Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అలా భాస్కర్ ఆపకుండా అడుగుతుండే సరికి అనిత భాస్కర్ వైపు చూసి, “నేను ఇప్పుడే బయట నుండి ఇంటికి వచ్చానుఇలా కూర్చున్నానో లేదో అప్పుడే ప్రశ్నలు వేయడం మొదలుపెట్టావు….నన్ను కొద్దిసేపు కూడా relax అవనియ్యవా?” అని విసుగ్గా అంటూ, తన హేండ్ బ్యాగ్ లో నుండి చాక్ లెట్ బార్ తీసి సోనియాకు ఇచ్చి తన బెడ్ రూంలోకి విసురుగా వెళ్ళింది.

అనిత అలా తనకు సమాధానం చెప్పకుండా విసుక్కుంటూ బెడ్ రూంలోకి వెళ్తుంటే, బాస్కర్ ఆమె వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు.
 కాని అంతలోనే తను అడిగిన దానికి సిగ్గుపడుతూ, “అనిత చెప్పింది నిజమే….బయట నుండి ఇప్పుడే కదా వచ్చింది….కొద్దిసేపు ఆగిన తరువాత అడిగి ఉంటే బాగుండేది,” అని అనుకున్నాడు.
భాస్కర్ తన వీల్ చైర్ ని అనిత బెడ్ రూం వైపుకు తిప్పాడు.
కాని మెయిన్ డోర్ దగ్గర రాము నిల్చుని తన వైపే చూస్తుండే సరికి భాస్కర్ భయంతో తన భార్యతో మాట్లాడటానికి ధైర్యం చాలలేదు.
రాము అనితతో కలిసి పైకి ఇంట్లోకి రాలేదు.
ఫోన్ రావడంతో రాము బయటనే ఫోన్ మాట్లాడి ఇంట్లోకి వస్తూ భాస్కర్ అనితని ఆపకుండా ప్రశ్నలు అడుగుతుండే సరికి అక్కడే నిల్చుని కోపంగా భాస్కర్ వైపు చూస్తున్నాడు.
రాము కోపం చూసి భాస్కర్ గుండె వేగం పెరిగింది…..టెన్షన్ తో చెమటలు పడుతున్నాయి.
భాస్కర్ వైపు కోపంగా చూస్తూ రాము లోపలికి వచ్చి చేతిలో ఉన్న ఫుడ్ పార్సిల్స్ ని అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.
అంతలో బెడ్ రూంలో అనిత ఇచ్చిన చాక్ లెట్ తింటున్న సోనియా రాముని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి బాబాయ్ అంటూ రాము కాళ్లను చుట్టేసుకుని, “రాము బాబాయ్….అమ్మ నాకు చాక్ లెట్ ఇచ్చింది….చూడు,” అన్నది.
రాము సోనియాను ఎత్తుకుని నవ్వుతూ, “నాకు తెలుసమ్మా….ఇక బెడ్ రూంలోకి వెళ్ళి ఆడుకో,” అన్నాడు.
సోనియాను కిందకు దించి రాము భాస్కర్ వైపు అదే కోపంతో చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ బెడ్ రూం లోకి వెళ్ళిపోయాడు.
రాము తన వైపు అంత కోపంగా చూసే సరికి భాస్కర్ కి భయంతో ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు.
ఒక పక్క తను తన భార్యను ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం మొత్తం రాము చూసాడు.
ఇప్పుడు రాము తనని కోప్పడతాడని భాస్కర్ భయపడుతున్నాడు.
అనితని అలా అడిగినందుకు మనసులో తనను తాను తిట్టుకుంటూ, “ఇప్పుడు రాము ఏమంటాడో భయంగా ఉన్నది, అనిత రాముతో కలిసి బయటకు వెళ్ళిందని నాకు తెలుసుఇంకో వైపు రాము తనను, తన ఫ్యామిలి అవసరాలను తీరుస్తూ, తమను ఆనందంగా ఉంచుతున్నాడు….అలాంటి రాము గురించి, తన భార్య అనిత గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను….నా మెడిసిన్ ఖర్చులు, మా అందరి ఖర్చులు భరిస్తు, నా కూతురిని ప్రేమగా చూసుకుంటున్నాడు …..చీ….చీ….నాకు ఎందుకు ఇలా తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి,” అని అనుకుంటున్నాడు.
భాస్కర్ కి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు.
అనిత బెడ్ రూంలో నుండి బయటకు వస్తే ఆమెని క్షమించమని అడుగుదామని అనుకుంటున్నాడు.
అలా భాస్కర్ బెడ్ రూం బయట అలానే డోర్ వైపు చూస్తూ ఉన్నాడు.
అలా పావుగంట గడిచింది.
అంతలో వాళ్ళ బెడ్ రూం డోర్ తెరుచుకుని తన భార్య అనిత, రాము ఇద్దరు బెడ్ రూంలో నుండి బయటకు వచ్చారు.
అనిత స్నానం చేసి మాములు చీర బొడ్డు కిందకు కట్టుకున్నది.
రాము చెయ్యి మామూలుగానే అనిత వెనకవైపు నడుం మీద ఉన్నది.
వాళ్ళిద్దరు బెడ్ రూం లో నుండి బయటకు వస్తూ అక్కడ ఉన్న భాస్కర్ వైపు చూసారు.
అనిత తన కూతురు సోనియాను పిలుస్తూ కిచెన్ లోకి వెళ్ళి, అక్కడ నుండి ఫ్రిజ్ లో వాటర్ తీసుకుని వచ్చి, వాళ్ళు బజారు నుండి తెచ్చిన ఫుడ్ పాకెట్లు తీసి అంతా గిన్నెల్లోకి సర్ది రాముని, తన మొగుడు భాస్కర్ ని భోజనానికి పిలిచింది.
అనిత భోజనానికి పిలిచే సరికి, వాళ్ళిద్దరు బయట భోజనం చెయ్యకుండా పార్సిల్స్ తీసుకొచ్చేసరికి భాస్కర్ మనసు కొంచెం కుదుట పడింది.
అందరం కలిసి తిందామని అనుకుని ఫుడ్ పార్సిల్ తెచ్చారని అర్ధం అయ్యి భాస్కర్ కి వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించినందుకు మనసులో చాలా బాధ పడ్డాడు.
అందరు భోజనం చేసిన తరువాత అనిత, రాము బాగా అలసి పోవడంతో వాళ్ళ బెడ్ రూంలోకి వెళ్ళిపోయారు.
భాస్కర్ తన గదిలో బెడ్ మీద పడుకుని సెల్ లో గేమ్ ఆడుకుంటున్నాడు.
ఇక్కడ గదిలో భాస్కర్ సెల్ తో ఆడుకుంటుండగా పక్క గదిలో రాము బెడ్ మీద భాస్కర్ పెళ్ళాం అనిత అందాలతో ఆడుకుంటున్నాడు.
తరువాత రోజు ఉదయాన్నే టిఫిన్ చేయగానే అనిత, భాస్కర్, రాము ముగ్గురూ హాల్లో కూర్చున్నారు.
సోఫాలో అనిత, రాము పక్కపక్కనే కూర్చున్నారు, రాము తన చేతిని అనిత వెనక వైపుగా సోఫా మీదగా అనిత మీద చెయ్యి వేసి, ఆమె భుజాలను నిమురుతున్నాడు.
అనిత మాత్రం nail cutter తో తన గోళ్ళు తీసుకుంటున్నది.
కాని రాము చెయ్యి తనను నిమరటం గురించి అసలు పట్టించుకోవట్లేదు.
భాస్కర్ తన భార్య అనిత వైపు చూస్తున్నాడు.
అంతలో రాము భాస్కర్ వైపు చూస్తు, “భాస్కర్….నిన్న మేము బయటకు వెళ్ళినప్పుడు అన్ని సార్లు ఫోన్ ఎందుకు చేసావు?” అని అడిగాడు.
కాని రాము తన చేతిని మాత్రం అనిత భుజం మీద నుండి మాత్రం తీయలేదు.
రాము అలా అడుగుతాడని ఊహించని భాస్కర్ కి ఒక్కసారిగా అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.
నిన్నటి నుండి రాము సంగతి అడగకపోయే సరికి మర్చిపోయాడేమో అని అనుకున్నాడు, కాని తను ఊహించని విధంగా రాము అలా అడిగే సరికి భాస్కర్ కి ఏం చెప్పాలో తెలియక తన భార్య అనిత వైపు చూసాడు.
కాని అనిత భాస్కర్ వైపు చూడకుండా తన గోళ్లను ట్రిమ్ చేసుకునే పనిలో పడింది.
అంతలో భాస్కర్ తన ఆలోచనల నుండి వెంటనే తేరుకుని, “అదికాదు….మీరు ఇద్దరు రావడం లేట్ అయ్యే సరికి నాకు ఏం చెయ్యాలో తోచలేదుఅందుకే ఫోన్ చేసాను,” అన్నాడు.
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 25-03-2019, 11:45 AM



Users browsing this thread: 4 Guest(s)