25-03-2019, 07:20 PM
(This post was last modified: 25-03-2019, 07:28 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
"ఎందుకు ఎవరు చావలేదు"అరిచాడు ఇంతియాజ్."నేను ముందే చెప్పాను ఎవరో ఫాలో చేస్తున్నారు అని"అన్నాడు. వసుంధర నుంచి మనవాడు ఏమీ తెలుసుకోలేదు అన్నాడు జూనియర్.+
-+++++
అనూష ఐబీ head office లోకి వచ్చింది. పీతాంబరం చెప్పడంతో పంపించారు లోపలికి. అనూష జరిగింది చెప్పింది. అప్పటికే ఏరియాని సెక్యూరిటీ ఆఫీసర్లు చుట్టుముట్టారు, బ్లాస్ట్ న్యూస్ ఈటీవీ లో కూడా వస్తోంది. ఇన్ఫర్మేషన్ వసుంధర కి ఫార్వర్డ్ చేశాడు పీతాంబరం. మిగిలిన ఒక్క ఆఫ్ఘన్ నీ అరెస్టు చెయ్యమని వసుంధర ఆర్డర్ ఇచ్చింది. ఇంంక బాంబ్ బ్లాస్ట్ ఈ టీం చేయలేదు అని వసుంధర మినిస్టర్్ కి రిపోర్ట్్ చేసింది. ప్రాణ నష్టం జరగలేదని అందరూ ఆనందించారు. వసుంధర ఫోన్ లో అనూష ని అభినందించింది. మినిస్టర్ ముందే ఇది జరగడంతో స్మిత అక్కడే ఉండటంతో విషయం ఏంటి అంది. మినిస్టర్ కల్పించుకుని జరిగిందో మొత్తం చెప్పాడు. వింటున్న స్మిత షాక్ తింది రైలులో తనతో ప్రయాణం చేసిన అమ్మాయి ఇది చేసింది అంటే నమ్మలేక పోయింది. ఇవన్నీ అనూష వదిలేసి ఉందేమో అనుకుంది Smita. మేమిద్దరం కలిసే వచ్చాం అంది Smita .
+++++