Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
39.1

 
ఆ రూమ్ కు తాళం వేసి వుంది , "హమీద్ ఇప్పుడేలాగా ?"  పగల కొడితే సౌండ్ వస్తుంది  సౌండ్ రాకుండా ఎలా ఓపెన్ చేయడం ?   ఆ రూమ్ కు ఓ కిటికీ వున్నట్లు గుర్తు , అది పక్కరూంలోకి ఓపెన్ అయి వుంది. అక్కడకి వెళ్లి చూస్తూ  , పల్లవి ని black మెయిల్ చేసిన వాడు అప్పుడే లేస్తూ వున్నాడు.   నన్ను చూసి "కొంన్  హాయ్ తు   అందర్ కైసా ఆయా"అంటూ నా వైపు రాసాగాడు. వాడు ఎక్కువ సౌండ్ చేస్తే అంతా లేస్తారు సారూ  , ఎదో ఒకటి చేయండి అంటూ హమీద్ వెనుక నుంచి గుస గుస లాడాడు.    పిల్లల మీద వాతలు చూసిన దగ్గర నుండి దాచుకున్న కోపమంతా  వాడిని చూస్తూనే కట్టలు తెంచుకొని సైడ్ కిక్ రూపంలో బయటికి వచ్చింది.    ఫట్ మంటూ  నా కుడి కాలు వాడి గడ్డం కింద తగిలించి , వాడికి అరిచే టైం కుడా లేకుండా వాడి దవడ ఎముక విరిగి పోయింది. వాడెల్లి నాలుగు అడుగుల దూరంలో పడ్డాడు.   వెళ్లి వాడి చేబులు చెక్ చేస్తే ,  వాడి ఫోన్ ,పర్సు  దొరికింది వాటితో పాటు తాళం చెవి గుత్తి దొరికింది ,  వాటిని నా జేబులోకి తోస్తూ, " వీడిని నేను దాపెడతాను నీవు వీటితో  ఆ తలుపులు తెరుచు కుంటాయేమో చూడు " అంటూ వాడిని ఈడ్చుకొంటు గుడ్డలు వేసి వున్నా రూమ్ లోకి వెళ్ళాము  , ఇంకో మూడు మూటలు పక్కకు పికి , ఇట్లాంటి వాళ్ళు బ్రతకడం భూమికి భారం అని చెప్పి వాడి మెడ చుట్టూ చేతిని వేసి పక్కకు వంచాను , పచ్చి కొమ్మ విరిగినట్లు సౌండ్ చేస్తూ స్పుహలోనే ప్రాణాలు వదిలేసాడు  మూలకు తోసి వాడి మీద మూటలు కప్పి హమీద్ ను కలిసాను.
 
ఎలాగో తంటాలు పడి తలుపు తీసి లోపలికి  వెళ్ళాడు.   అక్కడున్న రెండు పెట్టలు కిందకు దింపి   మూడో పెట్టెను తన దగ్గర ఉన్న కీస్ తో నిలువునా ప్యాకింగ్ వెంట గిసి ఓపెన్ చేసాడు.  లోపల  RDX కొద్దిగా సాంపిల్ పెపర్ లో పొట్లం కట్టి జేబులో వేసుకొన్నాడు.  ఆ పెట్టెలు అనుమానం క్లోజ్ చేసి వాటి మీద ఇందాక దించిన రెండు పెట్టెలు పెట్టేసాడు.  ఇంకో ముల నున్న  గొనె సంచుల ప్యాక్ లోంచి  ఓ దానిని బయటకు లాగి. దీనిని ఓపెన్ చేయద్దు అలాగే తీసుకోని వెళదాం పద  అని చెప్పి  మేము వచ్చిన దారినే గోడ దూకి మా బైక్ దగ్గరకు వచ్చి ప్రతాప్ ఇంటి కి వెళ్ళాము.  దారిలోనే వాడికి ఫోన్ చేసి లేపి మేము వస్తున్నాము అర్జెంటు గా మాట్లాడాలి  బయటకు రమ్మన్నాను.  
 
మేము ఇంటికి వెళ్ళేగానే  గేటు లోనే ఎదురోచ్చాడు
"ఏమైందిరా ఇంత రాత్రప్పుడు"  అంటూ ఎదురోచ్చాడు,   
"ఇంతకీ రవింద్ర ఎక్కడున్నాడురా "
" సాయంత్రమే ఫోన్ చేసాడు ఇక్కడే టౌన్ లో ఉన్నాడంట, మా వాళ్లకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏమో గాని వాడు  ఏడుస్తున్నాడు ఎక్కడెక్కడికో చెకింగ్ కు పంపుతున్నారని "
"వాడిని వెంటనే ఫోన్ చేసి , కంట్రోల్ రూమ్ కు వచ్చేయమను , మీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్టే , సరుకు మొత్తం గోడౌన్లో వుంది , వెంటనే రైడ్ చేస్తే మొత్తం దొరుకుతుంది " అంటూ  మేము తెచ్చిన పేపర్ పొట్లం , గొనె సంచి ప్యాక్ వాడి ముందు పెట్టాము.  గబా గబా ఆ గోనే సంచి ప్యాక్ చించి చూస్తూ , AK.47 అది చూస్తూనే   మా ప్రతాప్ గాడికి నోట్లో మాట రాలేదు.  రెండు నిమిసాలు తేరుకొని వెంటనే రవీంద్రకు ఫోన్ చేసి ,  15 నిమిషాలలో ఆఫీస్ కు రమ్మన్నాడు.    రెండు నిమిషాల్లో వాడు డ్రెస్ చేసుకొని, అందరం   కంట్రోల్ రూమ్ కు వచ్చాము.   మేము అక్కడు ఉండగానే హమీద్ ఆఫీస్ కు ఫోన్ చేసి , ఇక్కడున్న పెట్రోలిం వ్యాన్స్ అన్నిటిని కంట్రోల్ రూమ్ కు రమ్మని చెప్పేసాడు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:06 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 4 Guest(s)