Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పాత జ్ఞాపకాలు by కామరావు
#22
పాత జ్ఞాపకలు — మూడవ భాగం


"సుందరమ్మా కాస్త ఈ రోజు నాకు తలంటు పోస్తావా? ఈ మధ్య కుంకుడు కాయతో పోసుకో లేదు, షాంపూ తప్ప? నువ్వు పోస్తానంటే నేను తువ్వాలు కట్టుకొని వస్తాను" అని అన్నాను.

దానికి సుందరమ్మ "సరే బాబు, ఒక అర గంటలో వంట పూర్తి చేసి వస్తాను" అంది.

నాకు కుతూహలం ఆగటం లేదు. ఎలాగ సుందరమ్మ సల్లు పట్టు కోవాలి అని పరిపరి విధాల ఆలోచించా. బట్టల బీరువ దగ్గరకు వెళ్లి బాగా చిన్న గా వున్న తువ్వాలు తీసాను. అది కట్టుకోడానికి చాలా చిన్నది. అది కట్టుకుని కూచుంటే పీట మీద మొత్తం నా సరుకు అంతా కనబడుతుంది. ఇదే కరెక్ట్ అనుకొని ఆ టవల్ కట్టుకున్నా.

ఇంతలో సుందరమ్మ ఒక చిన్న గిన్నెలో మంచి నూనె, పళ్లెంలో సున్నిపిండి తెచ్చింది. అవి బాత్ రూం లో పెట్టి ఎత్తు గా వుండే పీట తెచ్చింది. నాన్న ఇంట్లో లేకపోవడం వల్ల వీధి తలుపులు వేసి వచ్చింది. నా గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.

"బాబు రవీ, రా నీళ్లు పోస్తాను" అని పిలిచింది.

నాకు ఉత్సాహం ఆగటం లేదు. నేను ఆ తువ్వాలుతో బాత్ రూం దగ్గరకు వెళ్లి పీట మీద కూర్చున్నా. సుందరమ్మ నేల మీద గొంతుక్కూర్చుని నా పాదాల దగ్గరనుంచీ నూనె రాయడం మొదలు పెట్టింది. నాకు ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. సళ్ల మీద చేయి వెయ్యడానికి ధైర్యం సరిపోవడం లేదు. పీట మీద కూర్చున్న నాకు సుందరమ్మ సల్లు చాలా బాగ కనిపిస్తున్నాయి.

సుందరమ్మ తన చీర తడవకుండా సగానికి మడిచి బొడ్డు లోకి దోపింది. సుందరమ్మ సళ్ల ముచికలు బాగా ముదురు బ్రౌన్ రంగులో వున్నాయి. ముచికలు కూడా చాలా పెద్దవి. మెల్లగా సుందరమ్మ నా రెండు కాళ్లకు మోక్కాళ్ల దాకా నూనె రాసింది. నాకు సుందరమ్మ సళ్లు చూస్తుంటే మొడ్డ లేవడం మొదలెట్టింది. చీర మడిచి గొంతుకలా కూర్చున్న సుందరమ్మ చీరలోంచి పూకు బాగ కనపడుతోంది.
సుందరమ్మ పూకు మాత్రం చాలా పెద్దది. సుందరమ్మ మాత్రం అదేమి పట్టనట్టుగా తన పని చేసుకు పోతోంది. తొడలకు నూనె రాసేటప్పుడు లేచిన నా మొడ్డ సుందరమ్మ చేతులకు తగులుతోంది. తనకు ఏమి తెలియనట్టుగా లేచి గుండెలకు, మొహానికి నూనె రాసి నా వెనక్కు వెళ్లింది. వీపు మీదా, మెడ మీదా రాస్తోంటే నాకు ఇంకా బాగా కసి ఎక్కి పోతోంది.

నాకు ఎలా అడగాలో తెలియటం లేదు. నూనె మొత్తం రాసి, సున్ని పిండి పళ్లెం లో వేడి నీళ్లు పోసి మళ్లి నా ముందరకు వచ్చి నేల మీద గొంతుక్కూర్చుని కాళ్ల దగ్గరనుండి పిండి రాయడం మొదలు పెట్టింది. ఇక్కడ సుందరమ్మ గురించి కొద్ది గా చెప్పాలి. సుందరమ్మ మా ఇంట్లో 20 సంవత్సరాల గా పని చేస్తోంది.

సుందరమ్మ వాళ్ల ఆయన చిన్న కాకా వొటెల్ నడిపే వాడు. సుందరమ్మ అతనికి రెండో భార్య. రెండు కాపురాలు నడపలేక సుందరమ్మకి ఇద్దరు పిల్లలు పుట్టాకా, సుందరమ్మని వదిలి మద్రాసు పారిపోయాడు. సుందరమ్మా, ఆవిడ సవితి వేరు వేరు ఇళ్లలో వుండే వారు.
సుందరమ్మ సవితికి ఎదిగిన కొడుకు వుండటంతో అతను ప్రైవేట్లు చెప్పి వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచి పోయేది. సుందరమ్మకి మాత్రం ఇద్దరూ ఆడ పిల్లలే. ఇలా తెలుసున్న వాళ్ల ఇల్లల్లో వంట చేసుకుని వాళ్లు చేసిన ధన సహాయంతో పెద్ద అమ్మాయికి పెళ్లి చేసింది. చిన్నది, డిగ్రీ చదివి ఏదో చిన్న కాలేజ్ లో టీచర్ గా పని చేస్తోంది.

ఒక సారి ఏదో పండగకి మా ఇంటికి తీసుకు వచ్చింది.

సుందరమ్మ కూతురు పేరు శారద. 22 యేళ్లు వుంటాయి. చామన ఛాయ రంగు, పొడవు గానే వుంటుంది. నేను ఎప్పుడైనా బజార్ లో అక్కడ కనబడితే నవ్వేది. వీళ్ల ఇద్దరి సంపాదనతో వాళ్ల సంసారం వెళ్లేది.

సుందరమ్మ మెల్లగా పాదాల దగ్గర నుండి మోకాళ్ల దాకా పిండి పట్టించింది. మళ్లీ సుందరమ్మ కూర్చున్న పద్దతిలో నాకు సుందరమ్మ సళ్లు చూస్తూంటే బాగా కసి ఎక్కి పోతోంది. ఎలా అడగాలో తెలియక కిందా మీదా అవుతున్నా.

కాళ్ల కు రాసాకా "సుందరమ్మా ముందర వీపు, మెడా రాయి, కొద్దిగ దురదగా వుంది" అన్నాను.
సుందరమ్మ లేచి నా వెనక నుంచుని వీపు మీద పిండి రాయడం మొదలు పెట్టింది. ఇదే సమయం, ఎందుకంటే సుందరమ్మ నాకు ఎదురుగా లేదు అని ధైర్యం చేసి "సుందరమ్మా నువ్వు ఏమి అనుకోనంటే ఒకటి అడుగుతాను" అన్నాను.

"అడుగు బాబు"

"మరి నీకు ఇష్టం వున్నా లేక పోయినా ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు"

"అలాగే, నా మీద నమ్మకం లేదా?"

సరేనని ధైర్యం చేసి "సుందరమ్మా నాకు నీ సళ్లు పిసకాలని వుంది" అన్నాను.

దానికి సుందరమ్మ వెంటనే "దానికేనా ఇంత ఆలోచన, కాని అంత కన్నా ఏమి చెయ కూడదు" అని కండిషన్ పెట్టింది.

నాకు విపరీతమైన ఆనందం వేసింది. ఏవరెస్టు పర్వతం ఎక్కినంత. సుందరమ్మ పిండి వీపు మీద రాయడం పూర్తి చేసి, నా ముందరకు వచ్చింది. ముందు నిలబడి నా గుండెల మీద రాస్తోంది. నేను మెల్లగా తల ఎత్తి సుందరమ్మ మొహంలోకి చూసా.

సుందరమ్మ నవ్వుతో ఇలా అంది "అంత భయపడతావేం? విప్పుకో జాకెట్"

అంతే ఒక్కసారి నేను సుందరమ్మ జాకెట్కు వున్న రెండు హుక్కులు తీసాను. గుమ్మడి కాయల లాంటి సళ్లు బయటకు వచ్చాయి. సళ్లు చేతికి చాలటం లేదు. రెండు చేతులతో గట్టిగా పిసుకుతున్నా.

సుందరమ్మ మాత్రం తనకే మీ పట్టనట్టు పిండి రాస్తోంది. పిండి రాసేటప్పుడు మీదకు వంగింది. నేను నా చేతిలో రెండు సళ్లలో ఒక దానిని నోటితో కరిచి చీకడం మొదలు పెట్టాను. సుందరమ్మ సళ్ల ముచికలు చాల పెద్దవి. మెల్లిగా ఒక ముచికను కొరికాను.

"గ్రంధ సాంగుడవే, పర్వా లేదు" అంది.

తరువాత ఒక సన్ను వదిలి, మరొకటి అలాగా నా కసి తీరా చీకాను. గట్టిగా పిసికినా మెల్లగా పిసికినా సుందరమ్మలో ఏ విధమైన మార్పు లేదు. మెల్లగా పిండి రాయడం పూర్తి చేసి, పళ్లెం పక్కన పెట్టింది.

నేలమీద గొంతుకు కూర్చుని బాబు రవీ, నీ ఆయుధానికి నూనె రాయడం మరచి పోయనయ్యా, అంటూ నా తువ్వాలు పక్కకు లాగి, అర చేతి నిండా నూనె తీసుకుని, బాగ నిక్కి వున్న నా మొడ్డకు నూనె రాయడం మొదలు పెట్టింది.

మెల్లగా, సుతారంగా నా మొడ్డకు, కింద కాయలకు, చక్కగా నూనె పట్టించింది. నాకు ఏదోలాగా అయిపోతోంది. ఇంతవరకూ నా మొడ్డ మీద ఎవరూ చేయి వెయ్యలేదు.

నూనె పూర్తిగా రాసాకా "సైజు బాగానే పెంచావయ్యా, ఎవరు పెళ్లి చేసుకుంటారో గాని వాళ్ల అదృష్టం" అంది.

అంటూ "ఒకసారి నీ మొడ్డని సరిగ్గా చూడనీ" అని మొడ్డ చివర పట్టుకుని తొక్క వెనక్కి జరిపింది. నాకు తొక్క వెనక్కంటా వెళ్లదు.
అది చూసి "ఇంకా నరం తెగ లేదు, అంటే ఇంకా అనుభవం రాలేదన్న మాట" అని చేతితో నా మొడ్డని పట్టుకుని వెన్నక్కి, ముందుకీ ఆడిస్తోంది.

నాకు ఏదో అయిపోతోంది. రాను రాను, సుందరమ్మ స్పీడ్ పెంచేస్తోంది. నాకు గుండెల్లో ఏదో ఐపోసాగింది. ఒక్కసారిగా నా లోపల నుండి తెల్లటి ద్రవం సుందరమ్మ మొహం మీద పడింది.

సుందరమ్మ చేత్తో దాన్ని తుడుచుకుంటూ "చాలా సరుకు నిలవ అయి పోయిందయ్యా, అప్పుడప్పుడు, ఖాళీ చేస్తూ వుండు" అంది.

నాకు ఏమిటో అర్ధం కాలేదు "అంటే?" అన్నాను.

"ఎలా ఖాళీ చెయ్యాలో నేను మళ్ళీ చెబుతానులే" అని లేచి నిలబడి వేడి నీళ్లు పోసింది.

"బాబు రవీ, ఆగలేకపోతే నాకు చెప్పు, ఏమైనా సహాయం చేస్తాను. అంతేగాని అడ్డమైన లంజల దగ్గరకూ వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకోకు" అంది.
"సరే" అన్నాను.

నీళ్లు పోసేటప్పుడు మళ్ళీ నా మొడ్డ పట్టు కొని తొక్క బాగా వెనక్కి తీసి నీళ్లు పోసి సబ్బుతో శుభ్రం చేసింది. ఇలా నా స్నాన కార్యక్రమం అయ్యాకా సుందరమ్మ లేచి చీర సరి చేసుకొని, మా గదిలో కొత్త తువ్వాలు తెచ్చి "తుడుచుకురా బాబు" అని వంట గదిలోకి వెళ్లి పోయింది.

ఈ విధంగా మొదటిసారి సుందరమ్మ సళ్లను పిసికి చీకగలిగాను.

(ఇంకా ఉంది.)

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like


Messages In This Thread
RE: పాత జ్ఞాపకాలు by కామరావు - by Vikatakavi02 - 09-02-2021, 09:36 PM



Users browsing this thread: 4 Guest(s)