28-03-2019, 01:26 PM
(This post was last modified: 28-03-2019, 01:50 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
border దాటడానికి 3 గంటలు పట్టింది అనూష కి ,దాదాపు 5కిలోల కిట్ వీపు మీద పెట్టుకుని వాళ్ళు బయలుదేరారు.మంచు కొండల మధ్య నుండి ప్రయాణం,ఆక్సిజిన్ బాగా తక్కువ ఉంది.2కిలో మీటర్లు నడవటానికి 5 గంటలు పట్టింది.మాప్ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నారు.
భారతదేశం దాటే time కి అనూష కి భర్త,కొడుకు గుర్తు వచ్చారు.ఆమె కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి.మళ్లీ తను వాళ్ళని చూడగలన అనుకుంటూ ,దుఖం తో బోర్డర్ దాటింది.
+++
ఆ తర్వాత పాక్ ఆకుపైడ్ కాశ్మీర్ లోకి కొండల్లో నుండి ప్రయాణం.ఆఫ్ఘన్ వాడు అయిన ఆలీఖాన్ కూడా ఆ ప్రయాణానికి అలిసిపోతున్నడు.వెంట తెచ్చుకున్న బిస్కెట్స్ తింటూ flask లో టీ తాగుతూ మధ్య మధ్య ఆగుతు చీకటి పడేవెలకి ఒకగుహలాంటి ప్లేసుకి చేరుకున్నారు.అప్పటికే కాళ్ళు కదలలేని స్థితి లో ఉన్నాయి.దూరం గా గ్రామాలు కనపడుతున్నాయి.
ఆ రాత్రికి అక్కడే ఉన్నారు.
ఆలీఖాన్ కూడా కదలలేని స్థితిలో ఉన్నాడు.
"ఇప్పుడు నువ్వు సెక్స్ చెయ్యగలవ "అంది అనూష.
"మనం మంచుకొండల్లో కి వచ్చిన దగ్గరనుండి బెల్లకాయ్ లేవలేదు"అన్నాడు ఆలీఖాన్.
"నాకు తెలుసు ఇంత మంచుకొండల్లో మగవాడి కి లేవదు,అందుకే అడిగాను,నాకు ఒక ఆలోచన వచ్చింది.ఆడవాళ్ళని రేపే చేసేవాళ్ళు,ఆసిడ్ పోసేవాల్లు ఉంటారు కదా,వాళ్ళని ఈ మంచు కొండల్లో పడేస్తే ఎలావుంటుంది."అంది అనూష.
ఆలీఖాన్ ఆమెని భయం గా చూస్తూ"నువ్వు టెర్రరిస్ట్ వి "అన్నాడు.
అనూష నవ్వేసింది.
ఆ రాత్రి అక్కడే పడ్డుకుని తెల్లవారక బయలుదేరి ఒక గ్రామం చేరుకుని ఆక్కడ నుండి చిన్న బస్ లో దగ్గర్లో ఉన్న టౌన్ కి వెళ్ళారు.దారిలో ఆర్మీ వాళ్ళు వాన్స్ లో బోర్డర్ వైపు వెళ్తున్నారు.వీళ్ళని ఎవరు పట్టించుకోలేదు.
+++
పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇండియా నీ తిట్టి పోశాడు.యుద్ధం చేసి ఇండియా నీ ఓడిస్తను అన్నడు.
++++
అప్పటికే ఢిల్లీ చేరుకున్న స్మిత - - "పాక్ డిఫెన్స్ మినిస్టర్ అతిగా మాట్లాడుతున్నాడు ,దమ్ముంటే సైన్యాన్ని పంపించుకొండి.మా ఆర్మీ సిద్ధమే,ఎన్ని రోజులు యుద్దం చేయగలరో ఆలోచించు కోవాలి పాక్"అంది press meet లో.
ఈ విషయం టీవీ లో చూసిన హాలీయ,లక్ష్మి కోపం తో రగిలిపోయారు.
పాక్ మీడియా లో బోర్డర్ లో జరిగింది వచ్చింది.హాలీయ టీ షాప్ లి టీ తాగుతూ టీవీ చూస్తోంది.""ఈ lady ఆఫీసర్ స్మిత నీ కాల్చేస్తను "అంది. టీ shop ఓనర్" అవును మేడం మనం అంటే వాళ్ళకి లోకువ "అన్నాడు.హాలీయ స్టేషన్ కి వెళ్ళే సరికి,ఒక లారీ లో వెనకాల గొర్రెల మధ్య కూర్చుని అనూష పాక్ అకుపైడ్ కాశ్మీర్ నుండి ఇస్లామాబాద్ లోకి వస్తోంది.
సాయంత్రం 5 గంటలకి ఇస్లామాబాద్ లో దిగింది అనూష పక్కనే ఆలీఖాన్.
హాలియ పొద్దున టీ తాగినా అదే హోటల్ లోకి వచ్చిన అనూష సమోసాలు తిని టీ తాగి relax అయ్యింది.