09-11-2018, 09:22 PM
42.3
కారులో కొన్ని పైన కిల్లర్స్ ఉన్నట్లు గుర్తు , ఓ రెండు మాత్రలు ఇచ్చి వేసుకోమని చెప్పి , శాంతా ను వాళ్ళ నాన్నకు విషయం చెప్పమన్నాను. తను వెంటనే వాళ్ళ నాన్నతో మాట్లాడి , ఫోన్ నా చేతికిస్తూ "నాన్న మీతో మాట్లాడా లంటూన్నారు"
"హలో సర్ "
"శివా , కాలు విరిగిందా ? ఏంటి "
"హిప్ జాయంట్ డిస్ లోకట్ అయనా అయి వుండాలి లేకుంటే , హిప్ జాయింట్ ప్రాక్చ్రర్ అయినా ఆయి వుండాలి "
"అక్కడ ఎందుకులే వుంచడం , మా అమ్మను , నయన్ను తీసుకోని నువ్వు రాగలవా కారులో వద్దు కడప కు కారులో వచ్చి అక్కడ నుంచి ట్రైన్ లో రండి రాత్రికి నేను బుక్ చేస్తున్నా వెంటనే బయలు దేరు , ఫోన్ శాంతాకు ఇవ్వు " ఫోన్ తనకు ఇస్తూ క్లుప్తంగా జరిగింది చెప్పాను.
"మీరు తొందరగా బట్టలు సర్దండి మీకు పెద్దయ్యకు , మనం కడపకు వెళ్లి అక్కడ నుండి రైలులో వెళదాము." ఆ మాటలకు , జలజా
"శాంతా నేను కుడా వేలతానే వీళ్ళతో, మనకు ఎలాగు ఇంకా 20 రోజులు సెలవులుగా , నీవు లేటుగా రా " అంటూ తను కుడా బట్టలు సర్దుకొని రెడీ అయ్యింది. శాంత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి జలజకు కుడా బుక్ చేయమన్నది.
"నువ్వు తాతను, నాన్నమ్మను అక్కడ వదిలి , మల్లీ ఇక్కడికే రా , నా సెలవలు అయిపోయిన తరువాత అందరం కలిసి వెళదాము అంతవరకూ అత్తా , వాళ్ళు ఇక్కడే ఉంటారు" అంది
"అక్కడికి వెళ్ళిన తరువాత మీ నాన్నతో మాట్లాడి చెబుతాలే " అంటూ పెద్దాయనను కారులోకి షిఫ్ట్ చేసి బయలు దేరాము.
వెళ్లి కారును పార్క్ చేసి , స్టేసన్ లోకి వెళ్ళిన ఓ 30 నిమిషాలకు ట్రైన్ వచ్చింది , చుస్తే టికెట్స్ AC Sleeper కోచ్ లో బుక్ చేసారు. నలుగురే ఆ క్యాబిన్లో , పెద్దల కిద్దరికి కింద బెర్త్ లు ఇచ్చారు, మాకేమో పైన బెర్త్ లు ఇచ్చారు. పెద్దాయన బాగా పెయిన్ గా ఉందంటే ఓ పెయిన్ కిల్లర్, మరో కంపోస్ ఇచ్చాను. ట్రైన్ లో ఎక్కిన ఓ అరగంటకు పెద్దాళ్ళు ఇద్దరు నిద్ర పోయారు. పొద్దునే మేము లేచే కొద్ది సికింద్రాబాదు స్టేషన్ కు వచ్చాము. శాంతా వాళ్ళ నాన్న వచ్చి పికప్ చేసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. ఎక్స్ రే తీసిన తరువాత తెలిసింది అక్కడో hair-fracture వుందని కొద్దిరోజులు బెడ్ రెస్ట్ మరియు కొన్ని విటమిన్స్ టాబ్లెట్స్ ఇచ్చి రెగ్యులర్ గా వాడమన్నాడు.
స్టేసన్ నుంచే జలజా అటో తీసుకోని తన ఇంటికి వెళ్లి పోయింది, వెళుతూ వెళుతూ తన నెంబర్ ఇచ్చింది తను తిరిగి వెళ్ళేటప్పుడు ఫోన్ చేయమని.