10-12-2018, 06:18 PM
హ్మ్మ్.... హ్మ్మ్... బాగుంది.... రియల్లీ నైస్ అప్డేట్ .... మీరు రాము ని ఈ కాలానికి తూసుకవచ్చారు అంటే ఎదో ఒక కారణం వుండే ఉంటుంది.....Papam renuka pillalu ela vuntaro ramu malli renuka nu kalusthado ledo chudali...... నెక్స్ట్ ఎం జరగబోతుంdaa ani athruthagaa vunnadi.....