Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
50.5

"ఎప్పుడైనా  ఒకేలా ఉన్న  రెండు కట్టడాలు చూసావా ?  ఎవరో ఎక్కడో చెప్పగా విన్నాను కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే తెలుస్తుంది , మన  శిల్పులు ఎంత  గోప్పవాల్లో అని ,  రెండు అచ్చు గుద్ది నట్టు, జిరాక్స్  తీసినట్లు , కక్కికి మక్కి  ఎక్కడా  ఏమాత్రం  డౌట్  లేకుండా  ఒకే రకంగా ఉన్నాయి ,  బయట మాత్రం పరిసరాలు  వేరుగా ఉన్నాయి  కానీ  లోపల , ఇక్కడ చుస్తే , అక్కడ చూడాల్సిన అవసరం లేదు  , అలా వున్నాయి "  అంటూ   ఆశ్చర్యంతో  గుడి  అంతా కలియ తిరిగాను.   నాకు కావలసిన  క్లూ  కొరకు చూసాను. పోన్ లోని మ్యాప్ చూపినట్లుగా   అమ్మవారి విగ్రహం లోని త్రిశూలం  పులి వైపు చూపిస్తుంది. దగ్గరకు వెళ్లి పులిని నిశితంగా పోతురాజు లాంటి పద్మం ఏమైనా కనబడుతుందేమో నని పరిశిలించగా  పద్మం కన బడలేదు కాని  స్వస్తిక్  గుర్తు వుంది ఆ గుర్తు ను జాగ్రత్తగా పరిశీలిస్తే   పద్మంలో  లాగా  స్వస్తిక్ లో ని రెండు బాగాలు  ఒక దాని మీద ఒకటి పెట్టి నట్లు  ఆ రెండింటికి  తిప్పడానికి వీలుగా చక్కబడి ఉంది.    రెండు  ఫ్రీగా రెండు వైపులా తిరుగుతున్నాయి.   వాటి  మీద  శూలం కనబడి కనబడునట్లు చెక్క బడింది.   దానిని ఆదారంగా చేసుకొని  ఆ రెండు గుర్తులను గడియారం ముళ్ళు తిరుగు దిశలో తిప్పుతూ శూలం మొన  చివరలు స్వస్తిక్  మీద వచ్చేటట్టు  తిప్పి పాతుకోనేసరికి  క్లిక్  మంటూ  సౌండ్ చేస్తూ  పులి అడుగు భాగం నుంచి  ఓ పెట్టె లాంటిది జారి కింద పడింది.   అందులో  కుడా   ఓ తుప్పు పట్టిన  తాళం చెవి ఉంది  దానిని తీసుకోని  తిరిగి  ఆ పెట్టెను అలాగే బిగించి అక్కడ నుంచి   పక్కకు వచ్చాను.
"బావా  ఇంతకీ  ఏంటి ఇందంతా   ఏదైనా నిధి వెతికే ప్రయత్నమా ?  "
"నువ్వు  ఎవ్వరికి  చెప్పానంటే   అంతా  చెపుతాను చివరికి మీ నాన్నకు కుడా , కాని  ఈ ప్రయత్నం  ఫలిస్తే  అలాంటిదే,   లేకుంటే అనవసరంగా  అందరిలో నవ్వులాట  అవుతాది అందుకే ఎవ్వరికి చెప్పాలేదు , నీవు ఇక్కడ ఉన్నావు కాబట్టి  నీకు  తప్పక చెప్తాను అంటూ  టూకీగా  విషయం చెప్పను "  అంతా చెప్పిన తరువాత 
"నువ్వు గ్రేట్ బావా  "  అంటూ కన్ను మూసి  తెరిచేంతలో నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. 
"ఇక్కడ పని అయిపొయింది  , పద ఇంటికి వెళదాము  " అంటూ  దారిలో మళ్ళి ఓ సారి గట్టిగా చెప్పాను ఈ విషయం ఎవరికీ చెప్పొద్దూ  అని.
"నీవు  అంతగా చెప్పాలా , నాకు అర్తం అయ్యింది , నీకు నాకు తప్ప  ఎవరికీ తెలియదు  , నీవు ఇంక దానిని గురించి మరిచిపో "  అంటూ ఇంటికి చేరుకున్నాము.
"ఇంటి వెనకాల  ఆ రూములు ఏంటి ?  "
"ఓ  అవా  గుడికి సంబందించిన పాత సామానులు వేసాము అక్కడ "
"ఓ సారి చూపిస్తావా,  అక్కడ ఏమైనా క్లూ  లు దొరుకుతాయేమో "
"ఉండు దాని తాళాలు వేరే వున్నాయి "  లోన కెళ్ళి ఇంకో తాళం చెవి గుత్తితో  వచ్చింది.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 11:09 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 19 Guest(s)