29-01-2021, 08:20 PM
(29-01-2021, 12:46 PM)kummun Wrote: ఏవిటో, ఇంతకుముందు అప్డేట్స్లోని అనిత మాటలకు, ఈ అప్డేట్లోని అనిత మాటలు గందరగోళంగా నన్ను తికమకకు గురి చేస్తున్నాయ్... ఇంతకాలం రాముపై ప్రేమతో పక్కలో పడుకుందని అనుకున్నా... ఇష్టంగా పడుకుంటే ఇంకా బాగా తన కుటుంబాన్ని చూసుకుంటాడనా... హ్మ్...
అంతేలెండి... రాము అనితపై మోజుతో ఆమెను లొంగదీసుకున్నాడు, అనిత అవసరం కొద్దీ రాముతో పడుకున్నది.. లెక్కకు లెక్క సరి.
అలాగే భాస్కర్ పై సింపథి కలిగేలా కూడా రాసినట్టు అనిపించింది.. తను చేసింది ఏమీ చిన్న తప్పు కాదు కదా, జాలి చూపించడానికి...
ఏదైతేనేమి రాము ఆటోగ్రాఫ్లో, 'అనిత' అనే మజిలీకి ముగింపు దిశగా అడుగులు పడుతున్నట్టుగా తోస్తోంది....
సంతృప్తికరమైన అప్డేట్ కోసం వేచి చూస్తూ... ధన్యవాదములు
Ramu ante anitha ku prema undi but husband dagara ala matladaledu kada. Ala ani husband ni vadili vellaledu. But anitha ramu dagara genuine ga undi clear ga ardam chesukunte meke thelusthundi. Ramu tho ranu naku husband n na kids important but ninu vadili undalenu ani clear ga cheparu ramu mrg chesukunta anapudu.