Thread Rating:
  • 145 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
39.2

మేము వచ్చేసరికి  రవీంద్ర , 4 జీపులు అక్కడ రడిగా ఉన్నాయి
"ఏమైందిరా ఇప్పుడు పిలిపించావు ,  విడేంది   ఇక్కడ "
"నువ్వు కష్టపడుతున్నావు అని , నీకు బరువు తగ్గిచ్చడానికి  ఈ రోజు నీ డ్యూటీ వాడు , మా హమీద్ కలిసి చేసారు "  అంటూ మేము తెచ్చిన గన్,  పౌడరు వాడి ముందు పెట్టాడు.
"ఇవి సాంపిల్ అంట   ఓ లారి సరుకు చూసి వచ్చారు ఇద్దరు"  అంటూ నా వైపు చూసాడు.
"పొద్దున్నే , జోకు లేంది  భే  " అంటూ తీసి పారేయాలని చూసాడు.
"సార్ కేం పట్టింది పొద్దున్నే జోక్ లేయడానికి , రాత్రంతా  ప్రాణాలకు తెగించి సాంపిల్స్  తెస్తే ఆ లా తిసేస్తారెంటి సార్ " అంటూ గట్టిగా అన్నాడు హమీద్
ఆ సౌండ్ చూసి  రవీంద్ర నవ్వు ఆపేసి   "ఇప్పుడు ఎం చేద్దాం"  సేరియస్ గా సాంపిల్స్ చూడ సాగాడు.
"వాళ్ళకు డౌట్ వచ్చే లోపు  మనము ఎటాక్ చేయాలి" అంటూ  ముగ్గారిని కట్టి పడేసిన సంగతి చెప్పాము (  చివరి వాడి సంగతి చెప్పలేదు )
"అది కాలేజీ అందులోనా సెన్సిటివ్ ఏరియా , ఎలారా "
"సరకు దొరికితే ఎట్లాంటి ఏరియా అయినా పరవాలేదు , నేను మేనేజ్ చేస్తాను , దొరక్క పోతేనే గొడవ "  అన్నాడు ప్రతాప్
"సార్ , మనం ఇక్కడే వుంటే ,   వాళ్ళకు ఓ గంట చాలు సరుకు ట్రాన్స్ఫర్ చేయడానికి "  అన్నాడు హమీద్
"పదరా అక్కడకి వెళ్లి మాట్లాడు కుందాము "  అంటూ మూడు జీపుల్లో 15 మంది వెపన్స్ తో వెళ్ళాము .  జిప్ లు కొద్ది దూరంలో ఆపి
అందరు అలెర్ట్ గా వెళ్ళాము. 
మెయిన్ గేటు దగ్గరకి హమీద్ వెళ్లి తలుపు తట్టాడు ,  అటు ఇటు ఇద్దరు  సెక్యూరిటీ ఆఫీసర్లు గన్స్ తో రెడీగా ఉన్నారు.
"కోన్  హాయ్ భే ఇత్నా శుభే  "
"దూద్   వాలా హు , తోడా జల్దీ జనా హాయ్ ఆజ్ "
"సాలా తెరేకో నింద్   నహి ఆతా  హాయ్ క్యా "  అంటూ తలుపు తీసి తల బయట పెట్టాడు
 
పక్క నున్న ఇద్దరు  సెక్యూరిటీ ఆఫీసర్లు వాడి నోట్లోంచి  ఇంకో మాట రాకుండా బయటకు లాగేసి , వాడి నోటికి ప్లాస్టర్ వేసి వ్యాన్లో వేసారు.   తలుపు దగ్గర ఒక్కన్ని వుంచి  అందరం లోపలి వెళ్లాం.   ఎటువంటి గొడవ లేకుండా ఎక్కడ పడుకున్నవాల్లను అక్కడే కట్టి పడేసి , గోడౌన్స్ ఓపెన్ చేసి లైట్స్ వేసాము.   ఆ వెలుగులో  ఆ సరకు చూసి  రావింద్ర కైతే నోట్లో మాట రాలేదు.  ప్రతాప్ వెంటనే ఆక్షన్ లోకి దిగిపోయి , వాళ్ళ పై ఆఫీసర్స్ కి  విషయం చెప్పి , వెంటనే మీడియా ను పిలిపించాడు.  కడప నుంచి ఓ  బెటాలియన్ CRPF  బయలుదేరారు ,   హైదరాబాదు నుంచి  హోం మినిస్టర్ , IG హెలికాప్టర్ లో  ఇంకో గంటలో అక్కడ ఉంటామన్నరంట.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:07 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Rohit chennu, సిగ్గులేకుండా, 2 Guest(s)