Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పాత జ్ఞాపకాలు by కామరావు
#2
మిత్రమా...
పాత కథలను రీపోస్ట్ చెయ్యడానికి అడ్మిన్ అనుమతి అవసరం లేదు. కాకపోతే, ఎవరైనా మీకంటే ముందే ఆ కథలను ఇక్కడ పోస్టు చేసి వుండి వుంటే డూప్లికేషన్ అయ్యే ఛాన్స్ వుంది కనుక ముందుగా చెక్ చేసుకోవడం మంచిది. ఇక అభ్యంతరం విషయమైతే... ముందుగా నువ్వు పోస్టు చేసే కథలలో underage sex & pedophilic, extreme violence, religious beliefsని కించపరిచే content, జంతువులతో మనుషుల సెక్స్ (zoophiles) వంటి కధాంశాలు గట్రా ఉంటే మాత్రం ఇక్కడ పోస్టు చెయ్యకపోవడమే మంచిది. అవేమీ లేకపోతే, నిరభ్యంతరంగా పోస్టు చెయ్యవచ్చు.
ఆల్ ది బెస్ట్

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like


Messages In This Thread
RE: న్యూ స్టోరీ (strory name పాఠకుల ఒపీనియన్ తీశాకున్నాక పెడతా ) - by Vikatakavi02 - 26-01-2021, 11:51 PM



Users browsing this thread: