25-03-2019, 01:49 PM
(04-03-2019, 11:10 AM)twinciteeguy Wrote: super narration
ధన్యవాదాలు twin గారు.
(04-03-2019, 12:38 PM)Kumar_guha Wrote: సంజయ్ గారు మీరు రచించిన ఈ కథను ముద్రించి అన్ని లైబ్రరీ లలో ఖచ్చితంగా పెట్టాలని నా విన్నపం.
ఇతర నవలలకు గాని, కాదంబరి లకు గాని ఏమి తక్కువ లేదు మీ కథా సాగరం. అద్భుతమైన రచన. దయచేసి ఈ పూర్తి కథను pdf చేసి అందరికీ అందుబాటు చేయడానికి ప్రయత్నించాలని మనవి.
ధన్యవాదములతొ మీ కుమార్....
ధన్యవాదాలు కుమారుగుహ గారు,చాలా సంతోషం... నా కథ చదివి చేయి జాడించే మూడ్ కలిగిస్తే చాలు అదే నాకు సంతోషం..మీ కామెంట్ చాలా సంతోషాన్ని ఇచ్చింది...
(04-03-2019, 01:58 PM)saleem8026 Wrote: Excellent update
ధన్యవాదాలు saleem గారు.
(04-03-2019, 02:49 PM)utkrusta Wrote: kirack update
ధన్యవాదాలు ఉత్కృష్ట గారు.
(05-03-2019, 02:28 AM)Jaswanth Wrote: wow Sanjay, I have no words to appreciate you. Sexcellent. Mind blowing, keep it up. First of all, thank you for very big big update. You are always awesome.
ధన్యవాదాలు జస్వంత్ గారు,చాలా సంతోషం.
(05-03-2019, 08:00 AM)ఐశ్వర్య Wrote: సంజయ్ నీ శృంగార విశదీకరణ చాలా గమ్మత్తుగా ఉంటుంది..
ముఖ్యంగా పాత్రల మధ్య జరుగుతున్న శృంగారానికి తగ్గట్లుగా నువ్వు రాసే సంభాషణలు నిజంగా చాలా కసెక్కిస్తాయి.
నువ్వు రాసే విధంగా శృంగారం చేస్తే మటుకు అదొక మరపురాని అనుభవం అవుతుంది తప్పకుండా...
నా కథల్లోనూ నీలా శృంగారాన్ని రాసే ప్రయత్నం లో సహకరిస్తావు అని ఆశిస్తున్నా...
ధన్యవాదాలు.
ధన్యవాదాలు ఐశ్వర్య గారు,మీ ముందు నేను తక్కువే లెండి..
(05-03-2019, 07:21 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ సంజయ్ గారు..!!!
సంజయ్, అమృత తో అదరగొట్టేసాడు అనుకుంటే నీరజ తో చెడుగుడు ఆడేసాడు. స్రుఉంగరంలో ఇద్దరు ఒకరినొకరు కవ్వించుకొనే సంభాషణలు చాల బాగున్నాయ్. సంజయ్-నీరజ ల మధ్య శృంగారం యుద్ధం ల తలపించింది. అలాగే వాళ్ళ శృంగారం చూస్తూ అమృత ఎలా ఫీల్ అవుతోందో బాగా వర్ణించారు. ఇకపోతే అమృత ,సంజయ్ ల మధ్య శృంగారం మరో యుద్ధం తలిపించేలా ఉంటుందేమో చూడాలి. ఎంత మంది తో సంజయ్ రొమాన్స్ చేసిన కథలో హీరయిన్ ఎవరో తెలిసి వాళ్లతో కూడా చేస్తే చాల బాగుంటుంది. మరి ఈ కథలో హీరో కి హీరోయిన్ ఉందొ లేదో? ఉంటే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
ధన్యవాదాలు విక్కీ గారు,మన హీరోయిన్ అందరికీ తెలిసిందే..ఈ అప్డేట్ లో తెలిసిపోతుంది.
(14-03-2019, 03:27 PM)Santhoshsan Wrote: Please update broధన్యవాదాలు santhoshan గారు.
(16-03-2019, 05:56 PM)tsubbarao360. Wrote: Update please
(21-03-2019, 11:15 PM)గోపీచంద్ గోపి Wrote: హాయ్ బాస్ ప్లీజ్ అప్డేట్ ఇవ్వండి
ధన్యవాదాలు గోపి గారు.
@ సంజయ సంతోషం @