20-01-2021, 09:49 PM
రచయిత నరేష్ మిత్రమా
మీరు ఇప్పటివరకు వ్రాసిన కర్కోటకుడు కథను మొత్తం చదివాను చాలా బాగా రాశారు నాకు నచ్చింది తరువాయి భాగాలు కూడా ఆపకుండా రాయగలరని రాయాలని కోరుకుంటున్నాను.
మీరు మీ పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటారు ఉన్నారు అని అర్థం చేసుకోగలను
మా పాఠకుల కోరికను మన్నించి మిగతా కథను కంటిన్యూ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ధన్యవాదాలు
మీ
ఎస్ ఎస్ రెడ్డి