25-03-2019, 04:12 AM
(22-03-2019, 07:53 PM)Lakshmi Wrote: will గారూ...
కథ చాలా బాగుందండీ... మీ కథనం కూడా చాలా బాగుంది..
చదువుతుంటే యండమూరి గారి కాసనోవా 99, డేగరెక్కల చప్పుడు నావెల్స్ గుర్తుకొస్తున్నాయి..
మీరిలాగే కొనసాగించండి...
కథలో అనూష పాత్రను బాగా హైలట్ చేశారు.. అలా ఒక అమ్మాయి ధైర్యంగా స్టెప్ తీసుకోవడం బాగుంది... అయితే డబ్బు కోసం ఆమె ఆ పని చేసినట్టయితే సత్యదూరం అవుతుంది... కాబట్టి తనా పని చేయడానికి ఏదైనా బలమైన కారణం ఉన్నట్టు (కహానీ సినిమాలో లాగ) తర్వాత కథలో చెప్తే బాగుంటుంది.. ఇది నా అభిప్రాయం మాత్రమే...
వసుంధర ప్రవర్తన అర్థం కాకుండా ఉంది... ముందు ముందు ఆ విషయాలు కూడా తెలుస్తాయేమో వేచి చూస్త్తామ్
ఏదో time pass