25-03-2019, 11:46 AM
అడిగిన వెంటనే సమాధానం చెప్పక పోతే రాముకి ఎక్కడ కోపం వస్తుందో అన్న భయం భాస్కర్ లో బాగా ఉన్నది.
భాస్కర్ చెప్పింది విని రాము అతని వైపు కొంచెం కోపంగా చూస్తూ, “లేట్ అయితే ఫోన్ చేస్తావా…..సోనియా కాని, చిట్టి కాని అనిత వదిన కోసం ఏమైనా ఏడ్చారా?” అని అడిగాడు.
భాస్కర్ కి నోట మాట రాక లేదు అన్నట్టు తల ఊపాడు.
“మరి ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేసావు….నేను, అనిత వదిన బయటకు వెళ్ళాము…..బయటకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఆలస్యం అవుతుంది….మేమిద్దరం చిన్న పిల్లలం కాదు కదా….తప్పిపోయాం అనుకోవడానికి….అది కాక మేము 9.30కి ఇంటికి వచ్చాము, ఆ టైం ఈ సిటీలో పెద్ద లేట్ కూడా కాదు….రాత్రిళ్ళు టైం 12-1 దాకా జనాలు తిరుగుతూనే ఉంటారు….మేము ఇద్దరం పది గంటల లోపే ఇంటికి వచ్చాం కదా….నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా,” అన్నాడు రాము.
రాము అలా గట్టిగా అడిగే సరికి భాస్కర్ కి ఏం చెప్పాలో తోచలేదు, టాపిక్ డైవర్ట్ చేయడానికి తన భార్య అనిత ఏమైనా హెల్ప్ చేసుద్దేమో అని ఆమె వైపు చూసాడు.
కాని అనిత తన గోళ్ళు ట్రిమ్ చేసుకునే పనిలో ఉండే సరికి భాస్కర్ రాము వైపు చూసి భయ పడుతూ, “అబ్బే అలాంటిది ఏం లేదు రాము….ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు తప్పితే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు….నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను….అనిత అలా ఆయాసపడుతూ, చెమటలు పడుతూ వచ్చేసరికి భయం వేసి ఏమయిందని అడిగాను….అంతే కాని….” అంటూ భాస్కర్ ఏదో చెప్పబోతున్నాడు.
కాని రాము భాస్కర్ మాటలు పూర్తికాక ముందే, “ఇంటికి తిరిగి వస్తుంటే నా కారు ట్రబుల్ ఇచ్చింది……నా దగ్గర పనిచేసే వాళ్ళకు ఫోన్ చేసి వాళ్లు వచ్చేదాకా ఆగి, వాళ్ళకు నా కారు బాగు చేయించుకుని తీసుకురమ్మని చెప్పి, ఇద్దరం cab తీసుకుని ఇంటికి వస్తుంటే, మధ్యలో రోడ్ రిపేర్ చేస్తుంటే చుట్టుతిరిగి వచ్చే సరికి లేట్ అయింది…..అదీ కాక వచ్చీ రాగానే వదినని అలా అడగక పోతే కొద్దిసేపటి తరువాత అడగొచ్చు కదా….బయట నుండి ఇంటికి వస్తే అలసట తీరడానికి మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాల్సింది పోయి, ప్రశ్నలు అడుగుతావా?” అని అడిగాడు.
కాని రాముకి భాస్కర్ మీద ఇంకా కోపం తీరక, “ఇంకా నువ్వు తెలుసుకోవలసినది ఏమైనా ఉన్నాదా…..మేము ప్రతి ఒక్కటి నీకు చెప్పి చెయ్యాలా….నేను నీకు ఎన్ని సార్లు చెప్పాను….నీ పని కేవల తింటం, పడుకోవడం మాత్రమే అని…..అనిత వదిన ఇంటి పని మొత్తం చేసి అలసిపోతున్నది….నీ మెడిసిన్ అయిపోవచ్చింది….కాని నువ్వు అడిగితేనే తెస్తున్నామా….మెడిసిన్ అయిపోతుంటే తీసుకొచ్చాము…..అది కూడా నీకు చెప్పి చెయ్యాలా,” అంటూ భాస్కర్ వైపు చూసాడు.
అప్పటికే భాస్కర్ మొహంలో నెత్తురు చుక్క లేదు.
రాము కోపంగా అలా మాట్లాడుతుంటే భయంతో చచ్చిపోతున్నాడు.
కాని రాము మాత్రం మళ్ళి, “అలసి పోయి నేను, వదిన గదిలో పడుకుంటే నువ్వు వచ్చి తలుపు కొడతావు….మేము ఇద్దరం కలిసి బయటకు వెళ్తే ఆపకుండా ఫోన్లు చేస్తావు….నాకు నువ్వు చేసే పనులు ఒక్కటి కూడా నచ్చడం లేదు…. మేమిద్దరం గదిలో పడుకుని ఉండగా నువ్వు మమ్మల్ని disturb చేయడం నాకు నచ్చదు….అలాగే మేమిద్దరం బయటకు వెళ్ళినా అదే పనిగా ఫోన్ చెయ్యకు,” అన్నాడు.
రాము మాటలు విన్న తరువాత భాస్కర్ కి కళ్ళ వెంబడి కన్నీళ్ళు ఒక్కటే తక్కువ, భాస్కర్ కి ఏం చెయ్యాలో తోచడం లేదు.
భాస్కర్ కి తన భార్య ముందే రాము తనని అలా గట్టిగా మాట్లాడుతుంటే అనిత పట్టించుకోకుండా తన గోళ్ళు ట్రిమ్ చేసుకుంటూ ఉండటం భాస్కర్ కి చాలా భాధగా ఉన్నది.
తన మొగుడిని తన ముందే పరాయి మగాడు అరుస్తుండటం చూసి కూడా భాస్కర్ చేసిన తప్పు గుర్తుకొచ్చి అనిత ఏ మాత్రం పట్టించుకోలేదు.
రాముని ఆపడం కాని, భాస్కర్ కి సపోర్ట్ చెయ్యడం కాని అనిత అసలు ఏమాత్రం చెయ్యలేదు.
కనీసం అనిత తన మొగుడు భాస్కర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఇక చేసేది లేక భాస్కర్ తల వంచుకుని, “అలాగే రాము….నువ్వు చెప్పింది నాకు అర్ధం అయింది,” అన్నాడు.
తనకి రాము అంటే భయం అని భాస్కర్ కి తెలుస్తూనే ఉన్నది.
ఆ టైంలో భాస్కర్ మొహం చూసిన ఎవరికైనా అతను రాముకి భయపడుతున్నాడని ఎవరైనా సరె వెంటనే చేప్పేయగలరు.
తన భార్య అనిత తన పరిస్థితి పట్టించుకోకుండా, కనీసం తనకు సపోర్ట్ చేయకుండా ఉండటం భాస్కర్ మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నది.
కాని అంతా అయిపోయిన తరువాత భాస్కర్ అనిత వైపు చూసే సరికి రాము తనను తిట్టడం మొదలు పెట్టిన దగ్గర నుండి అనిత తన వైపు చూస్తుందన్న విషయం, తను భయపడుతూ రాముకి సమాధానం చెప్పడం అంతా చూస్తుందని అర్ధం అయ్యి భాస్కర్ కి ఒక్కసారిగా ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
దానికి తోడు రాము అనిత భుజాన్ని రాము తన చేత్తో నిమురుతుండటం చూసి భాస్కర్ ఇంకా అయోమయస్థితిలో పడిపోయాడు.
అనిత ఈసారి తన మొగుడు భాస్కర్ వైపు కొద్ది సేపు చూసింది, కాని ఆమె మొహంలో ఎటువంటి expressions లేవు.