Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
47.2

"మనకు  ఇంకో రేకు  ఎక్కడుందొ   తెలిస్తే  అప్పుడు  మనకు    క్లూ  దొరికినట్లు, ఆ తరువాత  వాటిని వెతికి వెలికి తియాలి , కాని  అంతా చేసినా అది  మొత్తం మన సొంతం కాదు ,  గవర్నమెంట్  రులు ప్రకారం  , కొంత  మీ వంశస్తులకు చెందు  తుంది ,  నా లెక్క ప్రకారం  ఇంకో  రేకు కు సంబందించిన బిళ్ళ లేక తాయత్తు  మీ  ఇంకో తాత కొడుకు  అదే  లతా వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు  నువ్వు వెతికి దాన్ని తెగలవా ? "
"అవును నీకు లతా  ఎలా తెలుసు ?" అంటూ  నా వైపు  అనుమానంగా చూసింది.
"రామి రెడ్డి వాళ్ళ ఇంటికి ఓ సారి తీసుకెళ్ళాడు లే  అప్పుడు వాళ్ళ ఇంట్లో కాఫీ  తాగి వచ్చాను "
"సరే అయితే  నేను వాళ్ళ ఇంటికి వెళ్లి   ఇలాంటిది  వాళ్ళ ఇంట్లో ఏమైనా దొరుకు తుందేమొ  చూస్తాను , కానీ ,   అది దొరికిన తరువాత నన్ను కుడా నీతో పాటు తీసుకెళ్ళాలి ఒక వేల  నీకు  ఏదైనా క్లూ  దొరికితే "
" తప్పకుండా  తిసుకేలతాను , కాని ఈ విషయం  మన  ఇద్దరి మధ్యే  వుండాలి ,  వేరే ఎవ్వరికి తెలియకూడదు"
"నువ్వు ఆ విషయం లో  నిశ్చింతగా ఉండొచ్చు, నేను ఈ రోజే వెళతాను  లతా వాళ్ళ ఇంటికి , వాళ్ళకు డౌట్  రాకుండా వెతుకుతా, చూద్దాం "  అంటూ మేము వెనక్కు  వెళ్ళాము.
 
"తను ఇంటికి వచ్చి కొద్దిసేపటికి  లతా వల ఇంటికి వెళ్ళింది.  నేను సిగరెట్టూ తాగుదామని  ఓబులేసు వాళ్ళ అంగడి దగ్గరకు వెళ్లాను.     సిగరెట్టూ  ముట్టిచ్చు కొనే సరికి  రామి రెడ్డి కొడుకు వచ్చాడు , మామా  మా అమ్మ రమ్మంటుంది  అని .   సరే  అంటూ  సర్పంచి వాళ్ళ ఇంటికి వెళ్లాను.    
"రాన్నా  , కాఫీ తగుదువు  , అంటూ లోపలి   వంటింట్లోకి తీసు కెళ్ళింది , అక్కడే ఓ కుర్చీ వేసి  తనేమో కాఫీ  పొయ్యి మీద పెట్టింది "
"పెద్దాయన , శైలజా ఎక్కాడ అక్కా "
"మామ  , మా ఆయనతో కలిసి  టౌన్ పోయి నాడు ,  శైలజ  పొలం దగ్గర  కు ఇప్పుడే వెళ్ళింది"
"పెద్దాయన కుడా వెళ్ళారా , మీ తమ్ముడితో కలిసి  మీ అయన మాత్రమే వెళ్ళారు అనుకున్నా "
"అయన ఒక్కడే వెళితే ఎక్కడ  ఇబ్బందులు తెస్తాడో అని తను కుడా వేళ్ళాడు"
"అయ్యో డబ్బాలో చేక్కిర అయి పోయింది , వుండు లోపల వుంది తెస్తాను "  అంటూ లోపలి వెళ్ళింది  
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:46 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 26 Guest(s)