09-11-2018, 09:13 PM
41.2
"అన్నా నువ్వు ఇక్కడ వున్నావా , మేము నీకోసమే వచ్చాము " అంది రాజి
"ఏమైంది , నాకోసం ఎందుకొచ్చారు"
"ఏమి కాలేదు , ఎండగా ఉంది , నీళ్ళల్లో ఈత కొడదామని వచ్చినాము, అత్తకేమో ఈత రాదు అందుకు నేను ఒక్కదాన్నే నీళ్ళల్లో భయం , తాతను అడిగితె నువ్వు ఇక్కడ ఉంటావు ఆన్నాడు అందుకే వచ్చినా , దా నీవు కుడా ఈత ఆడుదువురా " అంటూ నా చేయి పాట్టుకొని నీల్ల దగ్గరకు తీసికొని వెళ్ళింది.
"ఏంటి నిర్మలా , దా నీవుకుడా నీళ్ళల్లో దిగు, నేను వున్నాగా పరవాలేదులే "
"నాకు ఈత రాదు , నిల్లు లోతుగా ఉన్నాయి , మునిగిపోతా , మీరు దిగండి , ఆ తరువాత మిమ్మల్ని చూసి అప్పుడు దిగుతా " అంటూ అక్కడే గట్టు మీద కూచుంది. రాజి పైన టి షర్టు , కింద ఫ్రాక్ వేసుకుంది, నిర్మలా ఏమో లంగా వోని వేసుకొచ్చింది , తను కుడా నీళ్ళల్లో దిగుతుంది ఏమో అని ఇంకో టి షర్టు తీసుకొచ్చింది రాజి. నేనేమో పైజామా లో ఉన్నా , కాని లోపల ఏమి లేదు అది తీసేస్తే ఎలాగా
"రాజి నువ్వు దిగు నేను బెర్ముడా వేసుకోస్తా" అంటూ కొట్టం లోకి వెళ్లి అక్కడ చూరులో వున్నా నా బ్యాగ్ లోని టవల్ , బెర్ముడా తీసుకోని టవల్ చుట్టు కొని పైజామా విప్పి బెర్ముడా వేసుకొని పైజామా , పైనున్న టి షర్టు అక్కడే పడేసి , బెర్ముడా ,పైన టవల్ వేసుకొని వచ్చా.
అప్పటికే రాజి నీళ్ళల్లో దిగింది , నిల్లు గొంతు దాకా వస్తున్నాయి , ఆ తొట్టిలో ఎప్పుడూ నిల్లు వుండడం వలన లోపల పాచి పట్టి అంతా గ్రీన్ గా ఉంది , అందునా పక్కనున్న్ చెట్టు నీడ మెత్తం తొట్టిని కవర చేయడం వలన బయట అంత వెలుగు కనిపించడం లేదు.
"అత్తా నువ్వు కుడా రా , నిల్లు లోతు లేవులే , శివా అన్న ఉన్నాడుగా , భయం లేదులే అంది "
"మీరు ఈదుతూ ఉండండి నేను కొద్ది సేపు అయిన తరువాత వస్తాలే " అంటూ అక్కడే గట్టుకు కొద్ది దూరం లో నీడలో కుచొంది. నేను నీళ్ళలో దిగి ఈద సాగాను.