Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
48.3

ఆ గదంతా ఎక్కడ చూసినా పాత సామానులు, అక్కడ పాడైపోయిన బోలెడన్ని పోతురాజులు ఉన్నారు.  ఇంతకూ దేన్ని వెతకాలి అనుకుంటూ  దాదాపు 30  దాకా ఉన్న వాటిని చూడసాగాము. మల్లీ  వోసారి ఆ  బొమ్మ చుస్తే బాగుంటుంది అని  సెల్ ఓపెన్ చేసి  గుడిలో ఉన్న ఫోటోను కొద్దిగా జుమ్ చేసి చూస్తూ , అక్కడ ఉన్న పోతురాజులు కంపేర చేయ సాగాను.    అక్కడున్న వాటిలో ను ఫోటోలోని వాటిలోనూ ఓ డిఫరెంట్ గమనించాము.  
 
పోతురాజులు కుచోవడానికి ఓ పీట  లాంటిది ఉంటుంది ఆ పిటకు  బొమ్మలో కుడి పక్క  ఓ  పద్మమం లాంటి బొమ్మ వుంది కాని ఇక్కడ వున్న వాటిలో అలాంటి బొమ్మ కనబడలేదు.  ఒక్కొక్క దాన్ని చూస్తూ వుండగా  చివర  మూల బాగా శిధిల మైన ఉన్న  ఓ  పోతురాజు పీట  మీద  ఆ బొమ్మ చూసాము.  అది చూస్తూనే  అదో లాంటి  ఆత్రం  తొంగి చూసింది మనస్సులో  మిగిలిన వాటిని దాటుకుంటూ దాని దగ్గరకు వెళ్లి చుస్తే  ఫోన్ లో చుసిన పద్మం అక్కడ చెక్క బడింది.    దగ్గరకెళ్ళి చేతులతో వాటిని ముట్టుకొని చుస్తే గట్టి చెక్కతో చేసిన పీట దిట్టంగా ఉంది.  అక్కడ చేత్తో తడిమే కొద్దీ తెలిసింది అది ప్రత్యేకంగా చేసిందని.    పద్మం లో ఉన్నట్లు  మూడు వరుసలు వున్నాయి  వాటిని  పట్టుకొని చుస్తే వాటికీ బేరింగ్ లు ఉన్నట్లు అనిపించింది.  అంటే  ఇందులో ఎదో సీక్రెట్ ఉన్నట్లు అనిపించింది.   దాని ముందు బాసిం పట్టు వేసుకొని  కూచొని  కొద్దిగా వాటిని అంటూ ఇటూ  తిప్ప సాగాను.    మొదటిది ఓ  డైరేక్సన్ లో  తిరిగితే రెండోది డానికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. మూడవది రెండో డానికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది.  వాటి మీద ఏమైనా  నంబర్లు ఉన్నాయేమో నని చూసాను , కాని ఏమి కనబడలేదు  వాటి మీద రక రకాల గుర్తులు వున్నాయి.  పువ్వుల మీద గుర్తులు దేన్ని సుచిస్తాయో తెలిదు.   మల్లీ  ఓ సారి ఫోన్ ఓపెన్ చేసి దానికి సంబందించిన క్లూ ఏమైనా దొరుకు తుందే  మోనని చూసాను.  అక్కడ గుడిలో ఎ గుర్తు లేదు కాని  ఆ పాటం కింద  వరుసగా మూడు గురుతులు వున్నాయి  ఒకటేమో  బాణం , రెండోడి  త్రిశూలం, మూడోది  కత్తి  వాటిని మనసులో గుర్తు పెట్టుకొని.  ఒక్కో దానిని  అవి తిరిగే వైపుకు తిప్పుతూ  మ్యాప్  చుసిన గుర్తులు  ఎక్కడైనా  వాటి మీద కనిపిస్తాయో నని ఒక్కోటి తిప్పసాగాను.  నా పక్కనే ఉన్న శాంతి కుడా చివర వున్నా  బాగాన్ని  తిప్పుతుంటే   క్షణం ఆపమని కొద్దిగా దూరం నుంచి చుస్తే ఆక్కడ  నాలుగు  కత్తులు  కనబడ్డాయి  నాలుగు దిక్కులా  పిడి బయట  వైపు కత్తి మొన లోపలి వైపు  నలుగు కత్తుల మొనలు మద్యలో ఉన్న పద్మం తొడిమ వైపు చూపిస్తున్నట్లు అగుపించి మద్యలో తొడిమ లాంటి బాగాని పట్టుకొని కొద్దిగా గట్టిగా నొక్కేకొద్ది  కిర్రు మంటూ  ఓ సౌండ్ వచ్చింది ఎక్కడా అని చుస్తే  పీట వెనుక వైపు  ఓ  డ్రా లాంటిది  ఓపెన్ అయ్యింది , చుస్తే  అందులో  ఓ తుప్పు పట్టిన తాలం చెవి కనబడ్డది.  అది దాదాపు ఓ  పదిహేను  సెంటిమీటర్లు  పొడవుంది.    ఇంకా ఆ డ్రాలో  ఏమైనా ఉన్నాయోమో నని చూసాను కాని ఏమీ కన బడ లేదు.  ఆ తాళం చెవి తీసుకోని బయటకు వచ్చి ఆ రూం  తాలం వేస్తూ  గుడి  బయటకు వచ్చాము.    
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:51 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: [email protected], 4 Guest(s)