09-11-2018, 09:45 PM
47.1
నిధి గుట్టు తెలియాలంటే , నాలుగోవ తాయత్తు , ఎక్కడో వుందో వెతకాలి , విషయం , శాంతా కు చెపితే తానేమైనా హెల్ప్ చేయగలదేమో అనుకొంటూ తన ఒకటే ఇంట్లో వుండగా
"నీతో కొద్దిగా మాట్లాడాలి , బయటకు వెళదామా "
"ఇక్కడ మాట్లాడు , ఏమైంది ?"
"ఓ 30 నిమిషాలు ఎవరూ లేనప్పుడు మాట్లాడితే బాగుంటుంది , ఇక్కడా వచ్చి పోయే వాళ్లతో విలు కాదు "
"సరే అయితే 10 నిముషాలు తరువాత , పొలం వైపుకు వెళదాము అక్కడ ఎవ్వరు మనలని ఇబ్బంది పెట్టారు " సరే అంటూ తన కోసం వైట్ చేసి తను రెడీ కాగానే ఇద్దరం కలిసి పొలం వైపు బయలు దేరాము.
"ఎక్కడ మెదలు పెట్టాలో తెలియడం లేదు , మెదట మీరు నన్ను తప్పుగా అర్తం చేసుకో కండి , మీకు తెలీకుండా , మీ దగ్గర నుంచి నేనో వస్తువు దొంగ లించాను " అన్నాను
తనమో ముసి ముసి గా నా వైపు కు చూస్తూ అదేంటో తనకు తెలిసి నట్లు చూసింది. "ఏంటి , నేను ఏంటి దొంగలించానో మీకు తెలుసా ? "
"ఏమో కొద్దిగా తెలుసు , అనుకుంటు వున్నాను , ఇంతకీ ఏమి తిసావు చెప్పు అంది "
"మేకు తెలియదు లెండి నేను ఏమి దొంగలించానో , నేను చెప్తా వినండి " అంటూ , వాళ్ళ తాత , మరియు పూజారి చెప్పిన పూర్వం వాళ్ళ వంశస్తులు పలేగాళ్ళుఅని , రాజ్యాన్ని జయించి నపుడు , రాజుతో కలిసి నిధిని దాచి పెట్టడం వాటి తాలుకా రాయస్యాలు వంశ పారంపర్యంగా వస్తున్నా వస్తువులలో దాయడం .
"ఆ అవన్నీ నాకు కుడా తెలుసు , కాని అవి ఎక్కడున్నాయో ఇంత వరకు ఎవ్వరు కనుగొన లేదు "
"అట్లాంటివి కొన్ని నాకు దొరికాయి "
"ఏంటి మా వంశ పారంపర్యంగా వస్తున్న వస్తువులు నీకు దొరికాయా ? ఎక్కాడ దొరికాయి ? ఏవి అవి "
"కొద్దిగా ఓపిక పట్టండి అంటూ " తనకు పాము కరిచి నప్పుడు తన లాకెట్ డాక్టరు ఇవ్వడం , నేను దానిని గికడం అందులోచి రాగి రేకు బయట పాడడం, అలాంటిదే రామిరెడ్డి కొడుకు మెళ్ళో చూడడం , అందులోను రాగిరేకు వుండడం , ఇలాంటిదే అమ్మవారి పాపిటి బిళ్లలో దొరకడం చెపుతూ నా దగ్గర వున్నా మూడు రాగి రేకులను తనకు చూపించాను.
"ఓ మై గాడ్ , మా వంశంలో తర తరాలుగా అవి మా దగ్గర ఉన్నాయి , ఎవ్వరు ఇంతవరికి తెలీని విషయాలు నీవు కని పెట్టావు నువ్వు నిజంగా గ్రేట్ శివా అందుకే , నువ్వంటే నా కిష్టం " అంటూ ఆవేశం లో ఎం చెప్పిదో , గుర్తుకు తెచ్చుకొని సిగ్గుతో ఆటు వైపుకు తిరిగింది.
"ఏమన్నారు , నేనంటే ఇష్టమా , అసలు నేను ఎవరో తెలుసా , మీ ఇంట్లో డ్రైవర్ , మీ తాతకు , లేదా నయనకు తెలిస్తే మొదట నన్ను చంపి తరువాత మాట్లాడతారు. "
"అదే వచ్చిన తంటా , మొన్న ఆ పోలిసోల్లు వచ్చినప్పుడు నువ్వు కుడా రెడ్డి అని తెలిసి మా తాత సంతోష పడ్డాడు , కాని వచ్చిన గొడవంతా నీ ఉద్యోగమే "
"మీ నాన్న మీకు ఎ అమెరికా వాన్నో లేక పెద్ద పెద్ద చదువులు చదువు కున్న వాన్నో తీసుకొస్తాడు , ఈ డ్రైవర్ ఎక్కడ గుర్తుకు వస్తాడు లెండి "
"ఏమ్ , నీకు ఆ పల్లవి గుర్తుకు వచ్చిందా ? "
"అబ్బా , అనుమానం ముందు పట్టు తరువాత ఆడోల్లు పుట్టారను కుంటా మొన్న వాళ్ళ వదిన నా వెంట వుంది , ఎదో ఆపదలో వుంది అని హెల్ప్ చేసాను అన్నా కదా ? ఎం నువ్వు చేయవా , అయినా తను నీ చెల్లలే కదా ?"
"చెల్లెలు అయితే , నా సవితిని చేసుకో మంటావా ? ఏంటి ? " అంటూ రుస రుస లాడింది.
"అమ్మా , తల్లీ మనము ఇక్కడికి వచ్చింది దేనికి ఇప్పుడు మాట్లాడేది ఏంటి ? , టాపిక్ మారుద్దామా "
"సరే చెప్పు " అంటూ నేను చెప్పేది విన సాగింది.