28-03-2019, 07:08 AM
చంద్ర గారు చెప్పినట్టు సంభాషణలు చాలా బాగున్నాయి. కథ concept పాతదే అయినా (నిజానికి పాత కథే కదా) రాసిన విధానం బాగుంది. మీకు ఇది ఏ పుస్తకం లోదో గుర్తు వున్నదా? వుంటే తెలియ చేయ గలరు. మీ చెయ్యి బాగా తిరిగింది. ఇక మీకు అడ్డు లేదు.