ఇప్పుడు మనం హోండా కార్ షోరూం కి వెళ్తున్నాం.....వాళ్ళు నీకు మంచి డీల్ నాకు మంచి కమిషన్ ఇస్తారు...."

"అమిత్ అసలు ఇప్పుడు కార్ కోనేదేంటి ??"

"సరే మరి ఎప్పుడు కొంటావ్ ??"

"నా ఇష్టం....."

"ఒకే...... నువ్వు టాక్సీలలో తిరుగు ఆలా అయితే..... నన్ను కార్ అడిగితే మాత్రం ఇవ్వను....."

"అమిత్ నువ్వు కావాలని ఇలా చేస్తున్నావ్....."

"నేహా డియర్ నువ్వు నా రూమ్ లోనే ఉంటున్నావ్.... నేనెప్పుడైనా వద్దు అని చెప్పనా ?? కార్ నాకు ఇంపార్టెంట్.... నేను ఎక్కడికి వెళ్లాలన్నా కార్ కావలి.... నాకు చాల ఇంపార్టెంట్ పన్లుంటాయి.....నీకు ఫస్ట్ డే నే చబుదాం అనుకున్న....."

"ఐన నువ్వు ఆ రోజు నీ డ్రైవర్ తో నన్ను కార్ లో పంపడం ఏమి బాలేదు..... నీ డ్రైవర్ నన్ను చూసి చాల అందంగా ఉన్నన్ని చెప్పాడు తెలుసా ??"

"అయితే ?? నువ్వు అందంగా ఉన్నవని చెప్పటం తప్పంటావా ??"

"అమిత్ డ్రైవర్ అనేవాడు డ్రైవర్ లాగా ఉండాలి...... అలా నన్ను చూసి కామెంట్స్ చేయకూడదు....."

"ఎందుకు చేయకూడదు ??"

"అదేంటి అమిత్ అలా మాట్లాడతావు ??"

"వాడు నిన్ను ఎంత కామెంట్ చేసిన ఎం పర్లేదు...."

"అంటే నాకన్నా నీకు డ్రైవర్ ఇంపార్టెంట్ ఆ ??"

"నేహా డియర్ వాడు గే....."

"ఏంటి ??"

"G ..... A ..... Y..... GAY"

"గే అంటే ఏంటో తెలుసు...... అవునా ??"

"గే కాకపోతే నీ లాంటి సెక్సీ అమ్మాయిని అలా ఒంటరిగా ఎలా పంపుతాననుకున్నావ్ ??"

నేను అమిత్ ని కొట్టి "ఈ విషయం ముందే చెప్పొచ్చుగా...."

"గే అని తెలియక కొంచెం అపార్ధం చేసుకొన్నా...."

"ఎం పర్లేదు..... నీకు కూడా ఒక గే డ్రైవర్ ని సెట్ చేస్తాను లే..... అప్పుడు ఎ సమస్యలు  ఉండవు....."

"అమిత్ మళ్ళా డ్రైవర్ కి శాలరీ ఇచ్చే అంత రిచ్ కాదు నేను......"

"నీ ఇష్టం....."

"నాకు ఇప్పుడు విషయం అంత అర్ధమైంది....."

"ఎం అర్ధమైంది డియర్ ??"

"నువ్వు ఇప్పుడు నాతో కార్ కొనిపిస్తే అప్పుడు నేను EMI లు కట్టుకోవాలి ఒక 3-4 ఏళ్ళు అప్పుడు కచ్చితంగా నేను ఈ బిజినెస్ లో ఉండక తప్పదు......బిల్స్ కట్టుకోవటం కోసం....అప్పుడు నాకు ఛాయస్ ఉండదు....నేను ఇందాక నీకిచ్చిన మాట మీద నీకు నమ్మకం లేదు..... అందుకే నువ్వు నన్ను కార్ కొనిపించి ఇరికిస్తున్నావ్...."

"నేహా డియర్, నువ్వు పాలిటిక్స్ లో బాగా రాణిస్తావ్.... లేదా ఒక మంచి analyst గా జాబ్ ట్రై చేయి....."

"అమిత్ టాపిక్ భలే డైవర్ట్ చేస్తావ్ నువ్వు..... టాపిక్ లోకి వచ్చి నాకు నిజం చెప్పు...."

"సరే.... నువ్వు చెప్పేది కరెక్టే గాని లాస్ట్ లో ఇరికిస్తున్నాను అని తప్పుగా వాడవు..... నేను నిన్ను ఎక్కడ ఇరికించటం లేదు..... నీకు లైఫ్ ఈజీ గా చేస్తున్నాను.... అండ్ అల్సొ ఈ కార్ నువ్వు కొంటె టెస్ట్ పాస్ అవుతావు..... నువ్వు చెప్పింది నిజం అని నేను నమ్ముతాను..... ఇప్పటికి నువ్వు చెప్పే మాట మీద నాకు అంత నమ్మకంగా లేదు..... నువ్వు మళ్ళా సాయంత్రానికి నా దగ్గరకు వచ్చి.... ఇక నా వల్ల కాదు అమిత్..... నన్ను వదిలేయ్ అంటవ్... అప్పుడు నేను ఒక సగం రోజు వేస్ట్ చేసుకోవాలి.....ఫైనల్ గా ఇంకో విషయం.... నువ్వు నిజంగా ఈ బిజినెస్ లో ఉండాలంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు కార్ లోనే తిరగాలి..... ప్రైవసీ కోసం..... సో నేను నీతో గేమ్స్ ఏమి ఆడట్లేదు...జస్ట్ నీ మూడ్ ని లైట్ అప్ చేయటానికి కార్ కొందాం అన్నాను అంతే..... ఇప్పటికి నీకు ఛాయస్ ఉంది..... వద్దంటే వెళ్ళిపో.... నీ నార్మల్ లైఫ్ కి..... ఫోటోషూట్ కాన్సల్ చేసేస్తాను.... నాకు నో ప్రాబ్లెమ్... నీ డబ్బులు కూడా తీసేసుకో..... ఒక వారం నా హోటల్ రూమ్ లోనే ఉండు కావాలంటే....  నాకు నో ప్రాబ్లెమ్...... కానీ వద్దు అంటే మాత్రం ఆ నిర్ణయం ఇప్పుడే నాకు చెప్పేసేయి..... ఇద్దరికీ టైం కలిసొస్తుంది.....నీ టైం నీకు ఎంత ఇంపార్టెంటో నా టైం నాకు కూడా అంతే ఇంపార్టెంట్..... "

నేను ఫుల్ సైలెంట్ అయిపోయాను... 

"ఏంటి నేహా డియర్ ఎం మాట్లాడటం లేదు ?? మౌనం సమాధానం కాదు"

"అమిత్ నువ్వు అంత చెప్పాక నేను ఇప్పుడు ఎం చెప్పిన వేస్ట్ అని అర్ధమైంది..... నీకు కావాల్సింది ఎస్ (OR) నో..... నేను ఎస్ అని చెప్పాను..... నేను నా వైపు చెప్పిన మాటను నిలుపుకోవాలి కాబట్టి.... ఇంతక ముందు నిన్ను ఇబ్బంది పెట్టాను కాబట్టి.... పద షోరూం కి వెళ్లి కార్ కొందాం..... నేను నిజంగా సీరియస్ అని నీకు ప్రూవ్ అవుతుంది..."

"నేహా డియర్..... నువ్వేమి ప్రూవ్ చేసుకో అక్కర్లేదు...."

"తెలుసు అమిత్ కానీ నువ్వు చెప్పింది కరెక్టే... నేను నీ హోటల్ రూమ్ లోనే ఉంటున్నాను...... నీ డబ్బులతోనే ఫుడ్ తింటున్నాను..... నీ కారే వాడుకుంటున్నాను...... నేను ఈ లోపల నాకంటూ ఒక లైఫ్ ని ఏర్పరచుకోవాలంటే.... అన్ని కొనటం స్టార్ట్ చేయాలి.... అపార్ట్మెంట్ ఇప్పుడు కొనలేను కాబట్టి... పద ఇప్పుడే వెళ్లి కొందాం కార్"

"వావ్.... నీలో చాల మార్పు కనపడుతుంది నేహా డియర్....ఈ మార్పు రేపటి దాకా ఐన ఉండాలని కోరుకుంటున్నాను...."

నేను అమిత్ ని కొట్టి చేయి మీద మొహం పక్కకు తిప్పాను. 

అమిత్ నా మొహం తన వైపు తిప్పి.... "జస్ట్ కిడింగ్ నేహా డియర్"

నేను ఏమి మాట్లాడలేదు. 

"సర్లేకాని నీకు ఏ కలర్ ఇష్టం ??"

"కార్"

"మరి ఏ కార్ ఇష్టం ??"

"ఏమో...."

"సర్లే షోరూం కి వెళ్తున్నాం కదా.... అక్కడ నీకు నచ్చింది తీసుకో"

ఇద్దరం షోరూం కి రీచ్ అయ్యాము. అమిత్ నన్ను లోపలి తీసుకొని వెళ్లి మేనేజర్ తో మాట్లాడించాడు. అక్కడికక్కడే షో రూమ్ వాళ్ళే ఫైనాన్స్ ఇప్పించి నేను వాళ్ళకి నా చెక్స్ కొన్ని ఇచ్చాను EMIs కోసం. లోన్ అగ్రిమెంట్ సైన్ చేసి రెడ్ కార్ ఒకటి తీసుకున్నాను. మొత్తం 7.5 లాక్స్ అయ్యింది. 4 ఇయర్స్ EMI పే చేయాలి. 

రెడ్ కలర్ రెడీ గా లేదు ఒక రెండు గంటలు అక్కడే షో రూమ్ లో వెయిట్ చేసాము కార్ కోసం. 

ఈ లోపల కార్ కి ఇన్సూరెన్సు కూడా తీసుకున్నాను. పాపేరువర్క్ అంత రెడీ అయిపోయింది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కోసం అలా తిరిగాము అమిత్ నేను. నేను కూడా కార్ ఎలా డ్రైవ్ చేయాలో షోరూం కార్ తో అమిత్ నాకు నేర్పించాడు. నాకు కార్ డ్రైవ్ చేయటం వొచ్చు. కాలేజీ డేస్ లో డ్రైవ్ చేసేదాన్ని ఫ్రెండ్ వాళ్ళ కార్ ని అప్పుడప్పుడు. 

అక్కడ షోరూం లో అందరి చూపులు నా పైన, ఇలా యెల్లో ఫ్రొక్ లో వచ్చినందుకు నా అందమైన కాళ్ళు అందరికి బాగా అనిపించాయి అందరికి. నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. 

నా మొదటి కార్ ఇది. కొన్నందుకు చాల హ్యాపీ గా ఉంది. నేను రిబ్బన్ కట్ చేసి కీస్ తీసుకొని కార్ స్టార్ట్ చేసాను. అమిత్ తన కార్ లో ఉన్న నా వస్తువులు తెచ్చి నా కార్ లో పెట్టాడు. ఈ లోగ అమిత్ డ్రైవర్ అక్కడికి వచ్చాడు. అమిత్ కార్ ను డ్రైవర్ తీసుకొని హోటల్ కి వెళ్ళిపోయాడు. 

కార్ డెలివరీ తీసుకున్నాక అమిత్ నేను పక్కన ఉన్న గుడిలో పూజ చేయించి ఇద్దరం హోటల్ కి వెళ్ళాము. ట్రాఫిక్ లేని చోట నేను డ్రైవ్ చేస్తుంటే అమిత్ పక్కనే కూర్చొని నాకు హెల్ప్ చేసాడు. 

హోటల్ కి వెళ్ళాక అక్కడ నాకోసం ఒక పార్కింగ్ స్పాట్ వెతుక్కుని అక్కడ కార్ పార్క్ చేసి హోటల్ రూమ్ కి వెళ్ళాము. 

అంత అయ్యేసరికి 3 అయ్యింది. ఇద్దరం లంచ్ రూమ్ కి ఆర్డర్ చేసుకొని తిన్నాము. పొద్దునంత ఏమి తినకపోయేసరికి నాకు బాగా ఆకలి వేసి ఫుల్ గా తిన్నాను. అమిత్ ఏదో వర్క్ ఉందని రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. 

ఈ రూమ్ అంత నాకే. ఈ రోజు జిం చేయలేదని కిందకు వెళ్లి జిం చేసేసి వచ్చి షవర్ బాత్ చేసి బాగా రెడీ అయ్యాను. 

అమిత్ నాకు ఒక మెసేజ్ పంపించాడు "photoshoot not tomorrow, scheduled for day after tomorrow" 

నేను అమిత్ కి ఫోన్ చేసి అడిగితే నా పై పొద్దున్న నమ్మకం లేక కాన్సల్ చేసానని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా కంఫర్మ్ చేస్తే రేపు కుదరదు ఎల్లుండి రమ్మన్నాడు ఫోటోగ్రాఫర్. 

అమిత్ బాగా లేట్ గా వస్తాడని, నేను ఈ లోగ నా డిన్నర్ చేసేసాను. నేను తిన్న అరగంటకు అమిత్ నాకు ఈ లోగ ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పాడు. నేను అమిత్ కోసం డిన్నర్ ఆర్డర్ చేసాను. 

తన కోసం వెయిట్ చేసి, వచ్చాక రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను పడుకున్నాను.


మరుసటి రోజు:

హోటల్ ఫోన్ గెట్టిగా మోగింది. నేను వెంటనే లేసి ఫోన్ ఆన్సర్ చేసాను. 

"సర్, ఇట్స్ యువర్ వేక్ అప్ కాల్..... ఫర్ 7AM" అని చెప్పాడు

"థాంక్స్"

"హోప్ యు హవె నైస్ డే టుడే మేడం...."

"యు టూ " అని చెప్పి ఫోన్ పెట్టేసాను. 

అమిత్ ని నిద్ర లేపాను. 

నేను లేసి జిం కి వెళ్లి రూమ్ కి వచ్చేసరికి అమిత్ నాకు కీస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 

నేను వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వెళ్లి బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఈ లోగ అమిత్ నాకు ఒక మెసేజ్ ఇచ్చాడు "go to beauty parlor and get your hair done. Tomorrow is our photoshoot. Take full rest today"

నేనిప్పుడు ఫోటోషూట్ కి వెళ్ళలేదు. ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది మనసులో... 

నేను గూగుల్ లో ఆ ఏరియాలో ఉన్న బెస్ట్ బ్యూటీ క్లినిక్ కి వెళ్లి ఒక ఫేషియల్ చేయించుకొని, జుట్టుకు ట్రీట్మెంట్ చేయించుకొని, పెడిక్యూర్, మానిక్యూర్ అన్ని చేయించుకొని హీరోయిన్స్ వేసుకున్నట్లు ఒక మంచి hairstyle చేయించుకున్నాను జుట్టుకి. 


[Image: 0748408qC.jpg]

లంచ్ అయ్యాక కూడా అక్కడే అంత గడిపి బాగా రెడీ అయ్యాను ఫోటోషూట్ కోసం. అంత అయ్యేసరికి సాయంత్రం 4 అయ్యింది. 

రూమ్ కి వెళ్లి మేకప్ కొంచెం వేసుకొని రకరకాల డ్రెస్సులు ట్రై చేసి చూసాను. చాల చాల అందంగా కనిపించాను. 

ఈ లోగ బెల్ మోగింది. డోర్ తెస్తే అమిత్ వచ్చాడు కవర్లు తో. 

"ఎన్టీవీ ??"

"నీ కోసమే చీరలు....ఆ రోజు చెప్పానుగా ఇంకా 10 చీరలు వస్తాయని.... నిన్న కారులోనే ఉండిపోయాయి నీకు ఇవ్వటం మరచిపోయాను.... "

అమిత్ వచ్చేసరికి రాత్రి 9 అవ్వటంతో "నేహా డియర్ నీ బట్టలన్నీ రేపటి ఫోటోషూట్ కి రెడీ చేసుకో... అన్ని నీట్ గా సద్దుకో..."

నీట్ గా అన్ని బట్టలని ఫోటోషూట్ కోసం బాగా సద్దుకున్నాను. 

అమిత్ నేను ఇద్దరం అలసిపోయి పాడుకున్నాము. 

రేపే ఫోటోషూట్...ఇదే నా ఫస్ట్ టైం...... చాల excited గా అనిపించింది. 

టు బి కంటిన్యూడ్....... 
Images/gifs are from internet & any objection, will remove them.
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Seas... - by pastispresent - 10-12-2018, 07:02 PM



Users browsing this thread: 3 Guest(s)