09-11-2018, 11:01 PM
50.1
"అవును నాన్నా మొన్న మీకు చెప్పాను కదా, ముగ్గురు కుర్రాళ్ళు బైక్ మీద నా వెంట పడ్డారు అప్పుడు ఈ అన్నే వచ్చి వాళ్ళను అరిచే కొద్ది వెళ్లి పోయారు."
"చాలా మంచి పని చేసావు నాయనా , వాళ్ళ బయానికి బయపడి అమ్మాయిని కాలేజి కుడా పంపకుడదనుకుంటుండా "
"ఎక్కడుంటారో తెలుసా , రొజూ ఏడిపిస్తారా "
"ఈ విధి చివర అక్కడో గ్యరేజి ఉంది ఎప్పుడూ అక్కడే పడి ఉంటారు. , కాలేజికి వచ్చేటప్పుడు , పోయేటప్పుడు రొజూ ఇదే తంతు , రోడ్డు మీద ఎవరూ లేక పొతే ఇంకా ఎక్కువ చేస్తారు "
"మరి పొలిసు కొమ్ప్లింట్ ఇవ్వలేక పోయారా ?"
"అక్కడ మా మాట ఎవ్వరు వింటారు నాయనా , ఆ తరువాత విల్లు ఏమైనా చేస్తారేమో నని భయము "
"అయినా ఎదో పనిమీద వచ్చిన నిన్ను మా కస్టాలు చెప్పి ఇబ్బంది పెడుతున్నాము , ఇంతకీ నీకు ఏమి కావాలి నాయనా ". ఊరిలో పూజారి పేరు చెప్పి అయన పంపగా అమ్మవారు విగ్రహం చూడాలని వచ్చాను అంటూ నేను వచ్చిన విషయం దాచి పెడుతూ మిగిలిన విషయాలు అన్నీ చెప్పాను.
"వాడు నాకు తమ్ముడి వరుస అవుతాడు , ఇక్కడ గుడిమీద ఆదాయం ఏమి రాదు, రోజంతా నేను ఓ బట్టల షాప్ లో గుమస్తాగా చేస్తాను. పొద్దునా సాయంత్రం విధి ప్రకారం దేవుడికి దీపం వెలిగిస్తాము , అరా కోరా ఎప్పుడైనా అదివారమో చుట్టూ పక్కల పల్లెల్లో భక్తులు ఇక్కడి వచ్చి ఎట్లు కొట్టి పోతుంటారు అంత తప్ప ఇక్కడేమి వుండదు "
"నేను ఓ సారి గుడి చూడ వచ్చా ?"
"తప్ప కుండా చూడు , నేను ఇప్పుడు కొట్టుకు వెళ్ళాలి , కీర్తన కు అన్నీ తెలుసు తను చూపిస్తుంది , నేను ఓ మూడు గంటల్లో వస్తాను , ఈ లోపున తీరికగా నీకు ఓపిక ఉన్నంత సేపు ఉండు గుడిలో "
"మీకు అబ్యంతరం లేక పొతే నాకు తెలిసిన స్నేహితులు ఉన్నారు , వాళ్ళకు చెప్పి , రోడ్డు మీద పొకిరీ గాళ్ళకు బుద్ది చెప్పిస్తాను"
"ఆ తరువాత మాకు ఇబ్బంది రాదు కదా "
"మీ ప్రమేయం ఎమీ ఉండదు ఇక్కడ , అన్ని వాళ్ళే చూసుకుంటారు"
"అలా అయితే మంచిది , మా అమ్మాయి అదృష్టం నీవు ఆ రోజు టయానికి రావడం ఇపుడు ఇలా కలిసి రావడం " అంటూ తను వెళ్లి పోయాడు
నేను వెంటనే ప్రతాప్ కు ఓ ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడ గ్యరేజి లేకుండా చేయి లేకుంటే ఆ గ్యారేజీలో కొందరు కర్రలు వచ్చి పోయే అమ్మాయిల్ని , అడాళ్ళను కామెంట్ చేస్తూ ఏడిపిస్తున్నారు. మా మామ కూతురు ఒకరికి అదీ పరిస్తితి వచ్చింది ఇప్పుడు తను కాలేజికి కుడా వేళ్ళ నంటుంది అంటూ ఇంకొద్దిగా ఎక్కిచ్చి చెప్పాను.
"నువ్వు ఎక్కడున్నావురా ఇప్పుడు ?"
"ఇక్కడే మా మామ వాళ్ళ ఇంట్లో ఉన్నాను "
"నేను హమిదును ఇంకో నలుగురు పోలిసోల్లు పంపిస్తున్నాను నువ్వు అక్కడే వుండు ఇంకో పది నిమిషాలలో వాళ్ళు వస్తారు అప్పుడు అందరు కలిసి వాళ్ళ తాట తీయండి " అంటూ ఫోన్ పెట్టేసాడు.