Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అలా మొదలైంది
#4
ముందుగా లక్ష్మి గారికి ధ్యవాదములు.........ఆ పాత జ్ఞాపకాలను మల్ల గుర్తు చేస్తున్నారు......
నాకు కూడా కథలు అంటే చాలా ఇష్టం.....మీ లాగానే చందమామ, బాల మిత్ర  కథలను వదల కుండా చదివేవాడిని......నాకు మొదటి బూతు content దొరికింది మాత్రం స్వాతి బుక్ లో.......మా టూషన్ మాస్టర్ ఇంటికి లో ......సమరం గారి సుఖ సంసారం...........తర్వాత.....ఎమ్సెట్ results కోసం నెట్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఇండియన్ సెక్స్ స్టోరీస్ దొరికాయి........ఇంగ్లీష్......and tinglish(Telugu Ni English) lo రాసేవాళ్ళు...........తర్వాత ఎలా ఓపెన్ అయ్యింది గుర్తులేదు కానీ......ఒకసారి మన xossip పాత సైట్ exbii lo వదిన అంటే ఇదేరా కథ చదివా.......తర్వాత కొంతకాలానికి విష్ణవి వేడెక్కించే విరహిణి...చదివా..... అలా exbi పరిచయం అయ్యింది.......తరవాత xossip......అల.......ఒకసారి xossip లో మెంబర్ అయ్యా.......తర్వాత మన xossipy కి ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే.......


నేను అంత రైట్టర్ ని కాను అంటే కామెంట్స్ ని కూడా బాగుంది అని చెప్పే వడ్నే కని మిగిలిన వాళ్ళలా కథ ని విశ్లేషించి కామెంట్ చేసేవాడని కాను అని.......కానీ ఒక మంచి రీడర్ అనే అంకుంటున్న.......అలా మొదలైంది.....నా బూతు కథా పఠనం
Like Reply


Messages In This Thread
అలా మొదలైంది - by Lakshmi - 24-03-2019, 07:14 PM
RE: అలా మొదలైంది - by అన్నెపు - 24-03-2019, 10:40 PM
me too - by will - 14-07-2019, 06:06 PM
RE: me too - by Lakshmi - 12-09-2019, 08:54 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:53 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:54 PM



Users browsing this thread: 17 Guest(s)