25-03-2019, 11:17 AM
(This post was last modified: 25-03-2019, 02:15 PM by vickymaster. Edited 1 time in total. Edited 1 time in total.)
వెరీ వెరీ నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!
ముందుగా ఇంత లేట్ కామెంట్ పెడుతున్నందుకు క్షమాపణలు. ఊరికి వెళ్లడం వల్ల అప్డేట్ చదివిన టైం కుదరక కామెంట్ పెట్టలేక పోయాను. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే చాల చాల బాగా రవి-అను ల మధ్య సన్నివేశాలను రాసారు. అలాగే సంభాషణలు కూడా అదిరిపోయాయి. శృంగారం కోసం పరి తపించే రవి కూడా అను విషయం లో తనతో వున్నా బంధం విషయంలో ఆచి తూచి అడుగువేయడం చాల బాగుంది. అలాగే అను వీక్ పొజిషన్ లో వున్నా రవి ఎలాంటి ముందు అడుగువేయకుండా తనని తాను కంట్రోల్ చేసుకోవడం నిజంగా చాల బాగుంది. ఇద్దరి మధ్య చిన్న చిన్న రొమానిటిక్ సన్నివేశాలు కూడా చాల బాగా అలరించాయి. ఇకపోతే చివరి అప్డేట్ లో చెప్పినట్టు రవి-అను ల మధ్య ఎదో తెలియని బంధం నిజంగా వుంది. ఈ కథ లో నాకు తెలిసినంతవరకు అను-రవి ల బంధం అందరికి నచ్చుతుంది. కానీ రవి-సుమ ల బంధం కంటే అను-రవి ల బంధాన్ని నేను అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=