27-03-2019, 03:13 PM
(25-03-2019, 07:47 PM)vickymaster Wrote: వెరీ వెరీ నైస్ అప్డేట్స్ ప్రసాద్ గారు..!!!
ముందుగా ఇంత లేట్ కామెంట్ పెడుతున్నందుకు క్షమాపణలు. ఊరికి వెళ్లడం వల్ల అప్డేట్ చదివిన టైం కుదరక కామెంట్ పెట్టలేక పోయాను. అప్డేట్ విషయానికి వస్తే జరీనా తో రాము ప్రవర్తించిన తీరు చాల బాగా ఆకట్టుకుంది. ఓరగా జరీనా అందాలు చూస్తూనే బుద్ధిమంతుడులా కలరింగ్ ఇచ్చాడు. మరి మహేష్,రవి లు వాళ్ళ ప్రయతనాలని ఎలా ముమ్మరం చేస్తారేమో చూడాలి. టూర్ ఎదో ప్లాన్ చేస్తునట్టున్నారు, ఏమైనా జరిగే అవకాశం ఉంది లేదో చూడాలి. ఇక అనిత తో రాము ఎప్పటిలానే సయ్యాటలు ఆడటం భాస్కర్ అనుమానాలతో అల్లరి అయ్యిపోవడం కామన్ అయ్యిపోయింది. యథేచ్ఛగా రాము అనిత ల శృంగారం చేసుకుంటూనే భాస్కర్ ముందు కూడా ఎలాంటి బెరుకు లేకుండా రాసుకుపూసుకొని తిరగటం,భాస్కర్ అది చూసి ఇబ్బంది పడటం చాల బాగుంది. అలాగే రాము,అనిత లు ఇద్దరు ఛాన్స్ దొరికినప్పుడల్లా భాస్కర్ మీద ఫైర్ అయ్యిపోతున్నారు, అంతలా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో? భాస్కర్ చేసిన తప్పు ఏంటా తెలుసుకోవాలి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అనిత తో కథ ని త్వరగా ఒక కొలిక్కి తెచ్చి జరీనా తో కథ ముందుకు నడిపిస్తే బాగుంటుంది అని నా అభిప్రయం. దానికి కారణం కూడా లేకపోలేదు, అనిత ఎక్కువగా కనిపించటం వల్ల కొత్తగా ఎక్సపెక్ట్ చెయ్యడానికి ఏమి దొరకటం లేదు. అదే జరీనా తో అయితే రోజుకో కొత్త విషయం తో పాటు ఎలా ముగ్గురు జరీనా అందాలని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో అని ఆసక్తి కూడా ఉంటుంది.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
ఎప్పటిలా మీ రివ్యూ చాలా బాగున్నది....
కాకపోతే అనిత విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి జరీనా, దీపికను తెద్దామనుకున్నాను....కాని కొన్ని ఎపిసోడ్లు అనితని పోస్ట్ పోన్ చేసి జరీనా టూర్ ప్లాన్ చేద్దాం....




