26-03-2019, 03:40 PM
(This post was last modified: 26-03-2019, 03:54 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
వాషింగ్టన్ లో ఉన్న సి ఐ ఏ హెడ్ ఆఫీస్ లో యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ చీఫ్ ప్రపంచంలో జరుగుతున్న టెర్రరిస్ట్ కార్యకలాపాలు రిపోర్ట్ చూస్తున్నాడు. ఆ రూమ్ లో కొంతమంది సీనియర్ ఏజెంట్ల ఉన్నారు.
ఇండియాలో గత వారం రోజుల్లో జరిగిన టెర్రరిస్ట్ అరెస్టులు వాళ్ల కార్యకలాపాలు వెరిఫై చేశారు.
పాకిస్తాన్ ఈసారి ఫెయిల్ అయింది అన్నాడు ఒక ఏజెంట్.
ఇండియన్ ఐ బి బలంగా తయారవుతుంది అన్నాడు రెండో ఏజెంట్.
చీఫ్ ఆలోచిస్తూ హోం శాఖ నుండి మనకి వస్తున్న లీక్ లు ఎందుకు అయిపోయినాయి అన్నడు.
మినిస్టర్, డిప్యూటీ సెక్రటరీ వసుంధర గట్టిగా పని చేస్తున్నారు అన్నాడు జూనియర్.
కొత్తగా స్మిత అనే ఆఫీసర్ చేరింది అన్నాడు మరొకడు.
ఎట్టి పరిస్థితుల్లో వాళ్ల ఆఫీసుల్లో జరిగే విషయాలు తీసుకునే నిర్ణయాలు మనకి తెలియాలి అన్నాడు చీఫ్.
++++
భోజనం చేశాక పెద్ద ఆవిడ కాసేపు పడుకుంది. స్మిత మాట్లాడుతూ నీ ఫీల్డ్ వర్క్ చాలా బాగుంది అనూష అంది. అనూష ఆలోచిస్తు ఈ కేసులో అన్ని విషయాలు తెలియాల్సిన వి ఉన్నాయి కానీ కేసు క్లోజ్ అయింది అంటున్నారు అంది. వసుంధర తనకిిి ఫోన్ వస్తే డిస్ప్లే చూసి కట్ చేస్తూ వీళ్ళ మాటలు వింటోంది. స్మిత కి అర్థం కాలేదు అంటే ఏంటి ఇద్దరు స్టేషన్లో ఉన్నారు ముగ్గురిని చంపేశావ్ వీళ్ళిద్దరికి జైలు శిక్ష పడుతుంది ఇంకేముంది అంది.
స్మితని వసుంధర నీ చూస్తూ మీరు నాకు ఒక సహాయం చేయాలి అంది అనూష. చెప్పు అని స్మిత అంది.
అనూష ఒక బ్యాగ్ తీసుకొచ్చింది. అందులో లో అస్మత్ లవర్ అడ్రస్ రెండు లక్షల డబ్బు ఉన్నాయి.
వాటిని స్మిత కి ఇచ్చి వీటిని ఎలాగైనా ఆ అమ్మాయికి చేరాలి అని చెప్తున్నప్పుడు అనూష కళ్ళలో నీళ్ళు వచ్చాయి.
అనూష ఆరోజు రైలులో ఎందుకు ఏడ్చింది ఇప్పుడు అర్థమయింది స్మిత కి.
కాబూల్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కి ఫోన్ చేశారు స్మిత వసుంధర.
హై కమిషనర్ కి వివరాలు చెప్పి ఇండియన్ కరెన్సీలో 10 లక్షల విలువైన ఆఫ్ఘన్ కరెన్సీని అస్మత్ లవర్ ఇంటికి ఒక మనిషి ద్వారా పంపమని చెప్పారు. గంట తర్వాత ఒక మనిషి అస్మత్ లవర్ కి డబ్బు అందజేశాడు. ఆ 16 సంవత్సరాలు ఉన్న ఆ పిల్లకి ఏమీ అర్థం కాలేదు.
స్మిత ఆ పిల్లతో ఫోన్లో మాట్లాడుతూ అస్మిత్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు అని చెప్పి , చనిపోయేముందు తను సంపాదించిన డబ్బు ఈ అడ్రస్ లో ఇవ్వమని చెప్పాడు అంది.
ఆ పిల్ల తన ప్రియుడు చనిపోయాడని ఏడుస్తుంటే స్మిత ధైర్యం చెప్పి ఓదార్చింది. తన ఫోన్ నెంబర్ ఉంచుకుని ఏదైనా సహాయం కావాలంటే అడగ మంది స్మిత.
స్మిత ఫోన్ పెట్టేసాక, అనూష ఆమెను కౌగలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. వసుంధర కి థ్యాంక్స్ చెప్పింది.
ఆ ముగ్గురు అమ్మాయిలు చేస్తున్న పనులు చూసి పీతాంబరం ఆశ్చర్యపోయాడు.
+++
హాలియా మీద అరుస్తున్నాడు డి.ఎస్.పి పిచ్చెక్కింద . ఒళ్ళు బలిసిందా అన్నాడు.
హాలియా మాట్లాడలేదు. లోకల్ రౌడీలు పొలిటికల్ లీడర్స్ తో పెట్టుకుంటున్నావ్ వాళ్ళు మనకి మామూలు ఇస్తున్నారు కదా అన్నాడు. హలియా మాట్లాడకుండా నిలబడి ఉంది. ఆమె స్టేషన్లోనే ఇదంతా జరుగుతోంది. కానిస్టేబుల్ నిశ్శబ్దంగా ఉన్నారు. ముందు నువ్వు అరెస్టు చేసిన వాళ్లని వదిలేయ్ అని కానిస్టేబుల్ తో లాకప్ తెరువు అన్నాడు డి.ఎస్.పి. కానిస్టేబుల్ ఓపెన్ చేసాక ఇద్దరు దొంగలు కుంటుకుంటూ బయటికి వచ్చారు. బయటికి పొండి రా అంటే వాళ్లు వెళ్లిపోయారు. హాలియ తో ఒళ్ళు దగ్గర పెట్టుకో మని చెప్పి డిఎస్పి వెళ్లిపోయాడు.
ఇద్దరు దొంగలు గంట తర్వాత ఒళ్ళు నొప్పులు తగ్గడానికి లోకల్ సారా తాగి అక్కడ ఉన్న వాళ్ళతో గొడవ పడ్డారు.
గొడవ పెద్దది అయితే ఎవరో ఫోన్ చేశారు హాలియా కి. హాలియా జీపులో వెళ్లి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి లాకప్లో వేసింది. అరగంటకు ఒకసారి కానిస్టేబుల్స్ తో పిచ్చ కొట్టుడు కొట్టించింది.