09-11-2018, 09:23 PM
42.3
పెద్దాయనను తీసుకోని ఇంటికోచ్చాము , వాళ్ళు ఓ 20 days అక్కడే ఉంటారు అని చెప్పాడు శాంత వాళ్ళ నాయన. నన్ను ఊరికి వేళ్ళ మన్నాడు ఆ 20 dayస్ . ఓ రెండు రోజుల తరువాత వెళతానని చెప్పి ఇంటికి వెళ్ళా , మా అమ్మకు చెప్పి ఇకో 20 days బయట పని వుంది రెండు రోజులలో బయటకు వెళుతున్నానని చెప్పా, అమ్మ సరే నంది. ఈ లోపల షబ్బిర్ ని కలసి , వాళ్ళు ఇంకో కొన్ని రోజులు అక్కడే ఉండమన్నారు అని చెప్పి ఆ తరువాత సెంట్రల్ లైబ్రరి కి వెళ్ళా , అక్కడ రేగి రేకులలో ఉన్న భాషా ఏంటో తెలుసుకోవాలనని. అక్కడ లైబ్రేరియన్ చెప్పాడు యూనివర్సిటీ కి వెళితే అక్కడ హిస్టరీ డిపార్టుమెంటు కాని లేకుంటే archaeology లో ఎవరినా హెల్ప్ చేస్తారని చెప్పాడు. ఆ రాగి రేకులలో ఉన్న పదాలను విడివిడిగా రాసుకొని వాటిని ప్రింట్ చేసుకొని యూనివర్సిటీ కి వెళ్లాను. అక్కడ ఓ హిస్టరీ ప్రొఫెసర్ ని కలిస్తే అవి చూసి , ఇంతకూ మునుపు ఓ ప్రొఫెసర్ ఉండే వాడు ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు అంటూ ఆయన నల్లకుంట లో ఉన్నాడు అంటూ అయన అడ్రస్ ఇచ్చాడు.
యూనివర్సిటీ నుండి అటో మాట్లాడుకొని నల్ల కుంటకు వెళ్లాను అక్కడ ఆ ప్రొఫెసర్ ని కలసి ఆ రాతలు చూపించాను. వాటిని చూసి తన లిబ్రరిలోకి తీసి కెళ్ళి , కొన్ని బుక్కులు వెరిఫై చేస్తూ ఈ భాష ను తజ్యమా చేసి ఇచ్చాడు. అవసరం అయితే మల్లి వస్తానని చెప్పి అయన దగ్గర నెంబర్ తీసుకోని వెళుతుంటే అయన చెప్పాడు. ఇప్పుడు ఎ సంపద వెలికి తీసినా అది government కే చెందుతుంది కొద్ది % మాత్రమే అది దాచిన వారి వంశానికి మరియు ఎవరైతే కనుక్కొంటా రో వాళ్ళకు చెందుతుందని చెప్పాడు.
=======================