26-03-2019, 11:58 PM
అనూష వసుంధర తో "వాళ్ళని జైల్ లో పెడితే ఏమిటి లాభం"అంది.
"ఇంకేం చేస్తారు"అంది వసుంధర.
"నేను ఒకసారి ఆలిఖాన్ నీ కలవాలి "అంది అనూష.
"ఎందుకు"అంది స్మిత.
అనూష మాట్లాడాలేదు.పితంబరాన్ని చూసింది అనూష రిక్వెస్ట్ లాగ.
"వెళ్దాం"అన్నాడు.
గంటలో లోకల్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వచ్చారు.si తెలుగువాడే.పేరు అంకుశం రాజశేఖర్.
ఆలీఖాన్ ని బాగా కొట్టరేమో గుర్తుపట్టలేనీ స్టేజ్ లో ఉన్నాడు.
"వీడికి ఫుడ్ పెట్టీ 3రోజులు,బాగా కుమ్మేసా"అన్నాడు అంకుశం రాజశేఖర్.
Anusha ని చూసి "నువ్వేమి ఇక్కడ"అన్నాడు షాక్ గ.
"నిన్ను విడిపించుకోవడానికి వచ్చాను"అంది అనూష.
వింటున్న వాళ్ళు షాక్ తిన్నారు.
"వీడు దేసద్రోహి"వదలను అన్నాడు అంకుశం రాజశేఖర్.
వాడిని ఒక రూమ్ లోకి తెప్పించి కూర్చోబెట్టడు పీతాంబరం.
స్మిత,వసుంధర,అనూష,పితబరం కూర్చున్నారు.
"ఖాన్ కి టీ ఇచ్చి తినడానికి బిస్కెట్స్ ఇవ్వండి"అంది అనూష.
"నో"అరిచాడు అంకుశం రాజశేఖర్.
బలవంతం గా తెప్పించి ఇచ్చాడు పీతాంబర.
"ఏం కావాలి,నా నోట్లో నుండి ఏమిరావు"ఆలిఖాన్ టీ తాగుతూ.
"ఏమి అడిగారు ఖాన్ నీ"అంది అనూష.
"నువ్వు ఎవరు,ఎందుకు వచ్చావు,ఎవరు పంపించారు,ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు,నీ అడ్రస్ ఎక్కడ,ఇక్కడ ఎవరూ హెల్ప్ చేశారు,నెక్స్ట్ ఏమి చేస్తారు"లిస్ట్ చెప్పాడు అంకుశం రాజశేఖర్ మీసం తిప్పుతూ."సమాధానం చెప్పాడా"అంది స్మిత."లేదు"అన్నాడు అంకుశం మీసం తిప్పుతూ."చెప్పను"అన్నాడు ఆలిఖాన్.
అనూష ఆలోచిస్తూ "నాకు సమాధానం చెప్తావా"అంది.
"ఎవరికి చెప్పను"అన్నాడు ఆలిఖాన్.
"ప్రశ్నలు వినవ"అంది అనూష.
ఎవరు మాట్లాడలేదు.
"నీకు ఎంత డబ్బు ఇచ్చారు"అంది అనూష.
"నా వాటా టెన్,పని అయ్యాక"అన్నాడు.
"ఇచ్చారా"అంది అనూష.
"పని అవలేదుగా"అన్నాడు.
"బాంబులు పెలినాయి కదా"అంది అనూష.
వాడు మాట్లాడలేదు."అంటే మీ ఇద్దరు కూడా పెల్చాల"అంది అనూష.
"అవును"అన్నాడు.
"సరే ఎక్కడ బాంబ్ పెట్టాలో చెప్పు పెల్చేదాం.అప్పుడు నీకు డబ్బు ఇస్తారా"అంది అనూష.
వాడు ఆలోచిస్తూ"ఇవ్వరు ఎందుకంటే నేను దొరికిపోయాను"అన్నాడు.
"సరే జీవితం మొత్తం ఇక్కడే జైల్ లో ఉంటావా"అంది అనూష.
"నేను జవాబు చెప్పినా వదలరు కాబట్టి చెప్పను"అన్నాడు అలిఖాన్.అంకుశం రాజశేఖర్ పల్లునూరాడు.
"నిన్ను రిలీజ్ చేయిస్తా,నాకు ఏమి ఇస్తావు"అంది అనూష.
"వదలను"అరిచాడు అంకుశం
"ఏమి కావాలి"అన్నాడు ఆలిఖాన్.
""దారి"అంది అనూష.
ఆలీఖాన్ 20నిమిషాలు ఆలోచించాడు.అందరూ టీ లు తాగుతూ కూర్చున్నారు.
"నేను మోసంచేస్తే"అన్నాడు ఆలిఖాన్.
"అందుకే అడిగాను నీకు ఏమీ కావాలి"అని అంది అనూష.
50 సంవత్సరాల కిరాయి హంతకుడికి విషయం నెమ్మదిగా అర్థం అవుతోంది.
స్మిత,వసుంధర ఒక నిర్ణయానికి వచ్చారు.ఇంకా చెప్పాల్సింది ఆలిఖాన్.
"నేను జీవితం అంతా కిరాయి హంతకుడు గ గడిపాను.మా వాళ్ళు అందరూ ఎప్పుడో పోయారు.ఇప్పుడు వయసు యాభై.ఎక్కడ ఉన్నా ఒక్కటే."అగాడు.అందరూ టెన్షన్ లో ఉన్నారు.
"నేను జైల్ లో ఉండటం వల్ల నాకు కూడా ఉపయోగం లేదు.నాకు కావాల్సినవి అడిగినవి ఇస్తే మీరు చెప్పిన ఏ పని అయినా చేస్తాను"అన్నాడు స్తిరం గ.
అనూష ,స్మిత వసుంధర ల నీ చూసింది.వాళ్ళకి అర్థమైంది ఎందుకు భోజనానికి రమ్మందో.
"risk అమ్మాయి"అన్నాడు పీతాంబర.
స్మిత ఆలోచించి "రిస్క్ తీసుకుందాం"అంది.
వసుంధర కూడా "try చేద్దాం"అంది."కానీ నీ ప్లాన్ మాకు పూర్తిగా చెప్పు"అంది వసుంధర.
+++++
అనూష . స్మిత వసుంధర ల తో బయటకు వచ్చి ఎదురు గా ఉన్న హోటల్ లో టిఫిన్ చెప్పి కూర్చున్నారు.అనూష తన basic plan 10 నిమిషాలు చెప్పింది.
స్మిత "దీనిని సర్కార్ ఒప్పుకోదు"అంది.
వసుందర అట్లు తింటూ "ఇప్పటి దాకా ఏ సర్కార్ ఈ మార్గం లో వెళ్ళలేదు,మనం try చేద్దాం"అంది.
స్మిత"అయితే మినిస్టర్ కి చెప్పు"అంది.
"వసుందర మినిస్టర్ తో మాట్లాడి ఒప్పించటానికి 50 నిమిషాలు పట్టింది.
అతను స్మిత,అనూష ల తో కూడా మాట్లాడాడు. ఇండియన్ సర్కారు ఈ దారిలో ఎప్పుడు వెళ్ళలేదు.
కానీ సహాయమంత్రి కుర్రవాడు రిస్క్ చేసే mind ఉండటం తో ఒప్పుకున్నాడు.
బాధ్యత స్మిత,వసుంధర లకి ఇచ్చాడు.ఎంత డబ్బు అయిన పర్లేదు అన్నాడు.స్మిత,వసుంధర లు బాధ్యత తీసుకోవటానికి సిద్దం అన్నారు.
+++++
"Okay కానీ ఈ మిషన్ కి కోడ్ నేమ్ పెట్టండి" అన్నాడు.
స్మిత ఆలోచించి చెప్పింది.
K A S A N O V A.
"GOAHEAD" అన్నాడు minister.