26-03-2019, 05:25 PM
లక్ష్మి తన భర్త పార్థసారథి భాస్కర్ తో మాట్లాడుతోంది. మీరు వేరే స్టేట్ నేను వేరే స్టేట్ అంటే ఎలాగా ఉంది. ఏం చేయలేం నిన్ను ఈ స్టేట్ లో ఉంచరు. నువ్వు కరెక్ట్ గా ఉండటం వల్లే ఈ ట్రాన్స్ఫర్ అన్నాడు. లక్ష్మీ చేసేదేమీ లేక ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తీసుకునిి వెళ్లి జిల్లా కలెక్టర్ గా చార్జి తీసుకుంది.
అంత అందమైన మనిషి కలెక్టర్ గా రావడం అదే మొదటిసారి. లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్లతో ఆఫీసర్లతో మీటింగ్ అయింది.
వాళ్ల మీద ఆమెకి పెద్ద అభిప్రాయం ఏమీ కలగలేదు. సాయంత్రం కలెక్టర్ బంగ్లాాకీ వచ్చింది. రెండెకరాల స్థలంలో మధ్యలో బిల్డింగ్. ఇద్దరు వాచ్మెన్లు, వంటవాడు, తోటమాలి, డ్రైవర్ ఉన్నారు. కొడుకుతో నువ్వు రేపటినుండి కాలేజ్ కి వెళ్ళాలి గుర్తుపెట్టుకో అంది. వాడు ఏడుపు మొహం పెడితే బుగ్గలు గిల్లింది.
++
డీఎస్పీ కోపంతో హాలియా డ్యూటీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న అవుట్ పోస్ట్ లో కి మార్చాడు. హాలియా సూటిగా కలెక్టర్ బంగ్లా లోకి వెళ్ళింది. లక్ష్మీ అప్పుడే స్నానం చేసి వచ్చింది. అద్దం ముందు నిలబడి తన అందమైన శరీరాన్ని చూసుకుంటూ ఒళ్ళు తుడుచ్చుకుంటోంది. వంట వాడు బెడ్ రూమ్ తలుపు కొట్టి మేడం మీ కోసం ఎవరోో వచ్చారు అన్నాడు. వస్తున్నానని చెప్పి చీర కట్టుకొని వచ్చింది.
హాలియా ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ కొత్త కలెక్టర్ కి సెల్యూట్ చేసింది.
హెల్ప్ కోసం వచ్చాను మేడం అంది హాలియా.
చెప్పు చేస్తాను అంది లక్ష్మీ.
హాలియా రెండు రోజులుగా జరిగింది మొత్తం చెప్పింది.
సో సో నువ్వు ఇప్పుడు అదే స్టేషన్లో కంటిన్యూ అవ్వాలి అంతే కదా అంది లక్ష్మి.
అంటే మేడం అంది హాలియా.
ఓకే అని లక్ష్మి అప్పటికప్పుడు కలెక్టరేట్ ముందు ఉన్న అవుట్ పోస్ట్ నీ నీీ తాత్కాలికంగా క్లోజ్ చేస్తూ ఆర్డర్ ఇచ్చేసింది.
హాలియా థాంక్యూ మేడం అంటూ సెల్యూట్ చేసింది. అక్కడి నుండే డి.ఎస్.పి కి ఫోన్ చేసి ఇ విషయం చెప్పింది. డి.ఎస్.పి పళ్ళు నూరుకుంటూ స్టేషన్లోనే తగలడు అన్నాడు. హాలియా స్టేషన్ కి వచ్చాక ఆ దొంగల పెళ్ళాలు వస్తే వాళ్లందరికీ వార్నింగ్ ఇచ్చి రోజు స్టేషన్ లో సంతకాలు పెట్టాలి అని చెప్పి వదిలేసింది.