25-03-2019, 11:05 AM
వెరీ వెరీ నైస్ స్టోరీ & అప్డేట్స్ విల్ గారు..!!!
ఇప్పుడే మీ కథ మొత్తం చదివాను. చాల చాల బాగుంది. నేను ఎప్పటినుండో ఇలాంటి జోనర్ లో శృంగారం మిళతం చేస్తూ ఎవరైనా కథ రాస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ నేను కథానాయకుడు తో నడిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ మీరు స్త్రీ తో కథ ని నడిపించిన తీరు చాల బాగుంది. కేవలం శృంగారం కోసమే కాకుండ దేశం కోసం,కుటంబం కోసం పనిచేసాల అనూష క్యారెక్టర్ ని చాల బాగా తీర్చి దిద్దారు. కానీ స్మిత,వసుందర పాత్రలు కూడా కీలకంగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు చేస్తున్న పని మీద క్లారిటీ లేదు. ముగ్గు వనితలు వాళ్ళ అందాలను,ప్రాణాలను పనంగా పెట్టి ఎలాంటి పనులు చేసి దేశానికీ సహాయపడతారో చూడాలి. అలాగే కథ లో వున్నా మిగిలిన పాత్రలు కూడా చాల బాగా అలరించాయి. అనూష ఇంకా ఎలాంటి సాహసాలు చేస్తుందా అని శక్తిగా వెయిట్ చేస్తున్న. మీరు కథ ని నడిపించిన తీరు,మీ వర్ణన చాల చాల బాగా ఆకట్టుకుంది. ఇలానే అలరిస్తూ ముందుకు సాగిపోవాలని ఆశిస్తున్నాను. అలాగే మీ కథ కు మంచి పేరు రావాలని ఆసిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=