09-11-2018, 11:13 PM
51.1
మేము వెళ్లేసరికి రాత్రి 7 గంటలు అయ్యింది.
"ఇంటికి వచ్చి బోచేసుకొని వెళ్ళు "
"వద్దులే అక్కడే తింటాను , శాంతా నా కోసం చూస్తుంటుంది."
"ఇంతవరకు ఉన్నావు ఇంకొచెం సేపు వుంటే వచ్చే నష్టం ఏమి లేదు , రా వచ్చి తిని వెళ్ళు " అంటూ నా చేయి పట్టుకొని తిసికేల్లింది.
"వదినా శివా కుడా ఇక్కడే బొంచేస్తాడు" అంటూ వాళ్ళ వదినకు చెప్పింది. "సరే " అంటూ వాళ్ళ వదిన వంట రెడి చేసి టేబుల్ మీద పెట్టింది. మేము బొంచేస్తుండగా వాళ్ళ వదినే మాతో అంది.
"ఇందాక శాంతా కనబడితే చెప్పింది , వాళ్ళ నిర్మలాకి పెళ్లి కుందిరుంది ఆటగా , మొన్నాడు నిశ్చితార్తం అంట , వాళ్ళు వెళ్ళాలి అంటున్నారు. మాకు వీలు అయితే మేము ఎవరన్నా వస్తాము అని చెప్పా " . తిని ఇంటికి వెళ్లాను . తనేమో వాకిట్లోనే ఉంది.
"ఇప్పుడు తీరిక అయ్యిందా అయ్యగారికి , ఊర్లోకి వచ్చి ఎంత సేపు అయ్యింది , ఇంతకి ఇప్పుడా వచ్చేది "
"పల్లవి వాళ్ళ వదిన బొంచేసి వేళ్ళ మంటే ఆగాను "
"వాళ్ళ వదిన అడిగిందా లేకుంటే అదే అడిగిందా "
"అబ్బా , ఆడాళ్ళు ముందు పుట్టి అసూయా తరువాత పుట్టాది అంటారు అందుకు సాక్షం మిరే అనుకుంటా ?"
"ఏమయినా అడిగితె సామెతలు చెప్తారు , ఇంతకీ బొంచేస్తారా , వెళ్ళిన పని ఏమైంది , అది వదిలేసి అక్కడ అమ్మ గారిని ఊరంతా తిప్పుతూ గడిపారా ?"
"నువ్వు తిన్నావా "
"లేదు నువ్వు వస్తే కలిసి తిందాము అని నీ కోసం వైటింగ్ "
"యాదీ అన్నం పెట్టవే " అంటూ యాదమ్మను కేకేసింది . నేను కుడా తనతో పాటు టేబుల్ మీద కూచొని జరిగింది అంతా చెపుతూ అక్కడ దొరికిన తాళం చెవి తనకు చూపించాను.
"ఇంకా మూడోది దొరకాలి , ఆ తరువాత అ ప్రదేశం ఎక్కడో తెలియాలి " అంటూ ,
"మనము ఎల్లుండి రాజి వాళ్ళ ఊరికి వెళ్ళాలి , మా అమ్మా నాన్న వాళ్ళు హైదరాబాదు నుండి అక్కడికే దిరేక్ట్ గా వస్తారంట నువ్వు , నేను , రాజి ఇంకా వాళ్ళు ఎవరన్నా వస్తే రావచ్చు అదే ని గర్ల్ ప్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి" అంటూ నా వైపు చూసి నవ్వుతూ
"తనెం నా గర్ల్ ప్రెండ్ కాదు , మీరు ఉరికే అన్నీ ఎక్కిస్తున్నారు , మీకు ఎందుకు పల్లవి అంటే అంత కుళ్ళు "
"కుళ్ళు కాదు , నీవు ఎక్కడా ఆ మహా తల్లికి పడిపోతావో నని "
"మీ అనుమానాలన్నీ అటక మీద పెట్టండి, ప్రస్తుతానికి మనం చేసే పని చూడండి"
"నేను చేసేది ఏమి లేదు , నీకు రేపు ఒక్క రోజే టైం ఆ తరువాత 4 రోజులు మనం రాజి వాళ్ళ ఊరికి వెళతాం , అక్కడి నుంచి వచ్చాకే మల్లి నీకు టైం దొరికేది, కాబట్టి రేపు ఉన్న టైం లోనే ఆ మూడో తాళం చెవి ఎక్కడుందో వెతుకు , యాదమ్మ కుడా రేపు పనిలోకి రాదు నాకు ఇంట్లో పని ఉంటుంది నేను హెల్ప్ చేయలేను " అంటూ తన తినేసి వెళ్లి పోయింది.