Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
50.3

"నేను రానా హమిదు "
"రా భయ్యా , నువ్వు వస్తే  ఇంకా మజా ఉంటాది.    నువ్వయితే  మాస్టర్ ప్లాన్ వేస్తావు. " . నేను  ఓ  30 నిమిషాలలో వస్తాను  ఆ తరువాత  గుడిలోకి వెళదాము అని కీర్తనకు చెప్పి  వాళ్లతో కలిసి ఆ గ్యరేజి దగ్గరకు వెళ్ళాము 
 
మేము వెళ్ళే కొద్ది అక్కడ  ఓ  రెండు బైకులు పార్క్ చేసి ఉన్నాయి  వాటి మీద ఓ  ఐదు మంది కుర్రాళ్ళు కూచొని ఉన్నారు.   మెన్న  కిర్తనని  ఏడిపించిన వాళ్ళు కుడా ఉన్నారు అందులో.  జీపు సరిగ్గా వాళ్ళ ముందర ఆపి  హమిదు వాళ్ళ  దగ్గరకు వెళ్లి
"అభే  క్యా కర్ రహహై  ఇదర్  బైట్ కే "
"ఎం  ఇక్కడ కుచోకూడదా ఏందీ ,  మా భయ్యా  షాప్  ఇది  మేము ఇక్కడ పని చేస్తాము "  అంటూ  ఓ జులపాల జుట్తోడు  , బాగా చెప్పానా అన్నట్లు తన ఫ్రెండ్స్ వైపు చూసాడు.  వాళ్ళు వాడి మాటలకు అదేదో పెద్ద జోకు వేసినట్లు  వెకిలిగా నవ్వుతు  వాడికి ఇంకా సపోర్టు  ఇవ్వసాగారు.  
 
వాళ్ళ వెకిలి నవ్వులు చూస్తూనే  , ఆ జులపాలోని చెంప మీద  లాగి పెట్టి  కోట్టాడు హమిదు, ఆ దెబ్బకు  వాడు  వాడితో పాటు బైకు  కింద పడ్డారు .
"ఎందుకు  కొడతావ్ నేను ఎవరో తెలుసా  ,  ఈ మునిసి పాలిటి  మేయర్ కొడుకును "  అంటూ పైకి లెవబొయాడు.  వాడు లేవక ముందే  కాల్తో వాడి గడ్డం కింది  తంతు 
 "పహేలే  ఇస్కో అండర్  దాల్దో  "  అంటూ  పోలిసోల్లకు  చెప్పాడు.    ఇద్దరు పోలిసోల్లు వాడిని  ఇంకా నాలుగు పికి  జీపు లోపుల వేసాడు.   ఆ దెబ్బలు చుసిన వాడి ఫ్రెండ్స్  లోనకు పరిగెత్తి  , లోపల నుంచి   ఓ మేకానిక్కును  పిలుచుకొని వచ్చాడు.   వాడు  వస్తూనే
 "ఏమైంది సార్ "   
"రేయ్  , ఈ  స్తలం  ఎవ్వరిది ?  నీకు ఇక్కడ గ్యరేజి పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవ్వరు ఇచ్చారు  "
"ఏమో  సాబ్  ,  ఓ  కార్పొరేటర్ నన్ను ఇక్కడ పెట్టుకో మన్నాడు పెట్టు కొన్నా "
"రేపు పొద్దున్నే  అ   కార్పోరేటార్ ను ఈ స్తలానికి సంబందిచిన పేపర్లు తీసుకోని ,  కంట్రోల్ రూమ్ కి రమ్మని చెప్పు  వచ్చి నన్ను కలవమను ,  లేటు చేసావో  సాయంత్రం  ఇక్కడ  ఖాళి స్తలం ఉంటుంది .  ఏమీ  మిగల కుండా  లేపెయిన్చిస్తా "
"వీడిని నేను స్టేసన్ కు  తీసి కేలుతున్నా  వీడి బాబును  వచ్చి విడిపించుకొమ్మను. " అంటూ 
 "భయ్యా  నువ్వు  బేఫికర్  ఘర్ జావో  ,  మై  సమాలుంగా, ఇస్కో "
"వాళ్లకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది  హమీద్  జాగ్రత్త"
"భయ్యా మెన్న మనం  పట్టుకొన్న అయుదాలకు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకు లింకులు ఉన్నాయి  , విల్లు ఇప్పుడు  నోరు  విప్పితే  కొడుకులు  జీవితం లో మాట్లాడ కుండా చేస్తా ,  నేను కుడా టైం కోసం చూస్తుండా  , ఇదిగో  నువ్వు  ఈ అవకాసం ఇచ్చావు  ఒక్కొక్కటే బయటకు లాగుతా "  అంటూ   నన్ను పూజారి ఇంట్లో  దింపి వాళ్ళు స్టేషన్ కు వెళ్లి పోయారు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 11:07 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)