Thread Rating:
  • 42 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
ఎపిసోడ్ 82 - ముగ్గురు

నేను వెంటనే కార్ ని ఫాస్ట్ గా డ్రైవ్ చేసి ఎవ్వరు లేని చోట ఒక మూలా పెట్టుకున్నాను. 

వెంటనే ఫోన్ చేసి "అమిత్ ఎక్కడున్నావ్ ??" అని అడిగాను. 

అమిత్ వెటకారంగా "భూమి మీద" అన్నాడు. 

నేను కోపంగా "అమిత్!" అన్నాను. 

అమిత్ "confidential" అన్నాడు

అమిత్ తో మాట్లాడితే ఇలాగె పిచ్చి పిచ్చి సమాధానాలిస్తాడని డైరెక్ట్ గా సబ్జెక్టు లో కి వచ్చేసాను "అమిత్ నాకొక హెల్ప్ కావలి......"

"ఎం హెల్ప్ ??"

"అమిత్..... ముందుగా నువ్వు ప్రామిస్ చెయ్......."

"ఎం ప్రామిస్??"

"నువ్వు నా పై ఎం కామెంట్స్ చేయకూడదు......ఓకేనా ??"

"నేహా ఇస్ ఆ బాడ్ గర్ల్......"

"అమిత్ ప్లీస్......"

"నేహా ఇస్ జడ్జిమెంటల్........"

నేను కొంచెం pleasing గా "అమిత్......."

"ఏంటి ??"

"ముందు ప్రామిస్ చేయి......"

"ఓకే...... ఏంటి చెప్పు"

"నేను ముంబై ఎయిర్పోర్ట్ లో ఉన్నాను......"

"నేను బెడ్ పై పడుకొని పోర్న్ చూస్తున్నాను" అన్నాను. 

"అమిత్ ప్లీస్ చెప్పేది విను...... ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అర్ధం చేసుకో......"

"ఓకే .... నేహా డియర్ ........విషయం చెప్పు"

"నేను .... నేను......  ఎయిర్పోర్ట్ లో కార్ పార్కింగ్ లో ఉన్నాను....."

"ఒకే....."

"అమిత్ నీగ్రో వాళ్ళు నా బట్టలు తీసుకొని వెళ్లిపోయారు..... ఇప్పుడు నేను కార్ లో నగ్నంగా ఉన్నాను...... నాకు అర్జెంటు గా బట్టలు కావాలి"

అమిత్ గట్టిగ ఫోన్ లో నవ్వి "ఏంటి ?? మళ్ళి చెప్పు....." అన్నాడు. 

"అమిత్ ప్లీస్..... డీటెయిల్స్ అడగొద్దు.......నాకు అర్జెంటు గా బట్టలు కావాలి......ఎవరైనా నన్ను చూడొచ్చు......"

 అమిత్ నవ్వుతున్నాడు ఫోన్ లో.... 

"అమిత్ ప్లీస్...... సీరియస్ గా అడుగుతున్నాను...... ఇక్కడ నాకెవ్వరు తెలీదు......."

"నాకు కూడా......"

"అమిత్ ఏదో ఒకటి చెప్పు ప్లీస్......"

"నేను ఎయిర్పోర్ట్ లో నే ఉన్నానులే లే....... డోంట్ వర్రీ......"

"ఏంటి ?? నువ్విక్కడే ఉన్నావా ??"

"ఎస్....."

"ఎప్పుడొచ్చావు ??"

" వాళ్లకి దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇవ్వమని.... కుమార్ సర్ చెప్పారు.........."

"అమిత్ అయితే ఏదో ఒక షాప్ లో...... ఏవో బట్టలు తీసుకొని రా.......అర్జెంటు గా ప్లీస్.......నా కరెక్ట్ లొకేషన్ ఇప్పుడే వాట్సాప్ చేస్తున్నాను"

"నేహా డియర్ ఇన్వెస్టర్స్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వచ్చామని మెసేజ్ చేసారు....... నేను రాలేను......"

"అమిత్ ప్లీస్....... నువ్వు సీరియస్ గా విషయాన్ని తీసుకోవటం లేదు ...... ఎవరైనా చూస్తే ప్రాబ్లెమ్ అవుతుంది నాకు......"

"సారీ నేను ఇప్పుడు రాలేను...... ఇన్వెస్టర్స్ ఇంపార్టెంట్ నాకు......."

"అమిత్......"

"సారీ..... బాయ్" అంటూ ఫోన్ పెట్టెయ్యబోతుంటే నేను "అమిత్..... అమిత్..... కాల్ కట్ చేయొద్దు......." అంటూ అడిగాను. అమిత్ ఫోన్ పెట్టేసాడు. లైన్ కట్ అయ్యింది. 

నేను మళ్ళి అమిత్ కి ఫోన్ ట్రై చేశాను...... బిజీ టోన్ వచ్చింది. మళ్ళి ట్రై చేసాను..... మళ్ళి కట్ చేసాడు నా కాల్...... ని. 

అమిత్ ని తిట్టుకుని అక్కడే చలిలో కార్ లో నే ఉండిపోయాను. కార్ డాష్ బోర్డు అలాగే బ్యాక్ సీట్స్ వెతికాను, లోపల ఏమి లేవు. 

అమిత్ ని తిట్టుకుని ఇలాంటి టైం లో ఇలా హెల్ప్ చేయకుండా ఇన్వెస్టర్స్ అంటూ నన్ను వదిలేయటం నాకేమి నచ్చలేదు..... అమిత్ ని బాగా తిట్టుకోవటం స్టార్ట్ చేసాను...... 

ఈ లోగ బయట నుంచి కార్ కిటికీని ఎవరో కొట్టారు . నాకు భయం వేసింది. 

నెమ్మదిగా కిటికీ వైపు చూసాను. 

రాహుల్ కనిపించాడు. 

చూసి కొంచెం surprise అలాగే హ్యాపీ గా ఫీల్ అయ్యాను. 

అద్దం దించి హ్యాపీ గా "రాహుల్..... "  పిలిచాను. 

"నేహా..... ఏంటి బట్టలు లేకుండా ఇలా ??" అని అడిగాడు. 

"రాహుల్ ప్లీస్..... నేను అన్ని తర్వాత చెప్తాను..... ముందు నాకు బట్టలు కావలి....."

"బట్టల ?? ..... సరే...... ముందు ఈ కోట్ వేసుకో..... " అని నాకు తన కోట్ నాకు ఇచ్చాడు. 

థాంక్స్ చెప్పి నేను వెంటనే కోట్ తీసుకొని వేసుకున్నాను. హమ్మయ్య అనుకున్నాను. 

"ఎలాంటి డ్రెస్ తీసుకోను ??" 

"ఏదో ఒకటి రాహుల్....... నాకు తెలీదు ఎయిర్పోర్ట్ లో ఎలాంటివి దొరుకుతాయో......"

"ఒకే......" అని చెప్పి నాకు ఒక లిప్ కిస్ ఇచ్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు. 

నేను కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యాను కోట్ వేసుకున్నాక. 

అమిత్ ఇక్కడికి నీగ్రోలకి సెండ్ ఆఫ్ ఇవ్వటం కోసం వచ్చాడు కానీ అసలు రాహుల్ ఇక్కడెందుకున్నాడు ?? అనే ప్రశ్న గురించి ఆలోచించాను. 

ఏదోలే అనుకుని ఫోన్ తీసి అమిత్ ని తిడుతూ వాట్సాప్ మెసేజెస్ పెట్టాను. బ్లూ టిక్స్ పడ్డాయి..... అంటే నా మెసేజెస్ అని చదువుతున్నాడు. కానీ ఒక్క రిప్లై లేదు. 

అమిత్ తో వేస్ట్ అని నేను సూట్ కేసు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డబ్బు కి ఫోటో తీసి "This is all mine......you have no share...." అని పెట్టాను. 

వెంటనే అమిత్ నుంచి నాకు కాల్ స్టార్ట్ అయ్యింది..... నేను నవ్వుకుని తన కాల్ కట్ చేసాను...... మళ్ళి ట్రై చేసాడు..... మళ్ళి కట్ చేసాను. 

తను నాకు "you are selfish" అని మెసేజ్ చేసాడు. 

నేను "oh! look who is saying that?? ironical" అని మెసేజ్ పెట్టాను. 

అమిత్ "Amit....." అని పెట్టాడు. నేను నవ్వుకుని తనకి ఫోన్ చేసాను. 

"హలో నేహా డియర్..... "

"హాయ్ selfish guy" అన్నాను. 

"I absolutely loved the last pic you sent me....looks amazing"

"oh too bad! it isn't yours" 

మళ్ళి అమిత్ నుండి కాల్.....

ఈ సరి ఫోన్ ఎత్తాను. 

"హలో నేహా డియర్..... "

"హాయ్ అమిత్......"

"ఎలా ఉన్నావ్ ??" 

"అమిత్..... పాయింట్ కి రా....."

"నా షేర్......" 

"ఇవ్వక ఎక్కడికి పోతాను......రేపొచ్చి తీసుకో....."

"థాంక్స్ ......"

"వీటికేం తక్కువలేదు....."

"చాల స్వీట్ గా అన్నావ్..... ఏది మళ్ళి అను....."

ఈ లోగ మళ్ళి కిటికీ ఎవరో కొట్టారు. బయటకు చూస్తే రాహుల్. 

నేను వెంటనే డోర్ ఓపెన్ చేసి తన చేతిలోని కవర్ తీసుకున్నాను. 

ఈ లోగ రాహుల్ నా  పక్క సీట్ లోకి వచ్చి కూర్చున్నాడు. 

నేను వెంటనే కవర్ ఓపెన్ చేసాను. ఏవో నలిగిపోయిన బట్టలున్నాయి. 

"నేహా, ఇక్కడ నాకు డ్రెస్ షాప్స్ కనిపించలేదు..... ఏదో పేదవాళ్ల కోసం డొనేట్ చేస్తున్నాం అని బోర్డు పెడితే ...... రిక్వెస్ట్ చేసి కొంత మనీ ఇచ్చి తెచ్చాను.....నాకు బ్రా కానీ పాంటీస్ కానీ కనిపించలేదు..... అందుకే ఫ్రాక్ తెచ్చాను....." అన్నాడు. 

నేను వెంటనే కోట్ తీసేసి ఫ్రాక్ వెసుకున్నాను. 

కొంచెం రిలీఫ్ హా ఫీల్ అయ్యాను. కింద నాకు పాంటీస్ లేవు. ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వాలంటే ఇప్పుడే నైట్ 10:30 అవుతుంది..... 

నేను ఫ్రాక్ వేసుకొని రాహుల్ కి థాంక్స్ చెప్పాను. 

రాహుల్ "ఇట్స్.... ఒకే....." అన్నాడు. 

రాహుల్ "నేహా......."

నేను "hmmmm ??"

రాహుల్ "మన గురించి ఎం ఆలోచించావ్ ??"

నేను "మన గురించా ??"

రాహుల్ "యా..... మన relationship గురించి......."

నేను "అంటే ??"

"అసలు మనం ఇంకా relationship లో ఉన్నామా లేదా ??" అన్నాడు రాహుల్. 

నేను నవ్వి "ఏమో....." అన్నాను. 

"అప్పుడెప్పుడో...... ఇద్దరం డేట్ కి వెళ్లాం...... మళ్ళి ఒక్క ఫోన్ కాల్ లేదు.... మెసేజ్ లేదు......"

"రాహుల్, కొంచెం డీల్స్ లో బిసి అయ్యాను...... "

"hmmmm.... అమిత్ చెప్పాడు....."

"ఐన నువ్వెందుకిక్కడున్నావ్ ?? ముంబై లో ఎం చేస్తున్నావ్ ??"

"నేను మొన్న గోవా కి వచ్చాను ..... ఫోటోషూట్ కోసం...... అమిత్ నువ్వు ముంబై లోనే ఉన్నవని చెప్పాడు....... రేపటి నుంచి ఫ్రీ అవుతావని చెప్పాడు..........అమిత్  కూడా రేపు ముంబై నుంచి వచ్చేస్తాను అని చెప్పాడు......ముగ్గురం కలిసి రేపే వచ్చేయొచ్చని .... నేను డైరెక్ట్ గా వెళ్లకుండా .... ముంబై కె వచ్చాను....."

"ఓ...... మరి ఎయిర్పోర్ట్ లో ఎందుకున్నావ్??"

"ఏమో...... అమిత్ రమ్మన్నాడు ఏదో ఇన్వెస్టర్స్ ని డ్రాప్ చేయాలంటే...... లాస్ట్ మినిట్ లో చెప్పాడు......."
"ఓకే....."

నేను "మరి నువ్వెందుకు లోపలికి వెళ్ళలేదు ??"

రాహుల్ "అమిత్ లోపలికి రావొద్దని చెప్పాడు......  ఎవరో ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్ అంట......"

"ఒకే....."

రాహుల్ "ఎందుకు నన్ను ఇంత ఎంక్వయిరీ చేస్తున్నారు డిటెక్టివ్ గారు??" అని వెటకారంగా అన్నాడు. 

నేను నవ్వి "సారీ...... ఎం లేదు..... నేను ఫోన్ చేసిన 10 మినిట్స్ లో నువ్వు నా దగ్గరికి వస్తే ఎం అర్ధంకాలేదు....."

"నేను కూడా ఎక్సపెక్ట్ చేయలేదు మనం ఇలా కలుస్తామని....."

"hmmmm......"

"నేహా......"

"ఏంటి ??"

"టాపిక్ భలే డైవర్ట్ చేసేసావ్ నువ్వు....."

నేను నవ్వి "అలా ఎం లేదు....."

"సరే.... చెప్పు మరి..... మన సంగతేంటి ??"

"మన సంగతేముంది ?? డేటింగ్ చేస్తున్నాం...... గా"

"నేహా నిజం చెప్పు ...... అసలు నీకు ఈ relationship మీద ఇంటరెస్ట్ ఉందా ?? లేదా ??"

"ఏంటలా అలా అడిగేశావ్ ??"

"ఏమో నేహా...... నాకైతే నువ్వు చాల నార్మల్ గా తీసుకుంటున్నావ్ అనిపించింది....."

నేను నవ్వి "రాహుల్..... అలా ఎం లేదు...... నేను కొంచెం అలిసిపోయినందువల్ల నీకెలా అనిపించుంటుంది....."

ఈ లోగ వెనకాల డోర్ ఓపెన్ చేసి ఎవరో కార్ ఎక్కుతున్నారు.

చూస్తే అమిత్. 

"అమిత్......" అన్నాను. 

అమిత్ "హలో నేహా డియర్...... " అన్నాడు. 

నేను "ఏంటి అప్పుడే వచ్చేసావ్ ?? వాళ్ళ ఫ్లైట్ 12 కి కదా ??"

అమిత్ "వాళ్ళని VIP లాంజ్ లో కూర్చోబెట్టి వచ్చేసాను......."

రాహుల్ "దీని గురించి ఎంత దూరం రావాలా ??"

అమిత్ "సిల్లీ రాహుల్...... నేను మళ్ళి లోపలికి వెళ్ళాలి..... వాళ్ళు ఫ్లైట్ ఎక్కే దాకా ఇక్కడే ఉంటాను....."

నేను "ఎందుకిక్కడికి రావటం మళ్ళి వెళ్ళటం ??"

అమిత్ "నేహా డియర్..... VIP లాంజ్ కి నాకు పర్మిషన్ లేదు..........నా క్లియరెన్స్ లో ఏదో ప్రాబ్లెమ్ అయ్యింది.....ఇంకొక గంటలో వస్తుంది అంట...... "

రాహుల్ నన్ను విచిత్రంగా చూస్తున్నాడు ...... 

"ఏంటి ??" అన్నాను. 

రాహుల్ "అమిత్ కి సంబంధించిన ఇన్వెస్టర్స్ ఫ్లైట్ టైమింగ్ నీకెలా తెలుసు ??" అని నన్ను అడిగాడు 

రాహుల్ నాకు బాయ్ ఫ్రెండ్  లాంటివాడు. అలంటి రాహుల్ కి నేను పడుకుంది ఆ ఇన్వెస్టర్స్ తోనే అని తనకి చెప్పాలంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యాను

అమిత్ ఈ లోగ "రాహుల్.....  అదొక పెద్ద  స్టోరీ......" అన్నాడు.

రాహుల్ "ఓకే....."

అమిత్ "ఇంతకన్నా జరిగిన పెద్ద స్టోరీ నీకేంటో తెలుసా ??" అన్నాడు. 

రాహుల్ "ఏంటి ??" అన్నాడు. 

అమిత్ "కొన్ని రోజుల కింద నన్ను నేహా కొట్టబోయింది తెలుసా నీకు ??"

రాహుల్ నా వైపు "అవునా ??" అన్నాడు. 

నేను "అలా ఎం లేదు...... అమిత్ అన్ని అబద్దాలు చెప్తున్నాడు......"

అమిత్ నన్ను చూసి "నిజం చెప్పు..... నువ్వు నన్ను కొట్టబోయవా లేదా ??"

నేను "లేదు......"

అమిత్ "మరి ఛేయ్యేందుకెత్తావ్, నా మీద ??"

నేను "అమిత్...... నువ్వంత ట్విస్ట్ చేసి చెప్తున్నావ్......"

అమిత్ "రాహుల్...... నీకు నిజం తెలియాలి....... ఇప్పుడైనా....... నేహా ఎలాంటిదో...... నీకు చెప్పాలి......" అన్నాడు. 

నేను కోపంతో "రాహుల్, అమిత్ కావాలని అని అబద్దాలు చెప్తున్నాడు......"

అమిత్ "నా పై ప్రామిస్ చేసి చెప్పు...... "

నేను "అవును నువ్వని అబద్దాలు చెప్తున్నావ్......." 

అమిత్ రాహుల్ వైపు చూసి "నీకు హాస్పిటల్ లో ఎం జరిగింది తెలుసా రాహుల్??"

రాహుల్ "ఎం జరిగింది ??"

అమిత్ "ఒక రోజు నేహా సృహ తప్పి పడిపోయిందని డాక్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది......" అని నవ్వుతు చెప్పాడు. 

నేను "రాహుల్......  అమిత్ చెప్పేవి వినొద్దు...... కావాలని నిజాలు అబద్దాలు కలిపి చెప్తున్నాడు....."

అమిత్ "రాహుల్...... నీ ఇష్టం మరి....... నేను చెప్పే వాస్తవాలు వింటావా లేదా నేహా మాటలు వింటావా ...." అని కూల్ గా చెప్పాడు. 

నేను "లేదు..... నేను చెప్తాను విను......" అన్నాను. 

రాహుల్ "నేహా..... నేను ఇద్దరు చెప్పేది వింటాను..... ముందు అమిత్ చెప్పేది విని ఆ తర్వాత నువ్వు చెప్పేది కూడా వింటాను..... అమిత్ అబద్దాలు ఆడుతున్నాడు అంటున్నవ్ కాబట్టి నువ్వే ఆ అబద్దాలను పాయింట్ అవుట్ చేసి నిజం చెప్పు...... " అన్నాడు. 

నేను అలిసిపోయేసరికి ఎం మాట్లాడలేదు. 

నా వైపు చూసి దొంగ నవ్వులు నవ్వుతున్నాడు...... అమిత్ తన వెర్షన్ ని స్టార్ట్ చేసాడు............ 

టు బి కంటిన్యూడ్.......

Images/gifs are from internet & any objection, will remove them.
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 4) - by pastispresent - 27-03-2019, 12:51 PM



Users browsing this thread: 4 Guest(s)