27-03-2019, 03:49 AM
(This post was last modified: 27-03-2019, 03:51 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇండియన్ పార్లమెంట్ లో తర్వాత రోోజు విపక్ష నాయకుడు "ఇది సర్కార్ చేతకాని తనం అందుకే ఇన్ని బ్లాస్ట్ లు"అన్నాడు.
హోం శాఖ సహాయ మంత్రి"లేదు ప్రాణ నష్టం జరక్కుండా అపగలిగాము"అన్నాడు.
"అంటే ముందే info ఉందా ఇంటెలిజెన్స్ failure లేదా, మేము అధికారం లో ఉంటే ఇలజరగవు"అన్నాడు విపక్ష నేత.
"మీచరిత్ర లో ఇంతకన్నా ఎక్కువే జరిగాయి,ఇంటెలిజెన్స్ failure లేదు.ఇది పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ పని"అన్నాడు మినిస్టర్.
"పాకిస్తాన్ తన పద్ధతి మార్చుకుని బుద్దిగా ఉండాలి"అన్నాడు విపక్షాల నేత.
సర్కార్ పాకిస్తాన్ కి వ్యతిరేకం గా తీర్మానం పెడితే అందరూ ఆమోదించారు.
సర్కార్ ,విజయవంతం గ పనిచేసినందుకు ib cheif కి polis medal ప్రకటించారు.
+++
పాకిస్తాన్ పార్లమెంట్లో "భారత్ మన మీద అనవసరం గ బురద చల్లుతోంది.మాకు సంబంధం లేదు,కాశ్మీర్ స్వాతంత్రం కోసం ఆ ప్రాంతం వాళ్ళే చేశారు"అని ప్రకటించాడు ప్రధానమంత్రి.
++++
ఇంతియాజ్ కి ఆలీఖాన్ ఎక్కడికో షిఫ్ట్ అయ్యాడని తెలిసింది.కానీ వాడికేమి తెలియదని పట్టించుకోలేదు.
ఇంతియాజ్ 18 ఏళ్ల కూతురు shabnam కార్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఆటో నీ గుద్దేసింది.హాలియ స్టేషన్ లో కూర్చో బెట్టింది.shabnam తెలివి గలదే కానీ కొంచెం అల్లరి ఎక్కువ.daad కి ఫోన్ లో చెబితే స్టేషన్ కి వచ్చాడు.
హలియ సెలుట్ చేసి"case రాయలేదు సార్,కానీ ఆటో damage అయ్యింది.డ్రైవర్ కి డెబ్బలుతగిలాయి" అంది.
"ఏమి చెయ్యాలో చెప్పు"అన్నాడు ఇంతియాజ్.
"వాడు కొన్నాళ్ళు హాస్పిటల్ లో ఉండాలి"అంది.
"50000 ఇస్తున్న case వద్దు,అది వాడికి ఇవ్వు నీకు ఎంత ఇవ్వాలి"అని check రాసి ఇచ్చాడు.
హాలియా "check తీసుకుని మీ ఇష్టం సార్ "అంది.
హలియా కి 20000 ఇచ్చి shabnam నీ బయటకు తీసుకు వచ్చాడు."జాగ్రత్త baby ఇక నుండి డ్రైవ్ చేసేటప్పుడు"అని ఇంటికి వెళ్ళమని ఆయన వెళ్లి పోయాడు.
వెనక నుండి హలీయ వచ్చి "shabnam నీ వల్ల నాకు 10000 share వచ్చింది.నీకు పార్టీ ఇస్తాను ఏమి కావాలి"అంది.ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా చూద్దాం అని వెళ్లి పోయింది shabnam.