27-03-2019, 03:08 PM
(25-03-2019, 11:26 PM)bocchu1 Wrote: ముందుగా నా కథ ని ఆదరిస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు.
నేను అసలు అనుకున్న కథ ప్రకారం నా కథ లో పాత్రధారులు మొదట పరిచయం చేసిన 5 మందే. అందులో అసలు కథ నాకు అనూ
సుమ ల మధ్యే తిరుగుతుంది. అసలు అనుకున్న కథ లో సెక్స్ కన్నా రొమాన్స్ అండ్ ఎమోషన్ ఎక్కువ గా ఊహించుకుని ప్లాన్ చేసాను. ఒక 10 లేక 12 భాగాలతో రాసి ముగించేద్దాం అనుకున్నాను. కానీ పాఠకులు కనెక్ట్ ఐన తీరు కి నేను కొత్త కొత్త పాత్రలను.. కొత్త కొత్త అనుభవాలను జోడించవలసి వచ్చింది...
అందుకే నా కథకి మూల పాత్రలకు సంబంధించిన భాగాలు వచ్చినపుడల్లా సంభాషణలు వేరేలా వుంటాయ్.
Em paravaledu....
Chala bagundi story....
Anu papa kosam waiting....
Waiting for update