09-11-2018, 09:40 PM
46.1
రామిరెడ్డి డ్రైవ్ చేస్తుండగా నేను నిద్రపోయాను టౌన్ వచ్చేంతవరకు , టౌన్ లోకి వస్తానే మెలుకవ వచ్చింది. కారు రోడ్డు పక్కనే హోటల్ ముందర ఆపి , ఓ సిగరెట్ ముట్టించి చాయ్ తాగి కొద్దిగా ఫ్రెష్ అయ్యి టౌన్ లోకి వెళ్ళాము. దారిలో ఓ కాలేజి అమ్మాయిని ఓ నలుగురు కుర్రాళ్ళు అడ్డగించి వేదించడం కనిపించింది ఆ అమ్మాయేమో సైకిల్ మీద వుంది. ఈ కుర్రాళ్ళు బైక్ ల మీద ఆ అమ్మాయిని అడ్డగిస్తున్నారు. పాపం బిక్కుమోహం వేసుకొని కండ్ల నిండా నీరు నింపుకుని అక్కడ నుండి వెళ్లి పోవడానికి ట్రై చేస్తుంది. కారు వాళ్ళ పక్కన ఆపమని చెప్పా రామి రెడ్డికి. మనకెందు కప్పా మనం పోదాము పదా అన్నాడు , లేదు వాళ్ళ పక్కన బండి ఆపమని గట్టిగా చెప్పే కొద్ది వాళ్ళ పక్కన బండి ఆపేసాడు. "ఏమ్మా , ఏమైనా ప్రోబ్లం ఉందా అని గట్టిగా అనడిగాను." మమల్ని చూసి వాళ్ళు బైకులు తిప్పికొని అక్కడ నుండి వెళ్లి పోయారు. నువ్వు వేళ్ళ మేము ని వెనుకే వస్తాము కాలేజీ దగ్గరకు అంటూ తన ముందు వెళుతుంటే ఓ రేడు పర్లాంగుల దూరంలో వున్నా కాలేజి గేటు లోకి వెళ్ళిన తరువాత మా కారును కమిషనర్ ఆఫీసు వైపుకు తిప్పాము.
మేము వెళ్ళే సరికి ప్రతాపు మాకోసం వెయిట్ చేస్తూ వున్నాడు. మేము వెళ్ళంగానే మీ కారు ఇక్కడే ఉంచండి అంటూ మమ్మల్ని ఇద్దరినీ తన జీపు లో టౌన్ లోని ఓ పెద్ద బిల్డింగ్ లోకి తిసుకోల్లాడు. అందరం కలిసి ఓ ఆఫీస్ బ్లాక్ లోకి వెల్లాం. మేము వేల్లిన వెంటనే మమల్ని రిసీవ్ చేసుకోవడానికి ఓ వ్యక్తీ వచ్చాడు వాడిని పరిచయం చేస్తూ. నిన్న నీకు surprize అన్నది విడి గురించే అంటూ పరిచయం చేసాడు. నరేంద్ర గౌడ్ మా క్లాస్ మెట్ 6 ఇయర్స్ తరువాత కలిసాము వాడు కొద్దిగా మారాడు , అప్పుడు బక్కగా జండా కట్టేలా వుండే వాడు , ఇప్పుడు కొద్దిగా పొట్ట వచ్చింది. కొద్దిగా పిచ్చి పాటి మాట్లాడి అసలు విషయానికి వచ్చాము. నేను మా రామి రెడ్డిని పరిచయం చేసాను విషయం అంతా చేపాను. నరేంద్ర కు అక్కడే ఓ బైక్ ఏజెన్సీ వుంది . తనేమో ఇక్కడ దాన్ని క్లోజ్ చేసి కడపలో వేరే బిజినెస్ చూసుకోవడానికి వెళ్ళా లనుకోంతున్నాడట. మేము కరెక్టు టైం కు వచ్చాము.
మమ్మల్ని వదిలి ప్రతాప్ ఆఫీస్ కి వెళ్లి పోయాడు. మేము ముగ్గరం కూచొని మొత్తం లావా దేవిలన్ని తేల్చుకొని. ఇంకో 10 days కి మెత్తం కాష్ హ్యాండ్ ఓవర్ చేసేతట్లు , నరేంద్ర 4 days తరువాత handover చేసి వెళతాను అని చెప్పాడు. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ ను అలాగే కంటిన్యూ చేయమని , ఒక వేల తనకు నచ్చక పొతే ఆ తరువాత కొత్త వాళ్ళను తీసుకోవచ్చు అని చెప్పాడు. రామి రెడ్డి డానికి సరే నన్నాడు. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాము. వాళ్ళ నాన్న డీల్ కు ఓకే అన్నాడు. ఓ వారం లోపల డబ్బులు అరేంజ్ చేస్తానన్నాడు. 4 రోజుల తరువాత మంచి రోజు ఉంది ఆ రోజున వచ్చి అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని , తన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాడు , డబ్బు వీలున్నంత తొందరగా అందులో డిపాజిట్ చేయమని. ముగ్గరం కలిసి మద్యాహన భోజనం కలిసి చేసాము. అదే పేరు మీద ఏజెన్సి నడపడానికి ఇద్దరూ వప్పుకున్నారు, రామి రెడ్డి ఆ డీల్ కు చాలా సంతోషించాడు. నరేంద్ర కుడా హాపీ.