Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అలా మొదలైంది
#15
భూతు కథల వైపు నా ప్రయాణం..

ముందుగా లక్ష్మీ గారు చాలా ధన్యవాదాలు,

నేను ఇలాంటి థ్రెడ్ ని ఓపెన్ చేద్దాం అని ఎప్పటి నుండో అనుకుంటున్నా కానీ కుదరలేదు, మీ వల్ల అది నెరవేరినందుకు చాలా సంతోషం. ఈ థ్రెడ్ నాకు నిజంగా సంతోసాన్ని ఇచ్చింది ఎంతలా అంటే, హాస్పిటల్ లో పడుకుని ఉన్నా, ఈ థ్రెడ్ చూసి వెంటనే నా అనుభవం టైప్ చేసి పోస్ట్ చేసేంత.. ఇక నా మొదటి అడుగు ఈ కథల వైపుకు ఎలా పడిందో చెప్తాను...

ఆరోజు మొట్టమొదటి సారి నాకు మా ఇల్లు అప్పగించి మా కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లారు. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులు, మా అమ్మకు ఒక ఫోన్ ఉండేది, నేను కావాలనే ఆ రోజు ఆ ఫోన్ ని నాతో పాటు ఉంచుకున్న. చేతిలో ఫోన్ ఉంది, ఇంట్లో ఎవ్వరూ లేరూ, చేతిలో ఉన్న పాకెట్ మనీతో నెట్ బ్యాలన్స్ వేయించా, అప్పట్లో ఒక డైలాగ్ ఉండేది, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నిన్ను చూడట్లేదు అని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావో అదే నీ కారెక్టర్ అని, నాకు తెలిసి ఈ డైలాగ్ రాసినోడు, రాసినోడేంటి ఎవడైనా సరే లపాకి వీడియోయే చూద్దాం అని అనుకుంటాడు, (వయసులో ఉన్నవాళ్ల గురించి) 
నేను ఎం దానికి అతీతుడిని కాదు కదా, సన్నీ లియోన్ వీడియోస్ చూస్తూ ఉన్నా. నచ్చిన వీడియో క్లిప్ లింక్ ని ప్రెస్ చేస్తూ చాలా దూరం వెళ్లిపోయా. అంతలో ఏదో వీడియో మీద క్లిక్ చేయగానే, పాప్ అప్ టాబ్ ఒకటి డిస్ప్లే అయ్యింది, దాంట్లో పెద్ద పెద్ద అక్షరాలతో మంచి కసిగా అనిపించే ఒక హెడ్డింగ్ తో కథకు ఒక పేరు పెట్టారు, ఆ హెడ్డింగ్ గుర్తు లేదు, ఆ పెరు కింద తెలుగు ఫాంట్ లొ మాటర్  ఉండడం వల్ల, వెంటనే ఏంటో అని కుతూహలంగా చదివా, అప్పుడు తెలిసింది అది భూతు కథ అని. నన్ను ఆ కథ చాలా చాలా అట్రాక్ట్ చేసింది, ఒక పది వీడియోలు చూస్తే వచ్చే కిక్ ఒక్క స్టోరీ లొనే ఇచ్చాడు.   ఎం రాసడబ్బా ఇప్పటికి అప్పుడప్పుడు ఆ స్టోరీ చదువుతూనే ఉంటా (కథ పెరు అనుకోని అతిధి, మీరు వీలైతే చదవండి కేక ఉంటది. ఈ సైట్ లో కూడా ఉంది, లింక్ :: https://xossipy.com/thread-248.html )
ఆ స్టోరీ చదివాక వెంటనే ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయో అని చాలా వెతికా, తరువాత గూగుల్ లొనే సెక్స్ కథలు తెలుగు అని టైప్ చేస అప్పుడు దొరికాయి పదుల సంఖ్యలో కథలు, ఇక వాటితో మొదలు పెట్టి, నేడు ఇలా మీ వరకు వచ్చాను. 
ఇలా మొదలైంది నా భూతు కథల ప్రయాణం.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply


Messages In This Thread
అలా మొదలైంది - by Lakshmi - 24-03-2019, 07:14 PM
RE: అలా మొదలైంది - by dom nic torrento - 26-03-2019, 10:48 AM
me too - by will - 14-07-2019, 06:06 PM
RE: me too - by Lakshmi - 12-09-2019, 08:54 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:53 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:54 PM



Users browsing this thread: 16 Guest(s)