09-12-2018, 02:49 AM
(08-12-2018, 08:14 AM)Chandra228 Wrote: ఫస్ట్ సీసన్ కంటే 2సీసన్ చాలా బాగుంది ఇంత ఫాస్ట్ గా ఎండ్ అవుద్దీ అనుకోల కథ లో కి వస్తే నేహా కి మళ్ళీ పాత నేహా లోని ఆలోచనలు కోపం ఇవన్నీ వచ్చాయి చూడాలి ముందు రాబోయే సీసన్ 3లో ఎలా వుంటుందో అని ఆతృతగా గా వుంది బ్రో వీలు అయినంత త్వరలో సీసన్3 తో రండి...
thank you chandra garu! thvaralo start chesthanu season 3
(08-12-2018, 09:59 AM)coolsatti Wrote: అయ్యో నేహా ఏంటి అలా ఆనేసింది.... సీసన్2 సూపర్...నెక్స్ట్ సీసన్ కోసం వెయిటింగ్
thank you coolsatti garu! thvaralo start chesthanu season 3
(08-12-2018, 10:17 AM)Sivakrishna Wrote: Nice update bro
thank you siva krishna garu!
(08-12-2018, 10:21 AM)saleem8026 Wrote: Nice update
thank you saleem garu!
(08-12-2018, 01:13 PM)pvsraju Wrote: continue the good work. thanks
thank you pvsraju garu!
(08-12-2018, 01:24 PM)SRohit1045 Wrote: హ్మ్మ్...... హ్మ్మ్..... సూపర్ . .... వెల్ ..నేహా. kanna memu full gaa enjoy chedham .... Meeru kathanu regular andinchadam valla kathanu full enjoy chesham... Replay very nice sex story. ..... Successful ending..... Season2.. నేహా character ఎంటో assal ardam kavadam ledu.... Sex chesetappudu ssx ni full gaa enjoy chesthundi.... ... Ayipoyaka dani gurinchi alochistundi..... Ento emo..... E sari Amith neanu ela convince chesthado chudali..... Waiting for season 3...... Please... Continue cheyandi.....
thank you rohit garu! Neha guilty ga feel avuthundhandi
(08-12-2018, 07:50 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల చాల బాగున్నాయ్ శృంగార సన్నివేశాలను మీరు జిప్ లతో వర్ణించిన తీరు. నేహా తో ఇద్దరు ఆడిన గేమ్ కూడా బాగుంది, అలాగే నేహా తో రీడర్స్ కోరుకున్నట్టు గానే ఇద్దరి సహాయం తో డబల్ పేనేరషన్ చేయించారు, చాల హాట్ గా అనిపించింది. చివర్లో వాళ్ళ స్పెర్మ్ తో నేహా చేత చేయించిన పనులు కూడా బాగున్నాయ్. అమిత్ తో నేహా సంబాషణలు అలాగే అమిత్ నేహా దగ్గర రివ్యూ తీసుకోవటం బాగుంది. నేహా తనకి తాను ప్రశ్నించుకొని తన క్యారెక్టర్ ఎంతలా మారిందో అలాగే తాను చేస్తుంది తప్పు అని రియలైజ్ అవ్వటం బాగుంది. నేహా అమిత్ కి ఇచ్చిన షాక్ కూడా బాగుంది, నేహా ఆపేస్తాను అని అనుకుంటుంది కానీ అమిత్ కన్విన్స్ చేసేస్తాడు అని నా అభిప్రాయం. ఒక వేళా నేహా కన్విన్స్ అవ్వకపోయిన మల్లి డబ్బు అవసరం గాని, లేదా శరీరం సుఖం కోరుకున్నప్పుడు గాని మల్లి ఆ తప్పు చేయకమానదు ఎందుకంటే తప్పు ఆల్రెడీ చేసేసింది మల్లి చేస్తే తప్పు ఏంటి అని తనని తాను ప్రశ్నించుకొని మల్లి అదే దారిలోకి నడుస్తుంది. సీజన్ త్రీ ఇంకా హాట్ గ, కసిగా ఉంటుంది అని ఆశిస్తున్నాము.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
thank you vickymaster garu! season 3 meeku inka baaga nachuthundhani aasisthunnanu.....
(08-12-2018, 09:20 PM)Raju Wrote: blackmail cheyyaru kadaa......
thank you raju garu! emo undochu lekapovochu......mundhu mundhu thelusthundhi
(08-12-2018, 10:37 PM)Raju Wrote: delivery boy ki darshnam ichhina neha
bomma adhirindhi......raju garu! meeru katha lo ki malli mee style lo bommalani thavatam santhosham ga undhi.....
(08-12-2018, 10:42 PM)Kavyaraja Wrote: కథ 14వ పేజీ వరకు బావుంది Dailogs and Analysis super. 15వ పేజీలో privacy గురించి అమిత్ బాగా చెప్పాడు. మరి pijja boys తో అంతలా open అవ్వడం ఏ విధంగా privacy అవుతుంది? తనని బట్టలు లేకుండా open place లో నిలబెట్టడం privacy కాదు. తన customers తన permission లేకుండా తనకి ఇష్టం లేకుండా pijja boys ముందు నిలబెట్టడం privacy కాదు.
story లో privacy ఉంటేనే fantasy కి scope ఉంటుంది. తన రెండో account కే అలా public గా open అయిపోతే, privacy maintain చేసే high class customers కి suit అవుతుందా? రేపు నేహా ముసలాయనతో తిరగడం pijja boys చూస్తే ఆయన privacy break అయిపోతుందికదా? కుర్ర వయస్సులో ఉన్న pijja boys, ఊహించని విధంగా చూసిన దృశ్యాన్ని తమవాళ్ళకు చెప్పకుండా ఉండలేరు. అప్పుడు 100 మంది pijja boys రెడీ అవుతారు. దాంతో కనీసం 5 accounts అవ్వకుండానే నేహా జీవితం రోడ్డున పడుతుంది.
నేహా జీవితం ఒక వేశ్యగా మొదలైతే డబ్బుకోసం తప్పదు కాబట్టి ఫరవాలేదు. బాగా చదువుకొని ఉద్యోగం చేసుకొంటున్న middle class అమ్మాయిగా మొదలు పెట్టినప్పుడు, తన ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఈ దారిలోకి వచ్చినప్పుడు, తన character ని decent గానే start చేసి ఉండాల్సింది. తన privacy కి ఇబ్బంది లేకుండా high class profiles తో different age and combinations తో enjoy చేస్తూ, డబ్బు సంపాదించుకొంటుండగా, ఏ అమెరికానుండొ వచ్చిన indian software engineer customer తో తనకి అమెరికాలో ఒక job సంపాదించి, అక్కడ కూడా కొంతకాలం free life enjoy చేసి పెళ్ళి చేసికొని settle అయితే ఈ కథలో fantasy ఎప్పటికీ live లో ఉండి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేది. కాని ఒక మధ్యతరగతి అమ్మాయి వేశ్యగా తయారయితే, ఒక రచయితగా ఆమె జీవితానికి ఒక మంచి ముగింపు ఇవ్వలేరు. "చేతిలో డబ్బు ఉన్నా, వంటిలో జబ్బుతో చివరికి చూసే దిక్కులేక దిక్కుమాలిన జీవితం అనుభవించింది. కాబట్టి మగాడు ఎంతమందితో తిరిగినా, అమ్మాయిలు మడికట్టుకొని బుద్దిగా ఉండండి" అని బాలచందర్ art movie type లో కథని close చేయాల్సిఉంటుంది.
వాస్తవం నుండే fantasy వస్తుంది. అది చివరికి వాస్తవానికే connect అవ్వాలి. ఎంత fantasy అయినా అప్పుడప్పుడూ వాస్తవానికి touch అయితే మనసుకి అందుతుంది. లేదంటే గాడి తప్పుతుంది. నిజానికి వాస్తవజీవితంలో హద్దులు దాటిన ఆడదాన్ని జీవితం నాశనం అవ్వడం చూస్తూనే ఉన్నాం, తప్పు ఇద్దరిదీ అయినా కూడా! కాని ఇలాంటి fantasy life లో కూడా ఆడదే బలిపశువు అవ్వాలా? మగాడు తను అనుభవించిన ఆడదాన్ని గురించి పదిమందికీ చెప్పే స్థాయిలో ఉంటే ఆ మగాడి కారణంగా తాను వేశ్యగా మిగిలిపోవడమో లేక గతిలేక ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతుంది. మగాడు పరాయి ఆడదానితో తిరిగితే దానిని తన మగతనoగా పదిమందికీ చెప్పకుండా ఉండలేడు. కాని ఆడది అలాకాదు. తన ప్రాణం పోయినా చెప్పదు. తను ఒక వేశ్య కాకపోతే, తన privacy ని తన కోరుకొన్న మగాడు (ఒకరు లేదా పదిమంది) గౌరవిస్తే fantasy కి scope బాగా ఉంటుంది. 10 జంటల అయినా, వారి మధ్య privacy ఉంటే fantasy ని enjoy చేయగలం. అందరికి open అయితే, మన మనస్సుకి మెలకువ వచ్చి వాస్తవంలోకి వచ్చేస్తాం. జీర్ణించుకోలేం కూడా!
ఈ forum లో చాలా కథలు decent family ladies గురించే చక్కగా మొదలవుతున్నాయి. కాని కాసేపటికి పాలవాడు పందులవాడితో కూడా connect అయిపోవడం, ఆ సాలెగూడు చిక్కులనుండి తమ heroin ని ఎలా బయటపడేయడమో తెలియక కథని సగంలో వదిలి పారిపోవడం.
ఒక ఆడదాన్ని జీవితం public అయితే ఆమె ఒక వేశ్యగా మిగిలిపోవడం అనే బాధాకరమైన ముగింపు మాత్రమే ఉంటుంది. మనం అంతకు మించి justify చెయ్యలేం.
ఈ కథలు రాసే రచయితలే ఇంట్లో తమవారు ఎవరూ చూడకుండా, చివరికి తమ పేరులో కూడా privacy ని maintain చేస్తున్నప్పుడు ఈ కథల్లో ఆడవాళ్ళ privacy ని గౌరవించకపోవడం ఫెమినిజాన్ని అవమానించడం కాదంటారా?
మీ కామెంట్ ద్వారా మీ ఎనాలిసిస్ ని తెలియచేసినందుకు చాల ధన్యవాదములు. నేను మీ కామెంట్ కు సమాధానం ఇస్తే కథలో spoilers చెప్పాల్సొస్తుంది. అయితే నేను చెప్పగలిగేది ఏంటంటే, మీరు అడిగిన అన్ని విషయాలకు కథ ఎండ్ అయ్యేలోగా సమాధానాలు ఉంటాయి. కొన్ని నెక్స్ట్ సీసన్ లో ఉంటాయి, కొన్ని తర్వాతెప్పుడో ఉండొచ్చు, అయితే అన్నిటికి సమాధానాలు ఉంటాయని మాత్రం చెప్పగలను. ఇక కథ మధ్యలో వదిలేసే విషయానికి వస్తే, ఈ కథ ఆల్రెడీ ఆంగ్లంలో పూర్తి చేసాను కాబట్టి ,ఈ కథకు ఎండింగ్ ఆల్రెడీ ఉంది.
Images/gifs are from internet & any objection, will remove them.