24-03-2019, 04:36 PM
అనూష ఓపిగ్గా వెయిట్ చేస్తోంది.ఆ ఇద్దరు దగ్గర్లో ఉన్న షాప్ లో సిగరెట్స్ తాగటం, టీ లు తాగటం ,food తినటం తప్ప ఏమీ చేయటం లేదు.
++++
aalikhan నోరు తెరిచి మాట్లాడటం లేదు.చిత్రహింస నీ మౌనం గా బరిస్తున్నడు.
4 వవాడుకూడా ఒక hotel లో ఖాళీ గా ఉన్నాడు.వాడి మీద నిఘా పెట్టిన ఏజెంట్ కి ఓపిక నశించి పోోతూ ఉంది.
******
వసుంధర కి ఇంట్లో విసుగ్గా ఉంటోంది.అందరూ అగ్రా లాంటివి చూస్తామని వెళ్లారు.డ్రైవర్ కూడా భార్య తో ఉండటం ఎక్కువ అయ్యింది.
ఆఫీసులో రొటీన్ వర్క్ జరుగుతోంది.
ఈ case కాష్టం లాగ కాలుతోంది.పీతాంబరం ద్వారా అనూష అకౌంట్ లో 2 లక్షలు వేసింది. మరో వైపు పాకిస్తాన్ చర్చలు కావాలి అని అరుస్తోంది. హోం శాఖ ఒప్పుకోవటం లేదు.
+++
ముకుంద జరుగుతున్న వాటి గురించి paper 4 లో పేజ్ లో చిన్నవార్త రాశాడు.
దేశం లో అందరూ రిలీజ్ అవ్వబోయే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.