26-03-2019, 12:15 AM
(25-03-2019, 07:33 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ విల్ గారు..!!!
స్త్రీ ని శక్తిగా చూపిస్తూనే కామ పిశాచిలా చూపించటంలో మీ ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా డిమాండ్ చేసేటట్లు సన్నివేశాలు రాసి దానికి శృంగారం కలిపితే బాగుంటుంది గాని ఊరికే శృంగారం కోసం పరితపించేలా రాస్తే ఈ కథ కు అంతగా అప్ట్ అవ్వదు అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఎంచుకున్న కంటెంట్ అలాంటిది. అనూష విషయంలో మీరు ఈ థీరీ ని ఫాలో అవ్వడం వాళ్ళ చాల బాగా ఎంజాయ్ చెయ్యడమే కాకుండా నెక్స్ట్ ఎం జరుగుతుందా అని ఆసక్తి కూడా పెరిగింది. అలాగే ఇప్పుడు అనూష ఎందుకు ఇలాంటి ఉద్యోగం లో కొనసాగాలి అని అనుకుంటుందో కూడా అర్ధం కావటం లేదు. ఆమె అడిగినట్టు భర్తకి మంచి ఉద్యోగం, ఇల్లు వచ్చాయి. కానీ ఎందుకు ఈ జాబ్ లో కొనసాగుతుందో అర్ధం కావటం లేదు. డబ్బు కోసం అయితే కాదు అని తెలుస్తుంది. మరి ఎందుకో మీకే ఎరుక.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
టైం పాస్ story అని చెప్పారు కదా.